Jump to content

A shocking 100% rejections of RTI applications in Telangana


DiscoKing

Recommended Posts

  • Replies 413
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Annayya_fan

    287

  • DiscoKing

    31

  • Android_Halwa

    29

  • khamosh1

    13

తెలంగాణ లో రెడ్డిలు 9.8 శాతం వైశ్యలు 4.18 శాతం బ్రాహ్మణులు 2.94 శాతం కమ్మలు 2.1 శాతం వెలమలు 0.55 శాతం... కె సి అర్ గారు ఓ సి లు పది శాతమే అంటు అసెంబ్లిలో చెప్పటం మంచి పద్దతి కాదు

Link to comment
Share on other sites

మమ్మల్ని పురుగులకన్నా హీనంగా చూస్తున్నరు...పట్టించుకునే నాధుడే లేకుండా పోయాడంటూ... నిజాం షుగర్ ఫ్యాక్టరీ సాధన పాదయాత్ర సందర్బంగా ప్రొ.కోదండరాం ముందు తమ గోడును వెళ్ల బోసుకుంటున్న బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ బాధితులు...

 

 

Link to comment
Share on other sites

టీ జాక్ ఆధ్వర్యంలో నిజాం సుఘర్స్ సాధన కోసం ప్రొఫెసర్ కోదండ రామ్ సర్ పాదయాత్ర , బోధన్

 

Image may contain: sky and outdoorImage may contain: 16 people, people standing, crowd and outdoorImage may contain: one or more people, people walking, sky and outdoorImage may contain: 17 people, crowd

Link to comment
Share on other sites

అడ్వకేట్ జనరల్ వాయిదా కి అటెండ్ కావద్దు అని కోదండరామ్ సర్ & జాక్ చెప్పిందా.!??
లేక ఫార్మ్హౌస్ తాగింది దిగలేదా..!!??
మొగోడు అని మొల్క అలక పోతే ఎలుక ను చూసి యెల్లక్కల పడ్డాడట,
సన్నాసులు లపంగులూ జమయి చేయ మనసు లేక జాక్ నో ఇంకో ఎవడినో సాకు చుపెట్టుతుండ్రు
ఒక్కరోజు సర్వే అంటే మీరు అనుకున్నట్టు చేసిన్రు కదా.!!
జిల్లాలు పెంచితిరి ఇంకా ఎమేమో చేసిన్రు కొన్ని కోర్ట్ లా పడ్డాయి కొన్ని బయటకి అచ్చినయ్..
గుమాస్తా తెలంగాణ ల నింపుతారు ఇగ విషపు రాతలు మంది మీద పడి ఎడివాతందుకు..!!
పుర్రె ల ఎమన్నా ఉంటె కనీసం కోర్ట్ వాయిదా కన్నా అటెండ్ అయితుండే..!!
మీరు కోదండరామ్ సర్ ని ఎంత బద్నాం చేయాలనుకుంటే అంత ఎక్కువ సన్నాసులు అయితారు ఇగ మీ ఇష్టం ప్రజలు అన్ని గమనిస్తుండ్రు

 

 

Link to comment
Share on other sites

9 minutes ago, Annayya_fan said:

తెలంగాణ లో రెడ్డిలు 9.8 శాతం వైశ్యలు 4.18 శాతం బ్రాహ్మణులు 2.94 శాతం కమ్మలు 2.1 శాతం వెలమలు 0.55 శాతం... కె సి అర్ గారు ఓ సి లు పది శాతమే అంటు అసెంబ్లిలో చెప్పటం మంచి పద్దతి కాదు

No automatic alt text available.

Link to comment
Share on other sites

నిన్న ముఖ్యమంత్రి ని కలిసిన భజన సుమన్....
ఏం ఉద్ధరించావని కలిశావ్
SC రిజర్వేషన్ శాతం పెంచనందుకా లేక బీసీ లకి పెంచనందుకా లేక అవి ఎలాగూ కోర్టులో మైనార్టీ శాతం వలన వీగిపోతాద నా ?
ఏం కొర్రీ పెట్టినావో దళిత సమాజానికి చెప్పు లేకుంటే నీకు పుట్ట గతులుండవ్.....

Image may contain: 7 people, indoor

Link to comment
Share on other sites

దళితులకు ముఖ్యమంత్రి పదవి ఎటూపాయే సారు...

కాపలా కుక్క లెక్క ఉంటా అంటివి... మర్చి పోతివా...

దయచేసి తల నరుక్కోకు సారు మీరొక్కరే మాకు ఉంది @3$%@3$%

Link to comment
Share on other sites

తెరాస కి చిత్తశుద్ధి ఉంటె కేంద్రం మెడలు వంచి ముస్లిం రిజర్వేషన్ బిల్ పాస్ చేయించాలె! చెయ్యగలరా? ఇద్దరే ఇద్దరు ఎంపీ లతో తెలంగాణ తెచుకున్నోళ్ళు... ముస్లిం రిజర్వేషన్ పాస్ చేయించలేరా! గీ రెసర్వేషన్లు గిట నిజంగనే మాటేరియలైజ్ చేయుంచుకుంటె కేంద్రం మెడలు వంచి తెలంగాణ తెచుకున్నం అన్న విశయం దూద్ క దూద్... పాని క పానీ అయితది!
ఆమరణ నిరాహార దీక్ష చేస్తారా! సకలజనుల సమ్మె జేస్తారా! వంట వార్పూ జేస్తార... మీ ఇష్టం  
@3$%@3$%

Link to comment
Share on other sites

ఎప్పుడో 7 నెలల క్రితం హైదరాబాద్ అంతా హడావిడి హడావిడి చేసారు ... ప్లానింగ్ కోసమే 200 కోట్లు కూడా ఖర్చు పెట్టారు .. 
ఏమయ్యింది దీని సంగతి ? 
ఇది కూడా మూలాన పడిందా ?
ప్రజలను వెర్రి పుష్పాలను చేస్తూ ఎప్పటిలాగే 4 రోజుల హంగామా మాత్రమేనా ?

603783_834744086601471_4282272051873748220_n.jpg?oh=cceb0a630894caa540115a4eecdac216&oe=5994D317

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...