AndhraNizam Posted April 11, 2017 Report Share Posted April 11, 2017 ఓహియో: ఓ యువతి దారుణానికి ఒడిగట్టింది. బ్రిటనీ కార్టర్ అనే 23 ఏళ్ల యువతి పరిచయమున్న మరోవ్యక్తి కోరీ జాక్సన్ అనే 20 ఏళ్ల యువకుడితో కలిసి పోలీసులనే అవాక్కయేలా చేసింది. పురుషుడు నడుపుతున్న ఓ ట్యాక్సీని ఇద్దరూ ఎక్కారు. కొంచెం దూరం ప్రయాణించిన తర్వాత 29 ఏళ్ల వయసున్న డ్రైవర్‌పై ఊహించని దాడికి పాల్పడ్డారు. యువతి బ్రిట్నీ కార్టర్ కారు డ్రైవర్‌పై అత్యాచారం చేసింది. అత్యాచారం జరుగుతున్న సమయంలో కారులోనే ఉన్న యువకుడు జాక్సన్ డ్రైవర్ గొంతుపై కత్తి పెట్టి బెదిరించాడు. అదే సమయంలో డ్రైవర్ వద్ద ఉన్న రూ. 2000ను దొంగిలించాడు. దొంగతనం అనంతరం కూడా డ్రైవర్‌ని వదల్లేదు. డ్రైవర్‌పై మరోసారి అత్యాచారానికి పాల్పడింది కార్టర్. జనవరి నెలలో జరిగిన ఈ ఘటనలో ప్రధాన నిందితురాలిగా ఉన్న కార్టర్‌పై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయి. 2016లో హెరాయిన్ అక్రమరవాణాకు సంబంధించి రెండు కేసులు నమోదవడమే కాకుండా ఓ హత్య కేసులో నిందితురాలిగా ఉంది. దీంతో డ్రగ్స్ కేసులో నిందితురాలు, పురుషుడిపై అత్యాచారం కేసులో రూ.38 లక్షల వ్యక్తిగత పూచికత్తు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. యువకుడిపై అత్యాచారానికి సహకారం, దొంగతనం కేసు నమోదు చేశారు. పోలీసులనే షాక్‌కు గురిచేసిన ఈ ఘటన అమెరికాలోని ఓహియో నగరంలో జరిగింది. Quote Link to comment Share on other sites More sharing options...
idibezwada Posted April 11, 2017 Report Share Posted April 11, 2017 GG vakka spotted.. Quote Link to comment Share on other sites More sharing options...
icecreamZ Posted April 11, 2017 Report Share Posted April 11, 2017 kalikaalam man Quote Link to comment Share on other sites More sharing options...
Kool_SRG Posted April 11, 2017 Report Share Posted April 11, 2017 Quote Link to comment Share on other sites More sharing options...
icecreamZ Posted April 11, 2017 Report Share Posted April 11, 2017 pilla bagane undhi Quote Link to comment Share on other sites More sharing options...
Kool_SRG Posted April 11, 2017 Report Share Posted April 11, 2017 అదే సమయంలో డ్రైవర్ వద్ద ఉన్న రూ. 2000ను దొంగిలించాడు. దీంతో డ్రగ్స్ కేసులో నిందితురాలు, పురుషుడిపై అత్యాచారం కేసులో రూ.38 లక్షల వ్యక్తిగత పూచికత్తు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. Idendi Ohio lo rupaayalu untaya Quote Link to comment Share on other sites More sharing options...
ICANWIN Posted April 11, 2017 Report Share Posted April 11, 2017 nice.. Quote Link to comment Share on other sites More sharing options...
cyndrilla Posted April 11, 2017 Report Share Posted April 11, 2017 8 minutes ago, ICANWIN said: nice.. 😂 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.