Jump to content

A shocking 100% rejections of RTI applications in Telangana


DiscoKing

Recommended Posts

  • Replies 413
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Annayya_fan

    287

  • DiscoKing

    31

  • Android_Halwa

    29

  • khamosh1

    13

1 minute ago, DiscoKing said:

brahmilaughing2.gif kummesad ga

bitter truth enti ante..ika telangana lo OCs ga putta kudadu...pudithe male ga putta kudadu....vadi antha unlucky prapancham lo inkokadu undadu..thanks to kcr

Link to comment
Share on other sites

arey bhajana batch la paper cutting sub-batch..

etlunar vaya ?

chala rojulu aindi tagalapetti...inka pelutune vundi kada ie daaram...

Good job bhajana batch..keep it up. manavallu will be proud of you guys...assembly ticket guarantee isari...

Link to comment
Share on other sites

1 minute ago, Android_Halwa said:

arey bhajana batch la paper cutting sub-batch..

etlunar vaya ?

chala rojulu aindi tagalapetti...inka pelutune vundi kada ie daaram...

Good job bhajana batch..keep it up. manavallu will be proud of you guys...assembly ticket guarantee isari...

కేసీఆర్ కు లై-డిటెక్టర్ పరీక్షలు.
నావల్ల కాదన్న డిటెక్టర్ !  CITI_c$yCITI_c$yCITI_c$y

Link to comment
Share on other sites

1 minute ago, Annayya_fan said:

కేసీఆర్ కు లై-డిటెక్టర్ పరీక్షలు.
నావల్ల కాదన్న డిటెక్టర్ !  CITI_c$yCITI_c$yCITI_c$y

LoL.1q 

Link to comment
Share on other sites

7 minutes ago, Annayya_fan said:

కేసీఆర్ కు లై-డిటెక్టర్ పరీక్షలు.
నావల్ల కాదన్న డిటెక్టర్ !  CITI_c$yCITI_c$yCITI_c$y

Lokesh babu ki birthday and death day ki difference telvadu anta kada..avuna..!!!

Link to comment
Share on other sites

1 minute ago, Android_Halwa said:

Lokesh babu ki birthday and death day ki difference telvadu anta kada..avuna..!!!

సంవత్సరాలతరబడి తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన ముస్లింల మీద బలహీనవర్గం అని ముద్ర వేసి రిజర్వేషన్స్ ఇవ్వడం మనకే చెల్లింది

Syed Kasim Razvi also Qasim Razvi was a powerful politician who headed the Razakars militia in the princely state of Hyderabad. Razvi supported the Nizam of Hyderabad's resistance to acceding to India and ordered the Razakars to fight against the Indian forces during Operation Polo, on behalf of the Nizam.

Link to comment
Share on other sites

మళ్ళీ మన తెలంగాణ ప్రాంతానికి బానిసత్వం తీసుకురావడానికి నిజాం మానస పుత్రుడు కే సి ఆర్ ... TRS ప్రభుత్వం & పార్టీ రజాకార్ల పాలన కి... దొరల పాలన కి అడుగులు వేస్తుంది...

కేవలం ఓట్ల రాజకీయం కోసం ..... అప్పటికే ఉండవల్సిందానికన్నా ఎక్కువనే 4 % ఉన్న రిజర్వేష
న్లను 12 % శాతానికి పెంచుతు.... తెలంగాణ నిరుద్యోగ బిడ్డల నోట్లో మట్టి గొట్టుతుండ్రు......

తెలంగాణ పేద ప్రజల బ్రతుకు ను రోడు పైన పడేసిండ్రు.....
తెలంగాణ ను అంధకారంలోకి నెట్టేస్తుండ్రు.....

కేవలం ముస్లీం ఓట్ల కోసం .... ఓటు బ్యాంకు రాజకీయం కోసం తెలంగాణ పేద ప్రజల జీవితాను నాశనం చేస్తుండ్రు...

ఇప్పుడు తెలంగాణ లో బిసి లకు , ఎస్సీ లకు , ఎస్టీ లకు రిజర్వేషన్లు ఉన్న జాబులు ఇంక రావు....

ఇక్క నుండి అటెండర్ పోస్టు నుండి కలెక్టర్ పోస్ట్ వరకు అన్ని ఉద్యోగాలు ముస్లీములకే.....

