Jump to content

A shocking 100% rejections of RTI applications in Telangana


DiscoKing

Recommended Posts

1 hour ago, Annayya_fan said:

Image may contain: 6 people

సదువురాని సన్నాసులను భజన చేసే బద్మాష్లని పెట్టుకుంటే గిట్లనే ఉంటది 1f61d.png😝1f61d.png😝1f61d.png😝

Link to comment
Share on other sites

  • Replies 413
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Annayya_fan

    287

  • DiscoKing

    31

  • Android_Halwa

    29

  • khamosh1

    13

★★★ 1f447.png👇1f447.png👇1f447.png👇 ఇది సంగతి...

ఎరువుల నగదు ఎవరి జేబులు లోకి...??? 263a.png263a.png263a.png

రామయ్య : ఓరి సోమా ఇది విన్నవా?

సోమయ్య : ఏంటిదిరా !

రామయ్య : మన ముఖ్యమంత్రి రైతులకు ఎకరానికి రు 4000 ల ఎరువులు ఇస్తున్నడు. ఎంతైన రైతుబిడ్డ కదరా!

సోమయ్య : అవునురా, గొప్ప ముఖ్యమంత్రే ?? చాలా బాగుంది. మన రైతు నేతకు జన నీరాజనాలు.

రామయ్య : మనకు కష్టాలు తీరినట్లే!

సోమయ్య : మన ఊరు భూమ్ రెడ్డికి భూమి ఎంతరా ?

రామయ్య : 50 ఎకరాలు

సోమయ్య : ఓరేయ్ నీకు భూమి ఎంత ఉందిరా.

రామయ్య : నాకు 10 గుంటలు రా

సోమయ్య : నాకు 20 గుంటలు, మరి ముఖ్యమంత్రి ఇచ్చే వి నీకు రు.1000, నాకు రు.2000 ఈ పోషిగానికి అసలే లేవు.

రామయ్య : ఈ లెక్కన భూమ్ రెడ్డి కి రెండు లక్షలు అన్నమాట.

 

Image may contain: 1 person

సోమయ్య : మరి మన ముఖ్యమంత్రి పేదోళ్ళ రైతు ఎట్లా అవుతడ్రా?

రామయ్య : ఈ వచ్చిన పాలకులందరు ఉన్నోడు, ఉన్నోడికే పెడుతున్నాడ్రా!

Link to comment
Share on other sites

10 minutes ago, Annayya_fan said:

ఇప్పుడు ఏడ పెట్టుకుంటారు మోహలు.. 
వద్దు ర బాబు సుప్రీం కోర్ట్ కి పోయిన అదే తీర్పు వస్తదని మోత్తుకున్న ఉరికిన్రు.. పెద్ద లాయర్ ని పెట్టినమంటిరి..

ఇపుడు ఇగ ఏడికి పోతారు.. 
ఏం సమాధానం చెప్తారు కార్మికులకు.. 
భాయిల మీదకి వస్తే చెయ్యేత్తి జై కోట్టిన చేతిలే,రివర్స్ అయితరు..

ఇప్పటికైన జర సోచాయించి త్వరగా జాతీయ సంఘాలు చెప్పినట్టు ఓప్పందం చేసుకుని నౌకర్లు ఇప్పించండి..

ఇంక దోంగ ముచ్చట్లు చెప్పితే వినెటోళ్ళు లేరు.

No automatic alt text available.

సింగరేణి వారసత్వ ఉద్యోగాల విషయం లో అప్పుడు పాలాభిషేకం చేసినోళ్లు ఇప్పుడు దెంతో అభిషేకం చేయలనుకుంటుర్రో.........?

Link to comment
Share on other sites

1 hour ago, Annayya_fan said:

తెలంగాణ లో రెడ్డిలు 9.8 శాతం వైశ్యలు 4.18 శాతం బ్రాహ్మణులు 2.94 శాతం కమ్మలు 2.1 శాతం వెలమలు 0.55 శాతం... కె సి అర్ గారు ఓ సి లు పది శాతమే అంటు అసెంబ్లిలో చెప్పటం మంచి పద్దతి కాదు

సంవత్సరాలతరబడి తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన ముస్లింల మీద బలహీనవర్గం అని ముద్ర వేసి రిజర్వేషన్స్ ఇవ్వడం మనకే చెల్లింది

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...