Jump to content

A shocking 100% rejections of RTI applications in Telangana


DiscoKing

Recommended Posts

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకానికి 10 లక్షల మంది లబ్ధిదారులను ఎంపిక చేసే భాద్యతలను కలెక్టర్ లకు సీఎం కెసిఆర్ గారు అప్పగించారు..!!
★★★
ఇది 2019 ఓటు బ్యాంకు కోసం జరుగుతున్న మరో కుట్ర.
10 లక్షల డబల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టడానికి కావలిసిన బడ్జెట్ సుమారు 60 వేల కోట్లు(ఒక్కో ఇంటికి 6 లక్షలు) ఇంటి స్థలాల ఖర్చు అదనం.
తె రా స ప్రబుత్వం చివరి బడ్జెట్ లో పెట్టింది వెయ్యి కోట్లు ఈ లెక్కన 10 లక్షల ఇండ్లు కట్టడానికి 60 సంవత్సరాలు కావాలి.
మరి ఇప్పుడు 10 లక్షల మంది లబ్ది దారులను ఎందుకు ఎంపిక చేస్తున్నారు ? 
2019 ఎలక్షన్లలో ఓటు వేయకుంటే మీకు ఇండ్లు రావని చెప్పి ఓట్లు వేయించుకోవడానికి. 
ఇంటికి నాలుగు ఓట్లనుకున్న 40 లక్షల ఓట్లు ఖాయం.

జయహో కేసీఆర్}
మీకో లెక్కుంది కానీ తెలంగాణ జనాలకు తిక్కుంది అదేందో 2019 లో చూస్తారు.

Link to comment
Share on other sites

  • Replies 413
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Annayya_fan

    287

  • DiscoKing

    31

  • Android_Halwa

    29

  • khamosh1

    13

#మ‌ల్ల‌న్న_సాగ‌ర్... #ఓ_వెలివాడ‌??

 

స్వ‌రాష్ట్రంలో... ప్ర‌జ‌లు సుఖ‌శాంతుల‌తో ఉన్నార‌ని, బంగారు తెలంగాణ‌లోని పాల‌న వ‌జ్రంలా మెరుస్తుంద‌ని పాల‌కులు జ‌బ్బ‌లు చ‌రుచుకుంటున్నారు. చిన్న పిల్ల‌ల‌కు తాగేందుకు పాలు కూడా దొర‌క్కుండా... పాలాబిశేకాలు చేయించుకుంటూ,కృత్రిమ కొర‌త సృష్టిస్తూ... ఊసురు పోసుకుంటున్నారు.

నీకు న‌చ్చిన బ‌జ‌నాగాండ్లు, నిన్ను మ‌హా ప్ర‌బో అని కీర్తించే వాళ్లు మాత్ర‌మే లేరు ఈ తెలంగాణ‌లో. నేను అభివృద్ది క‌ల‌గంటున్నాను, కానీ కొంద‌రు కాల్ల‌ల్ల క‌ట్టే పెడుతున్నారని... ఆడ‌రాక పాత గ‌జ్జెలు అన్న‌ట్లు స‌న్నాయి నొక్కులు నొక్కుతున్నారు. నీవు ప్రాజెక్టులు క‌డుతానంటున్నావు. స‌రే మంచిది... క‌ట్టు. స‌ర్వం కోల్పోయి, వున్న ఊరు, క‌న్న భూమి... ఆడిపాడిన నేల‌.. కండ్ల‌ముందే కాన‌రాకుంట పోతుంటే... రావ‌య్య కేసీఆరు అంటు ఎదురొచ్చి భూములు ఇచ్చేది వుండేనా. గిదేం అడ్డ‌ద‌ర్మి అన్నందుకు పోలీసుల‌తో కొట్టిచ్చి, మోసం చేసిన రెడ్డొన్ని తొక్క‌నికీ పోతే... దొంగ ఎస్సీ,ఎస్టీ కేసులు పెట్టిస్త‌వా.... అయినా నీకు ఉన్న ఊరిమీద ప్రేమ ఎక్క‌డిది. బైరాగోడు తిరిగిన‌ట్లు రోజుకో వురికి పోయి... ఇదే నా సొంతూరు అని ప‌బ్బం గ‌డుపుకునేటోడివి. నీవు చిన్న‌ప్పుడు పెరిగిన చింత‌మ‌డ‌క ను ఇడిసిపెట్టి, ఇప్పుడు ఎర్ర‌వ‌ల్లి నా సొంతూరు అంటూ సిగ్గుషెరం లేని మాట‌లు చెప్తున్న‌వ్. గిసొంటి నీకు... ఊరిమిదీ ప్రేమ ఉండాలి అనుకోవ‌టం... అనుకునేటోనిదే త‌ప్పు.

మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ ఊర్ల ప‌రిస్థితి ఎట్లా తయారైంది అంటే... వెలివాడ క‌న్నా ద‌రిద్రంగా బ‌తుకుతున్నారు. స్వ‌రాష్ట్రంలో బాగుప‌డుతామ‌నుకున్న పల్లెల క‌ల.. క‌లగానే త‌యారైంది. మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ లో ఊర్లు పోతాయ‌ని తెలిసి, స‌ర్కారోనిపై స‌మ‌రం మొద‌లైంది మొద‌లు... మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ అంటే అంట‌రాని ప్రాంత‌మై పోయింది. పెద్ద‌సారు జాగ‌లు గుంజుకొని ప్రాజెక్టు క‌ట్టినా... క‌నీసం రెండు, మూడేండ్లు అయినా ప‌డుతది. 50 టీఎంసీల ప్రాజెక్టుకు ఇంకా త‌ట్టుడు మ‌ట్టే ఎత్త‌లేదు. ముగ్గుకూడా పోయ‌లేదు. ఆ అంటే... ఆరేండ్లు అయ్య్యే మ‌న సీఎం సారు వ‌చ్చి కుర్చేసుకొని క‌ట్టేప్ప‌టికి ఎన్నేండ్లు అయిత‌దో తెల్వ‌దు. మ‌రీ అప్ప‌టిదాకా అక్క‌డి ప్ర‌జ‌లు బ్ర‌త‌కొద్దా....?

1.స‌ర్కార్ చెప్తున్న మిష‌న్ భ‌గీర‌ధ పైపులు లేవు, నీళ్లు ఇస్త‌లేరు. మాకు ఇయ్యారా అంటే... ఆఫీస‌ర్లేమో పోయ ఊరికి ప‌నేందుకు అంట‌రు.

2. క‌నీసం పోయేదాక అయినా... న‌మ్ముకున్న భూదేవిని మొక్కి, కాయ‌క‌ష్టం చేసుకుందామ‌నుకుంటే... చెరువుల‌ను పాత‌లెక్క‌నే వ‌దిలేస్తేరి. మేము క‌న‌ప‌డ‌మా....? మా వాళ్లు బ్ర‌త‌కొద్దా.

3.పంచాయితీల‌కు నిధులు బందు చేసిర్రు. ఒక్క అభివృద్ది ప‌నికాదు క‌దా... మోరీల‌ల్లా ఎవడు మ‌ట్టీ కూడా తీస్త‌లేడు. గ‌దేందీ అంటే జీతం ఎవ‌డియ్యాలే అంటుర్రు.

4.శీక‌ట్ల పురుగు, భూషి క‌రిసి స‌చ్చి పొయేట‌ట్లు ఉన్నం... జ‌ర బ‌జార్ల‌పొంటి లైట్లు ఎపియిర్రు అంటే నిధులు ఇస్తలేరు అంట‌రు.

5. ఎగేసుకొని ఊర్ల‌ల్ల‌కు ఉరికే మ‌న తెల్ల బ‌ట్ట‌ల నాయ‌కులు ఒక్క‌డు సుతం ప‌త్త‌క్ లేడు. గీ టీఆరెస్సోల్లు మొన్న‌టిదాకా మా సంక‌లు నాకుకుంట‌నే తిరుగుదురు. అన్నీ టీవీల‌ల్ల స‌భ్య‌త్వం ఇస్తుర్రు, జ‌నం లైన్ల‌ల‌ల్ల నిల‌బ‌డి తీసుకుంటుర్రు అని సూపిస్తుర్రు. మా ద‌గ్గ‌రికి మాత్రం ఒక్క‌డ్ వ‌స్త‌లేడు. అట్ల వ‌స్తేన‌న్న అడుగుదాం అనుకున్నాం.