అదే గనుక జరీగితే...
తెలంగాణ మరో... కాశ్మీర్ అవ్వొచ్చు ..... మరో పాకిస్తాను అవ్వొచు..... 
TRS party MIM party tho & CPI(M) ,CPM party లతో కలిసి 2019 లో ఓటు బ్యాంకు రాజకీయం చేసి తమ అధికార దాహం తీర్చుకోవడం కోసం ఇంతటి దారుణానికి పాల్పడి.... తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం చేస్తుంది మిత్రులారా....

లే..! 

మేలుకో....!

ఉద్యమించు...!

ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్న ...
కుహాన సెక్యులర్ పార్టీలను నిలదీస్తూ....
కే సి ఆర్ ప్రభుత్వాని ప్రశ్నించు.....!

తిరగబడు.......!

నీ హక్కులను కాపాడుకున్నేంత వరకు ఉద్యమాని ఆపకుడదు....

లక్ష జాబులిస్తా అన్న మాటకారి కే సి ఆర్..... 
మాట తప్పి ముస్లీం రిజర్వేషన్ల పేరుతో ఉన్న ఉపాధికి గండి పెట్టి ఊడబీకీ ....
మన కడుపు కొడుతూ కేవలం ముస్లీం ఓట్ల కోసం ముస్లీములకు దోచి పడుతుండ్రు.....

ఇకనైన మేలుకోండ్రి....

కనీసం ఈవిషయాన్ని సోషల్ మీడియా ద్వారా.... 
తెలంగాణ అక్కా చెల్లెల్లకు.... అన్నా తమ్ములకు చేరేంత వరకు మన ఉద్యమాని ఈ సోషల్ మీడియాలో ఆపకుడదు.....

ఇది బ్రతుకులకు సంబందించిన విషయం...

 

Link to comment
Share on other sites

“నేను కూడా ఉద్యమకారుడుని” అని చెప్పుకోవడం లోనే తెలుస్తుంది ఎంత అమాయకత్వం ఉందొ...నిజమైన ఉద్యమకారుడు ఎవ్వడు అలా చెప్పుకోడు...
తెలంగాణా లో పసిపాప నుండి పండు ముసలి వరకు అందరు ఉద్యమకారులే . బస్సు చక్రం నుండి రైలు పట్టాల వరకు అన్ని ఉద్యమంలో భాగాస్వమ్యులే. వీచే ఉద్యమగాలి ని ఉవ్వెత్తున ఎగిరించే ప్రతి పాట ఉద్యమంలో భాగమే .ప్రతి గళం ప్రతి పెన్ను ప్రతి ఆలోచన ఉద్యమంలో భాగమే . చెట్టు పుట్ట చేను చెలక ప్రతి గడప గడప ఉద్యమంలో భాగమే . ఆకలి పస్తులు , అలుపెరుగని ఉద్యమ గళాలు , అలసిపోని కాలి గజ్జెలు , ఆలోచించే ప్రతి అక్షరం ప్రతీది ఉద్యమంలో భాగమే ....ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆగిపోయిన ప్రతి శ్వాస ఉద్యమంలో భాగమే .
ఇవన్ని వదిలిపెట్టి నావల్లనే తెలంగాణా వచ్చింది అంటే ఎట్లా..

Image may contain: one or more people and people standingImage may contain: one or more people, people standing and outdoorImage may contain: one or more people, people standing and fireImage may contain: one or more people and fireImage may contain: one or more people, people on stage, people standing and outdoor

Link to comment
Share on other sites

*******ఇగో మన తుగ్లక్ లెక్కనే పిల్లీ కళ్లు ముసుకోనీ పాలు తగుతుందనుకుంటుంది.వెనక నుండి తంతె గానీ తెల్వదు కోడుకులకు.********** (ఇగ మన భజనగాల్లయితే ఇదంత ప్రతీపక్షల పనె అంటరు. ఇంకెమన్నంటె సుప్రీంకోర్టు తెలంగాణ అభివ్రుద్ధిని అడ్డుకుందంటరు) 1) త్వరలో మన తుగ్లక్ ప్రతిపాదించిన రిజర్వేషన్లు ను కూఢ కోట్టీ వేస్తుంది . 2) సింగరెణీ వారసత్వ ఉద్యొగుల ప్రకటన నిలిపి వేసిన హైకోర్టు & సుప్రీంకోర్టు లు సమాజంలో నీతి న్యాయం బ్రతికి ఉన్నాయి ఋజువు ఛెసాయి. 3) ఇలాంటి లుచ్ఛ కెసిఆర్ లు ఎంతమంది వచ్ఛిన ఆకరకు న్యాయం గెలుస్తుంది. 4) అయినా ఇవన్నీ సాద్యం కావనీ ఆ ఛీఛీఛీప్ మినీస్టర్ కు తెలుసు.

