Jump to content
People were interested in these podcasts

A shocking 100% rejections of RTI applications in Telangana


DiscoKing

Recommended Posts

మనకే బోలెడు ఆదాయం అన్నావ్..
కోటి ఉద్యోగాలు అన్నావ్..
అద్దం లెక్క రోడ్ లు అన్నావ్..
ఆ ప్రాజెక్ట్ అన్నావ్..
ఈ ప్రాజెక్ట్ అన్నావ్..
అటు నుంచి ఇటు సర్రు సర్రున కరెంటు గుంజుడే అన్నావ్..
మనది మనకు ఇస్తే మనం ఎలిగిపోతం అన్నావ్..
అంతర్జాతీయ లెవెల్ లో ఫిలిం సిటీ అన్నావ్..
దీనికి డైరెక్టర్ నువ్వే అని కృష్ణకు ఊరిన్చావ్ 
( పాపం నిజమే అనుకుని సొల్లు కార్చుకుంటూ నీ చుట్టూ తిరుగుతున్నాడు )..
నదులన్నీ మన భూమి మీద నుంచే పోతున్నై, మనకు వొద్దు అంటే నీళ్ళు అన్నావ్..
మన సంస్కృతీ అన్నావ్..
మన భాష అన్నావ్..
మన ఆట అన్నావ్..
మన పాట అన్నావ్..
సమగ్ర సర్వే అన్నావ్..
హైదరాబాద్ అంటా క్లీన్ అండ్ గ్రీన్ అని ఇళ్ళు పడగోట్టిన్చావ్..
చెరువులు అన్ని శుభ్రం చేస్తా అన్నావ్..
డబల్ బెడ్ రూం ఇళ్ళు అన్నావ్..
మైనారిటీ లకు రిజర్వేషన్ లు పెంచుతా అన్నావ్..
అసలు bc నే ముఖ్య మంత్రి అన్నావ్..
kg to pg ఉచితం అన్నావ్..
తెలంగాణా పోరాగాల్లకు ఫీజు ఫ్రీ అన్నావ్..
ఇంకా తెలంగాణా గడ్డ మీద ఒక్కళ్ళు కూడా సావనీకే వీల్లేదు అన్నావ్..
వొద్దంటే పరిశ్రమలు వస్తాయి అన్నావ్..
అన్ని ఐపోయాయి ! ఇప్పుడు ఇంకా క్రొత్తగా హుస్సేన్ సాగర్ చుట్టూ 100 అంతస్తుల టవర్స్ అంటున్నావ్..
అందులో బీద బిక్కి ని పెడతా అంటున్నావ్..
ఇవి అన్ని చేస్తావని పాపం అమాయకులు నోర్లు తెరుచుకుని చూస్తున్నారు..
నువ్వు ఏమి చేయవు..చేయలేవు..
చేయవు కూడా అని ఆ అమాయకులకు ఏమి తెలుసు పాపం..

"ఎందుకంటే నీలో ఉన్నది తెలంగాణా బ్లడ్ కాదు కదా.." 
నీకెందుకు ఉంటది వాళ్ళ మీద ప్రేమ..

ఏదో అప్పనంగా ఇచ్చారు..

ఎక్కి కూర్చున్నావ్..

%$#$%$#$

Link to comment
Share on other sites

  • Replies 413
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Annayya_fan

    287

  • DiscoKing

    31

  • Android_Halwa

    29

  • khamosh1

    13

  On 4/12/2017 at 8:29 PM, Annayya_fan said:

chorry dude....ee marathon thread run avutune untadi %$#$%$#$

Expand  
 

yeah, avutune vundi ie marathon thread..!

kanivvu..

best part of this marathon endi ante, nuvvu okkanive orkutunnav ie race...nee bhajana batch antha niku hand ichesi valla panulu vallu chusukuntunaru..and keep waiting, 4pm PST ki Eenadu paper vastadi

Link to comment
Share on other sites

  On 4/12/2017 at 8:55 PM, Android_Halwa said:

yeah, avutune vundi ie marathon thread..!

kanivvu..

best part of this marathon endi ante, nuvvu okkanive orkutunnav ie race...nee bhajana batch antha niku hand ichesi valla panulu vallu chusukuntunaru..and keep waiting, 4pm PST ki Eenadu paper vastadi

Expand  

ento picha maalokam....naluguru bhajana chestene thread esukovali anta....pchhhh fafam @~` @~`

Link to comment
Share on other sites

  On 4/12/2017 at 10:16 PM, Annayya_fan said:

ne bhajana gadu evad raledu endi ba....nuv emanna ep comment esnava %$#$%$#$

Expand  
 

Nee laga..manam mandi ni eskuni toragam, paper cutting veyam...emi vunna..saaf seeda seedi baat..

annaya ki fan ani...thammunki pankha ani..nai chaltha...

kabhi bhi, kahi bhi...akela..! 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...