6. నీయవ్వ‌... వీళ్లు ఎట్లాయిన మునిగేటోల్ల‌ని రేపు రేపు పించిన్లు, రేష‌న్ల బియ్యం కూడా బంద్ పెట్టేట‌ట్టుర్రు.

నీవు మా పైస‌ల‌తొటి అద్దాల మేడలు క‌ట్టుకొని ఊరేగు. వందేండ్లు కాదు.. వేయ్యేండ్లు బ‌తుకు. మమ్మ‌ల్నేందుకు వ‌యా ఆగం చేస్త‌వు. ఎందుకు వ‌యా వేలేస్త‌వ్. న్యాయం, స‌త్యం మా వైపే ఉన్నాయ్. స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు మా మ‌ల్ల‌న్న సాగ‌ర్ ల‌చ్చ‌క్క‌, పోశ‌వ్వ‌, సిరిసిన‌గండ్ల మ‌ల్ల‌య్య‌, అయిల‌పురం రాజిగానీ ఊసురు త‌గులుత‌ది. నీకు కాదు సారు... నీ త‌ర‌త‌రాల‌కు

Link to comment
Share on other sites

త్యాగాలు ఒకరివి..... భోగాలు ఇంకొకరివి ..... ఇదేనా బంగారు తెలంగాణ?

విభజన వద్దు విడిపోతే నష్టపోతాం అన్న ఆంధ్ర వాళ్ళు ఇలా ప్రణాళిక ప్రకారం ముందుకు పోతుంటే ఎదో ఐతది అని ఉదరగొట్టి తెలంగాణ లో ఇప్పుడు ఎం జరుగుతుంది.

సమైక్య పాలనలో ఎదో జరిగిపోతుంది అని టీవీ ల ముందు ఉదరగొట్టి నేడు కుక్కకి బొక్కలు వేసినట్టు పదవులు దొరకగానే కుక్కిన పెనుల్లా పడిన కుహనా మెదవుల్లారా ఎక్కడ పడుకున్నారు.

ఏ సన్నాసిరా మన రాష్ట్రము మనకి వస్తే నిరుద్యోగులకి న్యాయం జరుగుతుంది అని బట్టేబాజ్ మాటలు చెప్పి ఇప్పుడు ప్లేట్ పిరాయించింది.?

ఏ పిచ్చి నా కొడుకు రా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ లు ఇస్తా అంటే మా తెలంగాణ వచ్చాక నెలలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తాం అని అపుడు అడ్డుకొని ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతున్న పట్టిచ్చుకోకుండా పండుకున్న పంది నా కొడుకులు.?

తెలంగాణ రాకపోతే మనకు కనీసం చెప్రసి ఉద్యోగం కూడా రాదు అని రెచ్చగొట్టి పోరాగండ్లను ఆత్మహత్యలు చేసుకునేలా చేసి నేడు మేము ఎప్పుడు ఆ మాటలు చెప్పాలే అని చెప్పిన చిప్ నా కొడుకులు ఎవ్వరు.?

ఆంధ్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇలా ప్రణాళిక బద్దంగా క్యాలెండర్ ఇయర్ ప్రకటిస్తుంటే ఉద్యమ tagline ఐన నియామకాల విషయం లో ఎందుకు ఇంత నిర్లక్ష్యం??
Group 1, group 2, Degree lecturers లాంటి వాటికీ ఆల్రెడీ నోటిఫికేషన్ లు ఇచ్చారు. కొన్ని ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి. మల్ల వాటితో పాటు junior lecturers నోటిఫికేషన్ వస్తుంది. తెలంగాణ లో ఏమో జరక్క జరక్క జరిగిన gr 2 ఎక్సమ్ కోర్ట్ ల చుట్టూ తిరుగుతుంది. పాత gr 1 result ఎప్పుడు వస్తుందో ఎవనికి తెలియదు.

కోదండరాం సార్ ఇలా క్యాలెండర్ ఇయర్ ఇయ్యుర్రా నాయన అంటే నిరుద్యోగులని రేచ్చగొడుతున్నారు అని ఆయన్ని తిడితిరి. ఆంధ్ర ల ఎవరు రెచ్చగొట్టారని ఇలా ప్లాన్ చేస్తున్నారు. ఎప్పుడు ఓట్ల సీట్ల కోసం కాకుండా అప్పుడప్పుడు మీరు చెప్పిన మాటలు అన్న కొంచెం అమలు చేయండి. పాపం కొద్దిగా ఐన తగ్గుతది.

