Annayya_fan Posted April 11, 2017 Report Share Posted April 11, 2017 2 minutes ago, Giribabu_Raghubabu said: @unda gallu tg meda news emina untene ostharu, lekapothe balayya cbn videos chuskuntu **** రేపు పాలభిషేకాలు, జనహిత మీటింగ్లు ప్లాన్ చేసిర్రా లేదా...?? Quote Link to comment Share on other sites More sharing options...
Giribabu_Raghubabu Posted April 11, 2017 Report Share Posted April 11, 2017 1 minute ago, Annayya_fan said: తెలంగాణాలో గొల్ల , కురుమ ,యాదవులు అందరూ అర్జెంటుగా గొర్రెల కాపరులు అయిపోండి .. కోటీశ్వరులు అయిపోతారు మా తెరాస ప్రభుత్వం మీకు 84 లక్షల గొర్రెలు సరఫరా చేస్తుంది .. సంవత్సరానికి 2 లక్షల గొర్రెలు చొప్పున పంచుతాం .. మీ కెసిఆర్ ******పిచ్చి గొర్రెలూ .. 84 లక్షల గొర్రెలు మీకు ఇవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో లెక్కేసుకుంటే .. మీ మనవళ్లు కూడా గొర్రెల కాపరులుగానే మిగిలిపోతారు enduku babu gari laga cal money start chesthe sarepotadi kada ikada kuda Quote Link to comment Share on other sites More sharing options...
Annayya_fan Posted April 11, 2017 Report Share Posted April 11, 2017 2 minutes ago, Giribabu_Raghubabu said: enduku babu gari laga cal money start chesthe sarepotadi kada ikada kuda call money is not a govt scheme/scam....sarle niku givi talkayaku ekkavu kani రేపు పాలభిషేకాలు, జనహిత మీటింగ్లు ప్లాన్ చేసిర్రా లేదా...?? Quote Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted April 11, 2017 Report Share Posted April 11, 2017 1 hour ago, DiscoKing said: same question ninnu nuvvu aduko pichi mak...ie thread esindi nuvve kada item...enduku esinav ra...ninnu nuvvu adukko anta... right. all symptoms as per expected level...next, Muduru...atarvata 10 years non-TDP government.. emaipotaro emo mee pulka bhajana batch antha... Quote Link to comment Share on other sites More sharing options...
Annayya_fan Posted April 11, 2017 Report Share Posted April 11, 2017 #1: దళితుల భూ పంపిణీకి భూమి దొరకదు, డబల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టడానికి భూమి లేదంటారు భూ నిర్వాసితులకు ఇవ్వడానికి భూమి లేదు అంటారు.... పాపం కడు పేద రామోజీకి ఇవ్వడానికి మాత్రం పేదలకు పంచిన భూమి గుర్తుకు వస్తది. #2: నిన్న మొన్న రామోజీ ని, ఈనాడు రాతలను తప్పు పట్టినోళ్ళు ఈరోజు భూ కేటాయింపును సమర్దిస్తుంటే నవ్వాలో ఏడవాలో తెలియట్లేదు... #3: నాడు కేవీపీ, రాయపాటి, లగడపాటి, కావూరి కూడా ఇట్లనే భూములు తీసుకొనే వ్యాపారం చేసారు...ప్రభుత్వ నిబంధనల ప్రకారమే టెండర్లు పొందిర్రు.వాళ్ళ మీద పది ఎందుకు ఏడ్సిర్రు... తెలంగాణ యువతను ఎందుకు రెచ్చగొట్టిర్రు. #4: ప్రాజెక్ట్ లకు భూములు ఇచ్చి, సర్వస్వం కోల్పోతున్న రైతులకు, అదే రామోజీ సిటీ పక్కన "వరల్డ్ క్లాసు బెస్ట్ రెహాబలిటేషన్ సెంటర్ " ఏర్పాటు చేస్తాం, పక్కన్నే ఇంకో 1000 ఎకరాలు ఇస్తే మీరు చెప్పే సామూహిక వ్యవసాయం చేసి సీడ్ బౌల్ సిటీ గ మారుస్తాం.... రామోజీ ఇచ్చినట్టు మేము కూడా డబ్బులు ఇస్తాం, సిద్ధమా మరి.....??? అయినా కార్పోరేట్ వ్యక్తుల మీద, కాంట్రాక్టర్ ల మీద ఉన్న ప్రేమ పేద రైతుల మీద ఎందుకు ఉంటది కదా.... పేనుకు పెత్తనం ఇస్తే నెత్తాంత కొరిగింది అంట... ఉద్యమ నాయకుడు, మనోడు అని నమ్మి అధికారం ఇస్తే మల్లి వాళ్ళ సంకనెక్కి ఆగం జేయవడితివి Quote Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted April 11, 2017 Report Share Posted April 11, 2017 yellow batch.. sakshi paper cuttings vesthey, TDP chesina anyayalaki, akramalaki ie DB kuda saripodu... Quote Link to comment Share on other sites More sharing options...
