Jump to content

A shocking 100% rejections of RTI applications in Telangana


DiscoKing

Recommended Posts

  • Replies 413
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Annayya_fan

    287

  • DiscoKing

    31

  • Android_Halwa

    29

  • khamosh1

    13

మాది రైతు సంక్షేమ ప్రభుత్వం అని సి* లేకుండా ఢంకా మోగిస్తారు.. Image may contain: one or more people and text

Link to comment
Share on other sites

Just now, Annayya_fan said:

మాది రైతు సంక్షేమ ప్రభుత్వం అని సి* లేకుండా ఢంకా మోగిస్తారు.. Image may contain: one or more people and text

No automatic alt text available.

Link to comment
Share on other sites

ఈ వినోద్ రావు కి ఎంత బలుపుంటే కోదండరాం సార్ ని ఒక మనిషి పుట్టుక పుడుతే అంటడా

 

 

Link to comment
Share on other sites

Just now, Annayya_fan said:

ఈ వినోద్ రావు కి ఎంత బలుపుంటే కోదండరాం సార్ ని ఒక మనిషి పుట్టుక పుడుతే అంటడా

 

 

గ ఎక్కువ ఇచ్చేంత మనసు ప్రేమ ఉంటే వేరేవాడు కొట్లాడాల అని అడుగుదేందిరా సన్నాసుల్లారా..1f621.png😡1f621.png😡

వేములవాడ పోయి 2BHK ఇస్తామని చెప్పి లేదు లేదు నాకు తెలివి లేకుండే గందుకే గట్ల అన్న తప్పయింది అనే మీ ప్రేమ ఏపాటిదో అందరికి తెలుసు లే..1f6d1.png🛑1f6d1.png🛑
ఎన్ని ఆర్జీ లు పెట్టుకున్నారు నిర్వాసితులు పాపం మీ పెద్ద దొర సర్ ని కలవటానికి 1f636.png😶1f636.png😶

మిడిమానేరు నిర్వాసితుల కోసం అని వంటా వార్పు చేసి దీక్ష చేసినా మీ పెద్ద దొర కూడా ప్రాజెక్టులు అడ్డుకున్నాడు కదా అప్పుడు(As From TRS View only)
లేకపోతే అప్పుడు మీరు చేస్తే సంసారమా ఇంకా వేరే లెక్క హాలాగ్ హ

2BHK లు లక్ష కాదు కానీ ఒక 35K-45K కట్టుండ్రి ఎవడు వద్దు అన్నాడు...ఎం మనిషి పుట్టుక అనో మనిషి అన్నవాడు మాటలు వేరే వాళ్ళు మాట్లాడింద్ర.!!!????

కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతుండ్ర.!???
లేక మీ చిన్న పెద్ద దొరలు 15 లక్ష లు మంది రావాలని టార్గెట్ పెట్టిండ్రు కానీ గట్ల లేదు సిట్యుయేషన్ అని రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతుండ్ర.!!

అధికార మదం తో మాట్లాడితే రెండు ఎక్కువనే రివర్స్ ల మాట్లాడుతాం జెర్ర చూసుకొని మాట్లాడుండ్రి 1f621.png😡1f621.png😡1f621.png😡1f6d1.png🛑1f6d1.png🛑1f6d1.png🛑

 

wx3vd.gif

Link to comment
Share on other sites

ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు బోడలింగం అని...

**భ్రమించిన ఒక పత్రిక పెద్దాయన గిట్ల వార్త రాసిండు.

అస్సలు విషయం ఏందంటే 2013 భూసేకరణ చట్టానికి అడ్డమైన సవరణలు చేసిన మన ప్రభుత్వం ఇక్కడ సభలల్ల వాటిని పాస్ చేయించి కేంద్రానికి పంపి చాలా రోజులె అయ్యింది. ప్రజలను మోసం చేసే చట్టానికి ఏ ప్రభుత్వం సుముఖంగా ఉండదు, కావున వాల్లు ఆ బిల్లును మూలకు వెట్టిర్రు.మొన్న ఢిల్లీ కి పోయిన ముఖ్యమంత్రి ఆ చట్టం గెజిట్ గురించి అడిగితే వీల్ల నస తట్టుకోలేక న్యాయశాఖ మంత్రి అది పరిశిలిస్తామని మాట మాత్రమే ఇచ్చిండు...

ఆ బిల్ పాస్ అవ్వాలంటె వాల్లు ఆ గెజిట్ ని పరిశీలించాలి, ఎట్లైనా మస్తు బూతులుంటాయి, అవన్నింటికి సవరణలు కేంద్ర ప్రభుత్వం సూచిస్తారు, ఆ గెజిట్ మల్లీ మన రాష్ట్ర ఉభయ సభలకు రావాలి, ఇక్కడ మల్లా ప్రభుత్వం ఉభయ సభల సమావేశాలు పెట్టి ఆ సవరణలను పాస్ చెయ్యాలి అప్పుడు కేంద్రం పరిశీలించి వాల్లు ఒప్పుకుంటే అది రాష్ట్రపతి దగ్గరకు పంపిస్తారు. పదవి విరమణ సమయం లో ఆయన ఆమోదిస్తాడా లెదా అనేది తెల్వదు...ఒకవేళ రాష్ట్రపతి ఆమోదించినా దాంట్లో బొక్కలుంటే సుప్రీం కోర్టు మల్ల ఆ గెజిట్ కొట్టేసే ఆస్కారం పుష్కలంగా ఉంది....అయినా మన దొర కి కోర్టు మొట్టికాయలు కొత్తనా???