Link to comment
Share on other sites

ఇవన్నీ రైతులకు సంబంధించిన వార్తల క్లిప్పింగలే. ఇవి చూడంగనే, మనకేం అనిపిస్తుంది? అసలు రైతాంగానికి ఉన్న సమస్యల మూలాలెక్కడ? చూపుతున్న పరిష్కారాలేక్కడ?

పెట్టుబడి ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడం, గిట్టుబాటు ధర రాకపోవడం ప్రధాన కారణాలని వేరే చెప్పక్కర్లేదు. పెట్టుబడి ఖర్చుల్లో ఎరువుల ఖర్చోకటి, కానీ అదొక్కటే ఖర్చు కాదు. ఎరువుల కోసం ఎకరానికి రూ. 4000, అది కూడా వచ్చే ఆర్ధిక సంవత్సరం నుంచి ఇవ్వదలుచుకున్న ప్రభుత్వాన్ని అభినందించాలని కోరుకుంటే, అదే ప్రభుత్వం విత్తనాల రేట్లు అమాంతం, అదీ ఈ వానాకాలం నించే, పెంచిన ప్రభుత్వాన్ని ఖండించాలి కూడా.

ఇటువంటి ఒక చేత్తో ఇచ్చి, ఇంకో చేత్తో తీసుకునే పధకం... ...... ఒక పక్క ఫించన్లు ఇచ్చి ఇంకో పక్క విపరీతంగా మద్యపానం అమ్మే ప్రభుత్వ ప్రజా సంక్షేమం లాంటిదే.

వచ్చే ఏడాది ఇచ్చే ఎకరానికి 4000 గురించి మొదటి పేజీల్లో వేసి విపరీతమైన ప్రచారం కల్పించి, విత్తనాల రేట్ల పెంపుదలను ఎక్కడో 7,8 పేజీల్లో ప్రచురించిన మీడియా ఎవరి కోసం పని చేస్తుందో అర్ధం చేసుకోగలిగినా....... ప్రభుత్వ పెద్దలేదో వాళ్ళ జేబుల్లో నుంచి తీసిస్తున్నట్టు, మొదటి దాని గురించి పొగుడుతున్న మేధావులు, ఉద్యమ పెద్దలు, మరి అదే ప్రభుత్వం ఈ ఏడాది నుంచే పెంచిన విత్తనాల రేట్ల విషయంలో విమర్శించడానికి నోర్లు వస్తల్లేవంటే..... ఆ మేధావులంతా కళ్లు ఉండీ మూసుకున్నారని అర్ధమయితుంది.

నిండా మునుగుతున్నోడికి తంగేడు కొమ్మ కనబడ్డా ప్రాణం లేచొచ్చినట్టు.... ఎప్పుడో వచ్చే ఏడాది ఇచ్చే 4000 గురించి ఆశగా ఎదురు చూస్తూ, ఆనందపడటం రైతుల అమాయకత్వానికి, ఆశావాహనికి నిదర్శనం..... కురుస్తుందో కురవధో తెల్వని వానల కోసం, ప్రతేడాది ఎదురు చూసినట్టే...... అసలు వస్తుందో రాదో తెల్వని ఈ 4000 కోసం కూడా ఎదురు చూస్తారు మన రైతులు..... ప్రభుత్వం, వాళ్ళ నోళ్లల్ల మన్నుగొట్టకుండా, ఈ పధకాన్ని పటిష్టంగా అమలు చెయ్యాలి. కౌలు రైతులకు గుర్తింపు కార్డులివ్వడానికి కూడా చేతులు రాని ప్రభుత్వానికి, అసలు సాగు జేసే కౌలు రైతులకి ఈ పధకాన్ని అమలు చేసే చిత్తశుద్ధి ఏ మాత్రం ఉందొ వేచి చూడాలి. ఉచితంగా డబ్బులిస్తే, ఓట్లేస్తారు గదాని భూ యజమానులకు గాకుండా, సాగు జేసే వాళ్లకి ఈ పధకం అమలు జెయ్యాలి.

