summer27 Posted April 12, 2017 Report Share Posted April 12, 2017 మన దగ్గర టీ తాగాలన్నా, భోంచేయాలన్నా ఒక నోటు ఉంటే సరిపోతుంది. అదే ఆఫ్రికా ఖండంలోని సొమాలియాలాండ్‌లో అయితే నోట్లకట్ట కావాలి. సొమాలియాను ఆనుకొని ఉండే సొమాలియాలాండ్ స్వతంత్ర దేశం. జనాభా 40 లక్షలు. చాలా పేద దేశం. ద్రవ్యోల్బణం బాగా ఎక్కువ. అందుకే అక్కడ ఏది కొనాలన్నా పెద్ద మొత్తంలో నోట్ల కట్టలు పట్టుకొని వెళ్లాలి. అక్కడ ఉండేవారికి అది బాగా అలవాటైన వ్యవహారమే! కానీ, బయటి దేశాలనుంచి వచ్చినవారికి మాత్రం ఇబ్బందే. ఆ దేశం ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. అందుకే అక్కడికి పర్యటకులు ఎక్కువగా వస్తారు. అలా ఎవరు వచ్చినా ముందు దేశ రాజధాని హర్గైశా నగరంలోని డబ్బుల మార్కెట్‌లోకి అడుగుపెడతారు. ఒక రోడ్డు పొడవునా అక్కడ విదేశీ కరెన్సీ మార్చుకొనే దుకాణాలు ఉంటాయి. పర్యటకులు తమ జేబులోంచి డాలర్లూ, యూరోలూ, పౌండ్లని తీసి ఇచ్చి స్థానిక కరెన్సీని సంచుల్లో నింపుకొని వెళ్తారు. 100 డాలర్లు ఇస్తే ఒక గోనెసంచి నిండా సొమాలియా షిల్లింగ్‌లు వస్తాయి. నోట్ల కట్టల్ని లెక్కపెట్టడానికి అక్కడ యంత్రాలు ఉండవు. అందుకని తూకంవేసి అమ్ముతారు. ఇక్కడ డబ్బు మార్చుకున్నాక ఆ మొత్తాన్ని కార్లో పెట్టడానికి అద్దెకు తోపుడు బళ్లలాంటివీ ఉంటాయి. ద్రవ్యోల్బణం అదుపు తప్పితే ఇదన్నమాట పరిస్థితి..! Quote Link to comment Share on other sites More sharing options...
summer27 Posted April 12, 2017 Author Report Share Posted April 12, 2017 bumped Quote Link to comment Share on other sites More sharing options...
Quickgun_murugan Posted April 12, 2017 Report Share Posted April 12, 2017 7 hours ago, summer27 said: మన దగ్గర టీ తాగాలన్నా, భోంచేయాలన్నా ఒక నోటు ఉంటే సరిపోతుంది. అదే ఆఫ్రికా ఖండంలోని సొమాలియాలాండ్‌లో అయితే నోట్లకట్ట కావాలి. సొమాలియాను ఆనుకొని ఉండే సొమాలియాలాండ్ స్వతంత్ర దేశం. జనాభా 40 లక్షలు. చాలా పేద దేశం. ద్రవ్యోల్బణం బాగా ఎక్కువ. అందుకే అక్కడ ఏది కొనాలన్నా పెద్ద మొత్తంలో నోట్ల కట్టలు పట్టుకొని వెళ్లాలి. అక్కడ ఉండేవారికి అది బాగా అలవాటైన వ్యవహారమే! కానీ, బయటి దేశాలనుంచి వచ్చినవారికి మాత్రం ఇబ్బందే. ఆ దేశం ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. అందుకే అక్కడికి పర్యటకులు ఎక్కువగా వస్తారు. అలా ఎవరు వచ్చినా ముందు దేశ రాజధాని హర్గైశా నగరంలోని డబ్బుల మార్కెట్‌లోకి అడుగుపెడతారు. ఒక రోడ్డు పొడవునా అక్కడ విదేశీ కరెన్సీ మార్చుకొనే దుకాణాలు ఉంటాయి. పర్యటకులు తమ జేబులోంచి డాలర్లూ, యూరోలూ, పౌండ్లని తీసి ఇచ్చి స్థానిక కరెన్సీని సంచుల్లో నింపుకొని వెళ్తారు. 100 డాలర్లు ఇస్తే ఒక గోనెసంచి నిండా సొమాలియా షిల్లింగ్‌లు వస్తాయి. నోట్ల కట్టల్ని లెక్కపెట్టడానికి అక్కడ యంత్రాలు ఉండవు. అందుకని తూకంవేసి అమ్ముతారు. ఇక్కడ డబ్బు మార్చుకున్నాక ఆ మొత్తాన్ని కార్లో పెట్టడానికి అద్దెకు తోపుడు బళ్లలాంటివీ ఉంటాయి. ద్రవ్యోల్బణం అదుపు తప్పితే ఇదన్నమాట పరిస్థితి..! India ni control cheyyali man... Quote Link to comment Share on other sites More sharing options...
cheenu Posted April 12, 2017 Report Share Posted April 12, 2017 Ghana lo same situation aithe Currency re evaluation chesaru. like 1000 current currency =1new currency for making transactions easy inside the country Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.