Annayya_fan Posted April 11, 2017 Report Share Posted April 11, 2017 ధర్నా చౌక్ కోసం ధర్నాలు చేయాల్సిన దుస్థితి. ఇది బంగారు తెలంగాణ లో పట్టిన దుర్గతి. Quote Link to comment Share on other sites More sharing options...
Annayya_fan Posted April 11, 2017 Report Share Posted April 11, 2017 2 minutes ago, Android_Halwa said: yellow batch.. sakshi paper cuttings vesthey, TDP chesina anyayalaki, akramalaki ie DB kuda saripodu... ennadu lenidi trs govt against posts pade sariki sarruna bp raise inatu undi...bp ekkuva ay asal muchata yaadi marsinav...tdp govt medha daily padatane untay...nuv eyanga evad aputa ledu....iga nundi daily lafangi govt medha guarantee okka thread ina untadi....ippudu nunde tamayinchuko....ek dam chuse sariki kandlu bairlu kamminay papam Quote Link to comment Share on other sites More sharing options...
DiscoKing Posted April 12, 2017 Author Report Share Posted April 12, 2017 2 hours ago, Android_Halwa said: pichi mak...ie thread esindi nuvve kada item...enduku esinav ra...ninnu nuvvu adukko anta... right. all symptoms as per expected level...next, Muduru...atarvata 10 years non-TDP government.. emaipotaro emo mee pulka bhajana batch antha... teddu enduku esav antadu eedu em halwa raa saami Quote Link to comment Share on other sites More sharing options...
DiscoKing Posted April 12, 2017 Author Report Share Posted April 12, 2017 2 hours ago, Annayya_fan said: పెద్ద దొర ముఖ్యమంత్రి .. చిన్న దొర మంత్రి .. చిన్న దొరసానికి ఎంపీ పదవి .. ఎలానూ ఉన్నాయి బుల్లి దొరవారికి కూడా ఎదో ఒక పదవి ఇచ్చేస్తే ఒక పని అయిపోతుంది .. వీలైతే దేవాదాయ శాఖా మంత్రిగానో .. లేకుంటే చైర్మన్ గానో నియమిస్తే .. వీర భక్తులకు ఆనందం. గొర్రెల మందను ఒప్పించి లొంగదీసుకోవడం మన దొర కుటుంబ సభ్యులకు కొట్టిన పిండేగా :-p :-p :-p :-p :-p :-p rofl post Quote Link to comment Share on other sites More sharing options...
ParmQ Posted April 12, 2017 Report Share Posted April 12, 2017 8 hours ago, DiscoKing said: teddu enduku esav antadu eedu em halwa raa saami Moddhugallaki ardham avuthadhi ani anukovadam nee brama Quote Link to comment Share on other sites More sharing options...
Kontekurradu Posted April 12, 2017 Report Share Posted April 12, 2017 31 minutes ago, ParmQ said: Moddhugallaki ardham avuthadhi ani anukovadam nee brama poddugala lesthe androlla meda edavande nidra radura bhai same expected ani , ok reply vastadi Quote Link to comment Share on other sites More sharing options...
mahesh1 Posted April 12, 2017 Report Share Posted April 12, 2017 Quote Link to comment Share on other sites More sharing options...
Annayya_fan Posted April 12, 2017 Report Share Posted April 12, 2017 రాజుగారి కరపత్రం పాఠశాలల్లో ఏపియ్యాలట...జై రాజరికం Quote Link to comment Share on other sites More sharing options...
Annayya_fan Posted April 12, 2017 Report Share Posted April 12, 2017 కట్టడానికి స్థలం... చేతిలో రిచ్ ష్టేట్ బడ్జెట్.... వారం లో ఒకసారి గ్రామాల పర్యటణ.. ఇండ్లు కట్టడం సుపెర్వైజ్ చెయ్యడానికి ఒక జాయింట్ కలెక్టర్... ఇన్ని ఉన్నంక కూడా 580 ఇండ్లు(35 కోట్లు) ఎర్రవల్లి నర్సన్నపేట ల్లో పూర్తిచెయ్యడానికి పట్టిన సమయం 2.5-3 సంవత్సరాలు.... ఇప్పుడు మిగిలిన 2 ఏండ్లలో 2 లక్షల లబ్దిదారులను ఎంపిక చేసి, వాటికి స్థల సేకరన చేసి , (~2 లక్షలు * 6 లక్షలు) 12 వేల కోట్లు పెట్టి పూర్తిచెయ్యడం అనేది ఎంతపెద్ద బూతో.... 2019 ఎన్నికలకు బాగానే ప్రిపేర్ అవ్తుండు సారు... చెప్పెటోడూ పెద్దసారైతే రాస్కునేటోడు గుమాస్తా లెక్కుంది లొల్లి...😀😀 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.