రుణమాఫీ చేసి మొత్తం రైతులందరూ రుణ విముక్తులయ్యారని, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ప్రకటించడం అంటే, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగం వంటిదే..... ఈ కింద ఉన్న వార్తలో...... కేవలం అధికారులు చేసిన తప్పులతో 40000 మంది రైతులు అసలు రుణమాఫీకే అర్హులు కాలేకపోయారు, వాళ్ళని జాబితాలో చేర్చొద్దని ఆదేశాలిచ్చిన ప్రభుత్వం రైతులను ఉద్ధరించే చిత్త శుద్ధి ఎంతో అర్ధమయితుంది. రుణమాఫీ ద్వారా అసలు ఎంత మంది రైతులు నిజంగా రుణవిముక్తులయ్యారో, అసలు బ్యాంకు రుణాలకే దూరమయ్యారో, ముఖ్యమత్రి గారి దగ్గర సమాచారం ఉన్నట్టు లేదు.

ఎన్ని బోర్లున్నా ఉచిత విద్యుత్తు, పాలీ హౌసులకి, పూల పందిర్లకి ఉచిత విద్యుత్తు ఎవరిని ఉద్దరించడానికి? అసలు ఎంతమంది చిన్న, సన్నకారు రైతులు ఈ పాలీ హౌసులు పెట్టుకున్నారు? వందల ఎకరాలతో వ్యవసాయ క్షేత్రాలు నడుపుకుంటున్నోల్లని బాగు జేసే, ఈ పధకం కూడా రైతుల కోసం అని చెప్పుకుంటుంటే, నవ్వాలో ఏడవాలో తెల్వడం లేదు. బడా కార్పొరేట్లని బాగుజేసే, ముందు ముందు రాబోయే కాంట్రాక్టు వ్యవసాయానికి ఇప్పటి నుంచే పునాదులు వేస్తున్నట్టు కనబడుతుంది.

ప్రపంచమంతా రసాయనాలు లేని, పెట్టుబడి తగ్గించుకునే సేంద్రియ వ్యవసాయం వైపు ప్రయాణిస్తుంటే, ఎరువుల కోసం డబ్బులివ్వటం ఎలా సమర్ధిస్తారో, వాళ్ళకే తెలవాలి. గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు సిక్కిం పర్యటనకు వెళ్లాను, వాళ్ళు బహ్మండంగా సేంద్రియా వ్యసాయం చేస్తున్నారు, మన దగ్గర కూడా ప్రోత్సహిస్తామని చెప్పినదానికి నేను ప్రత్యక్ష సాక్షిని. ఆర్గానిక్ కూరగాయలు తెస్తే తప్ప ఇంట్లో వంట చెయ్యొద్దని, అమెరికాలో ఉన్న తెలంగాణ ఆడపడుచులకు పిలుపునిచ్చిన పోచారం శ్రీనివాస రెడ్డి గారి మతి, ఈ 4000 ఇచ్చే పథకంతో వ్యవసాయం పండగే అని చెప్తున్నప్పుడు ఎటు పోయిందో మరి.

ఏటా 4000 కోట్ల బడ్జెట్ తో ఈ ఎరువుల పధకం అమలు చేస్తానంటున్న ప్రభుత్వం, సంవత్సరానికి 3000 కోట్ల బడ్జెట్ తో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి, కర్ణాటక ప్రభుత్వంలాగా రైతులను ఆదుకోమంటే పెడచెవిన పెడుతూ వస్తుంది. గిట్టుబాటు ధరల్లేకనే గదా ఈ ఏడాది మిర్చి రైతులు నిండా మునిగింది.... గిట్టుబాటు ధర కల్పించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని తప్పించుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వం గతేడాది పత్తి ఎయ్యొద్దు... మిర్చి వెయ్యమని చెప్పి కూడా, మిర్చి రైతులను గాలికొదిలేసింది.

అయ్యలూ భజనకారులూ, ఈ పోస్టు మీ కోసం కాదు, ఎవ్వరినీ విమర్శించడానికి కాదు...... ప్రజా ధనంతో అమలు జెయ్యాలనుకుంటున్న పథకాల్లో ఉన్న లోటు పాట్లను విశ్లేషించడమే ఇక్కడ ఉద్దేశం. 
ఆ ప్రభుత్వం జేసిందా.... అంతకు ముందున్న ప్రభుత్వం జేసిందా అనే చాచు ఆర్గ్యుమెంట్లు గాకుండా.....

 

Image may contain: 1 person, textImage may contain: fruit, text and foodImage may contain: textNo automatic alt text available.Image may contain: textImage may contain: fruit and foodNo automatic alt text available.Image may contain: 1 personImage may contain: 1 person, standing and text

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...