 

No automatic alt text available.

Link to comment
Share on other sites

ఒక మంత్రి మహిళలను తిడతాడు 
ఒక మంత్రి కార్య కర్తలను కొడుతాడు 
ఒక మంత్రి అధికారులను తిడతాడు 
ఒక మంత్రి వాహనం తో గుద్ది ప్రజలను గాయపరుస్తాడు 
ఒక మంత్రి వాహనాలను ఎక్కువ రేటు కు బిల్లు వేయించుకుంటాడు 
ఒక మంత్రి కొడుకు జింక లను చంపుతాడు 
ఒక మంత్రి ఇసుక మాఫియా నడుపుతాడు 
ఒక మంత్రి మార్కెట్ వసూళ్లు చేస్తనే ఉంటాడు 
ఒక మంత్రి అవినీతికి అంతే లేదు 
 ఒక మంత్రి ..... .....................
ఒక మంత్రి కి కూడా మినహాయింపు లేదు కదా 
------
ముఖ్యమంత్రి .... తన నియోజక వర్గం లో అధికారికం గానే 180 మంది రైతులుఆత్మహత్య చేసుకున్నా అదే దారి లో 400 సార్లు ఫామ్ హౌస్ పోయిన ,మల్లన్న సాగర్ ముంపు గ్రామాల్లో లో 300 రోజులు దమనకాండ జరిగిన ఒక్క రైతు ను పరామర్శించ కున్న 90% మార్కు లు వేసుకున్న ముఖ్యమంత్రి

Link to comment
Share on other sites

రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచడానికా మీకు అధికారం ఇచ్చింది ?
మా జీవితాల్లో ఏమి మార్పుల వచ్చాయి?
కొత్త రాష్ట్రం వస్తే మన అందరి జీవితాలు మారుతాయి , అన్ని రకలుగా బాగుంటాము ఆన్నారు కదా?
టాక్సులు పెరుగుతున్నాయి , 
రియల్ ఎస్టేట్ పడిపోయింది
కొత్తగా కొనేట్లులేదు , ఉన్నాయి అమ్ముకునేట్టు లెదు . 
బ్యాంకుల్లో డబ్బు లెదు, రైతు 
పంటకు ధర లెదు.
కంది పంటకు కాంతి లెదు.
ఎండలు మండుతుండే , కడుపులు కాళుతుండే .
నీ మాటలు మాత్రమె సల్లగుండె.
రాష్ట్రం విడిపోయిన ఏమి బాగుగాలే.

Image may contain: 1 person, text

Link to comment
Share on other sites

సిగ్గు, శరం, లజ్జ , మానం ఉన్న ప్రతీ తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ పౌరుడు పక్కా స్పందించే తరుణం....

నాడు తెలంగాణ ఉద్యమ సమయంలో " కెమెరామెన్ గంగ తో రాంబాబు " సినిమా విషయంలో స్పందించిన ప్రతి తెలంగాణ ఉద్యమ కారుడు సిగ్గుతో తల దించుకునే ఫోటో ఇది.......

 

Image may contain: 8 people, text

Link to comment
Share on other sites

మల్లన్నసాగర్ కి భూములిస్తే

ఎవేవో చేస్తమంటిరి...

#మీ_త్యాగాలు_మరువలేమంటిరి..

#రైతుల_ఋణమాఫి చేసినమని #అసెంబ్లీలా పెద్ద పెద్ద గొంతులేస్కొని మాట్లాడవడ్తిరి...

అవ్వి కట్టలేదని

మీ ప్రతాపం ముసలిపండులకిచ్చే #వృద్ధాప్య_పింఛన్ల మీద సూపెట్టవడ్తిరి...

గొప్ప రాజనీతి దొర...

దొర నీ బాంఛన్ కాల్మొక్తా అనిపిచ్చుకోవడ్తివి కదా పండుముసొలల్లతోటి......

 

No automatic alt text available.   No automatic alt text available.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...