ఇంత తతంగం పెట్టుకుని సి* శ* లేని ఒక టిశ్యూ పేపర్ " హా రాష్ట్ర భూసేకరణ బిల్లు కేంద్రం ఆమోదించింది" అని నిస్సిగ్గుగా, అతి జుహుస్సాహకరంగా, బద్యతా రాహిత్యంగా, జర్నలిజం అనే పదానికి తిలోదకాలిస్తూ రాసిన కథనం మీకోసం.

Image may contain: 1 person, textImage may contain: 4 people, textImage may contain: one or more people and textImage may contain: 2 people, text

Link to comment
Share on other sites

ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని చూసి ప్రభుత్వం భయపడుతోంది... ప్రముఖ విద్యావేత్త చుక్కారామయ్య
.......................................................................................................
తెలంగాణ సమాజ పరివర్తనలో ఉస్మానియా విశ్వవిద్యాల యం ప్రముఖ పాత్ర పోషించిందని ప్రముఖ విద్యావేత్త చుక్కారామయ్య అన్నారు. సామాజిక పోరాటాల్లో ఓయుది ముఖ్యభూమిక అని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఉద్యోగాలు అడుగుతారనే భయంతోనే మంత్రులు ఉస్మానియా విశ్వవిద్యాల యానికి రావడం లేదన్నారు. ఇప్పటికీ ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని చూసి ప్రభుత్వం భయపడుతోందని, ఉద్యోగాల కోసం భవిష్యత్‌లో ఇక్కడ పెద్ద ఉద్యమమే రాబోతుందని చెప్పారు. ఈ పోరాటంలో పౌరసమాజం, సీపీఐ(ఎం) తమ వంతు భాగస్వామ్యాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రశ్నించడం తెలంగాణ ప్రజల రక్తంలోనే ఉన్నదని, దీనిని ఎవరూ ప్రత్యేకంగా నేర్చించాల్సిన అవసరం లేదన్నారు. నాడు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందేమాతరం ఉద్యమం చేస్తే తమను అరెస్ట్‌ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఓయు విద్యార్థులు గ్రామాలకు ఒక అంబాసిడర్‌గా మారి ప్రజలను సామాజిక ఉద్యమాలలో భాగస్వామ్యం చేశారన్నారు. ఓయు విద్యార్ధులు గౌరవమైన స్థానాల్లో ఉండేందుకు అక్కడి అధ్యాపక వర్గం చేసిన కృషి ప్రశంసనీయమన్నారు.

Image may contain: 1 person

Link to comment
Share on other sites

 

ఫ్లెక్సీలు పెట్టాలా వద్ద అనేది - ఎవరి ఇష్టం వారిది , కానీ కేటీర్ మీరు చెప్పే విధానం బాగా లేదు .

అనవసర కామెంట్ చేయకుండా ఉండి ఉంటె బాగా ఉండేది .

Image may contain: 2 people, text

Link to comment
Share on other sites

టి అర్ ఎస్ ప్లేనరీ కి ఏర్పాటు చేసిన పర్మిషన్ లేని ఫ్లెక్సిలను తొలిగించమని కె టి అర్ గారు ఉత్తర్వులు ... ఇస్తే ఉత్త మాటల మనిషి కాదు...సొల్లు కబుర్లు చెప్పకుండ.... చేతల మనిషి అని పించుకునేటొడు

Image may contain: one or more people

Link to comment
Share on other sites

5 minutes ago, Annayya_fan said:

టి అర్ ఎస్ ప్లేనరీ కి ఏర్పాటు చేసిన పర్మిషన్ లేని ఫ్లెక్సిలను తొలిగించమని కె టి అర్ గారు ఉత్తర్వులు ... ఇస్తే ఉత్త మాటల మనిషి కాదు...సొల్లు కబుర్లు చెప్పకుండ.... చేతల మనిషి అని పించుకునేటొడు

Image may contain: one or more people

C-Kb-2PXcAEzCdD.jpg

Link to comment
Share on other sites

రిపొర్టర్ : బాహుబలికి ఎందుకు 5 షోలకు అనుమతిచ్చారు..? 1f62e.png😮

తలసాని : చారిత్రక సినిమాలకు మా సహాయం ఉంటుంది.. 1f44d.png👍

రిపోర్టర్ : బాహుబలి చారిత్రక సినిమానా... ఏ చరిత్రలో చదవలేదే..?1f62e.png😮

తలసాని : నేను చదివాను నాకు తెలుసు.. 1f60a.png😊

రిపోర్టర్ : అదేంటండి చరిత్రలో బాహుబలి గురించి ఉందా..?1f607.png😇

తలసాని : ఉంటది ఉంటది ఎందుకుండదు..
సినిమాలో 
కత్తులున్నాయి...
ఏనుగులున్నాయి...
గుర్రాలున్నాయి...
యుద్ధాలున్నాయి...
ఇవన్నీ ఉన్నంక చారిత్రక సినిమానే కదా..1f60e.png😎1f60e.png😎

రిపోర్టర్ : ఇంత నాలెడ్జ్ ఉంది ఇంతకు మీరేం చదివారు సార్..?1f60e.png😎

తలసాని : బీఎస్సీ హిస్టరీ కామర్స్ ఎకనామిక్స్.. దాంట్లో హిస్టరీ అంటే ప్రాణం..1f60d.png😍

రిపోర్టర్ : అర్దమైంది సార్..1f64f.png🙏1f64f.png🙏

wx3vd.gif

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...