nuzvid_mamidikaya Posted April 11, 2017 Report Share Posted April 11, 2017 సౌత్ ఇండియా మొత్తంలో బోలెడంత గుర్తింపుతో పాటు.. విపరీతమైన క్రేజ్ ఉన్న హ్యాండ్సమ్ హీరోకు ఇప్పుడు అప్పుల తిప్పలు ఎక్కువైపోయాయట. ఒక్కో సినిమాకు కనీసం 25 కోట్ల రూపాయలు అందుకునే ఆ స్టార్.. కమర్షియల్ బ్రాండ్ అండార్స్ మెంట్స్ కూడా చాలానే చేస్తుంటాడు. అందగాడు అనే బిరుదు పాటు.. అత్యధిక ధనవంతుడిగా ఫోర్బ్స్ లిస్ట్ లో కూడా పేరు సంపాదించేసిన ఘనత ఆ హీరోది. ఇప్పుడా స్టార్ హీరో అప్పులలో కూరుకున్నాడట. ఈయన సోదరుడు చేసిన సినిమా నిర్మాణాలు.. వాటి నష్టాల కారణంగా.. ఫైనాన్షియర్లకు ష్యూరిటీ సంతకం చేశాడని అంటున్నారు. సోదరుడి చేసిన ప్రొడక్షన్ నష్టాల లెక్క కనీసం 70 కోట్లు అంటున్నారు. అందుకే ఈ అందమైన స్టార్ హీరో గతంలో ఎన్నడూ లేనంతగా వరసుగా సినిమాలు ఒప్పేసుకుని.. వాటి అడ్వాన్సులను పైనాన్షియర్లకు కట్టేసి సోదరుడికి మనశ్శాంతి కలిగేలా చేస్తున్నాడు. ఎలాంటి వివాదాల్లోనూ తన పేరు వినిపించకుండా జాగ్రత్త పడే ఈ స్టార్.. ఫైనాన్షియర్ల తలనొప్పులను సాఫీగానే వదిలించుకోవాలని ఫిక్స్ అయ్యాడట. అందుకే తెగ కష్టపడిపోయి మరీ సినిమాలు పూర్తి చేసేస్తున్నాడు. పనిలో పనిగా తన సోదురుడికి ఇకపై నిర్మాణాలు.. సమర్పణలు.. డిస్ట్రిబ్యూషన్ లు మానేయమని కూడా చెప్పాడట ఆ హ్యాండ్సమ్ స్టార్. Evaru edi? Mahesh babu aa? Quote Link to comment Share on other sites More sharing options...
TOM_BHAYYA Posted April 11, 2017 Report Share Posted April 11, 2017 Just now, nuzvid_mamidikaya said: సౌత్ ఇండియా మొత్తంలో బోలెడంత గుర్తింపుతో పాటు.. విపరీతమైన క్రేజ్ ఉన్న హ్యాండ్సమ్ హీరోకు ఇప్పుడు అప్పుల తిప్పలు ఎక్కువైపోయాయట. ఒక్కో సినిమాకు కనీసం 25 కోట్ల రూపాయలు అందుకునే ఆ స్టార్.. కమర్షియల్ బ్రాండ్ అండార్స్ మెంట్స్ కూడా చాలానే చేస్తుంటాడు. అందగాడు అనే బిరుదు పాటు.. అత్యధిక ధనవంతుడిగా ఫోర్బ్స్ లిస్ట్ లో కూడా పేరు సంపాదించేసిన ఘనత ఆ హీరోది. ఇప్పుడా స్టార్ హీరో అప్పులలో కూరుకున్నాడట. ఈయన సోదరుడు చేసిన సినిమా నిర్మాణాలు.. వాటి నష్టాల కారణంగా.. ఫైనాన్షియర్లకు ష్యూరిటీ సంతకం చేశాడని అంటున్నారు. సోదరుడి చేసిన ప్రొడక్షన్ నష్టాల లెక్క కనీసం 70 కోట్లు అంటున్నారు. అందుకే ఈ అందమైన స్టార్ హీరో గతంలో ఎన్నడూ లేనంతగా వరసుగా సినిమాలు ఒప్పేసుకుని.. వాటి అడ్వాన్సులను పైనాన్షియర్లకు కట్టేసి సోదరుడికి మనశ్శాంతి కలిగేలా చేస్తున్నాడు. ఎలాంటి వివాదాల్లోనూ తన పేరు వినిపించకుండా జాగ్రత్త పడే ఈ స్టార్.. ఫైనాన్షియర్ల తలనొప్పులను సాఫీగానే వదిలించుకోవాలని ఫిక్స్ అయ్యాడట. అందుకే తెగ కష్టపడిపోయి మరీ సినిమాలు పూర్తి చేసేస్తున్నాడు. పనిలో పనిగా తన సోదురుడికి ఇకపై నిర్మాణాలు.. సమర్పణలు.. డిస్ట్రిబ్యూషన్ లు మానేయమని కూడా చెప్పాడట ఆ హ్యాండ్సమ్ స్టార్. Evaru edi? Mahesh babu aa? Hero ani mention cheyakapothe lol bob ye ani decide ayyevaanni Quote Link to comment Share on other sites More sharing options...
SwamyRaRa Posted April 11, 2017 Report Share Posted April 11, 2017 Repost Quote Link to comment Share on other sites More sharing options...
cyndrilla Posted April 11, 2017 Report Share Posted April 11, 2017 Looks like that...ramesh babu kosam.. Quote Link to comment Share on other sites More sharing options...
nuzvid_mamidikaya Posted April 11, 2017 Author Report Share Posted April 11, 2017 Just now, cyndrilla said: Looks like that...ramesh babu kosam.. vadu em produce chesadu recent ga? Quote Link to comment Share on other sites More sharing options...
micxas Posted April 11, 2017 Report Share Posted April 11, 2017 1 minute ago, TOM_BHAYYA said: Hero ani mention cheyakapothe lol bob ye ani decide ayyevaanni Quote Link to comment Share on other sites More sharing options...
cyndrilla Posted April 11, 2017 Report Share Posted April 11, 2017 PK emo..old post aithe PK..neq aithe lol bob Quote Link to comment Share on other sites More sharing options...
battu Posted April 11, 2017 Report Share Posted April 11, 2017 Handsome annadu ga inka maa Jr NTR ye... Quote Link to comment Share on other sites More sharing options...
nuzvid_mamidikaya Posted April 11, 2017 Author Report Share Posted April 11, 2017 1 minute ago, cyndrilla said: PK emo..old post aithe PK..neq aithe lol bob handy some antunnadu kadha Quote Link to comment Share on other sites More sharing options...
Doola Posted April 11, 2017 Report Share Posted April 11, 2017 pk Quote Link to comment Share on other sites More sharing options...
cyndrilla Posted April 11, 2017 Report Share Posted April 11, 2017 1 minute ago, nuzvid_mamidikaya said: handy some antunnadu kadha Commercials annadu kada ante babu ae Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.