LordOfMud Posted April 13, 2017 Report Share Posted April 13, 2017 బికినీల్లో ఎయిర్‌హోస్టెస్‌లు వియత్నాంకు చెందిన వియతజెట్ అనే ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణించే ఎయిర్‌హోస్టెస్‌లు బికినీ లో హాజరుకావొచ్చని ఆ సంస్థ యజమాని ఎమ్‌ఎస్ థావో సెలవిచ్చారట. అది కూడా బీచ్‌లకు వెళ్లే విమానాల్లోని ఎయిర్ హోస్టెస్‌లకు మాత్రమే. గతంలో 2011లో ఈ ఎయిర్‌లైన్స్ యజమాని ఏకంగా ఎయిర్‌హోస్టెస్‌లతో ఫ్యాషన్‌షూట్ చేయటమే కాకుండా, విమానంలో బికినీ షో చేయించారు. పాపులారిటీ కోసమే వియతజెట్ ఎయిర్‌లైన్స్ అలా చేసింది. దీంతో విమానసంస్థల బోర్డు 2012లో ఈ విమానసంస్థపై జరిమానా విధించింది. ఈ దెబ్బతో బ్యాడ్‌నేమ్ వస్తుందనుకున్నారంతా. విచిత్రంగా ‘బికినీ ఎయిర్‌లైన్స్’ అని అందరూ ముద్దుగా పిలవటం మొదలెట్టారు. దెబ్బకి భారీ లాభాలొచ్చాయి. ప్రస్తుతం రెండోసారి బికినీవేర్ వేసుకోవటానికి ఎయిర్‌హోస్టె్‌సకు అవకాశం ఇచ్చిన ఆ ఎయిర్‌లైన్స్‌పై విమానయాన సంస్థల బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో కానీ.. వియతజెట్ పేరు మాత్రం సోషల్ వెబ్‌సైట్స్‌లో హల్చల్ చేస్తోంది. Quote Link to comment Share on other sites More sharing options...
Chirupoo Posted April 13, 2017 Report Share Posted April 13, 2017 16 minutes ago, LordOfMud said: బికినీల్లో ఎయిర్‌హోస్టెస్‌లు వియత్నాంకు చెందిన వియతజెట్ అనే ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణించే ఎయిర్‌హోస్టెస్‌లు బికినీ లో హాజరుకావొచ్చని ఆ సంస్థ యజమాని ఎమ్‌ఎస్ థావో సెలవిచ్చారట. అది కూడా బీచ్‌లకు వెళ్లే విమానాల్లోని ఎయిర్ హోస్టెస్‌లకు మాత్రమే. గతంలో 2011లో ఈ ఎయిర్‌లైన్స్ యజమాని ఏకంగా ఎయిర్‌హోస్టెస్‌లతో ఫ్యాషన్‌షూట్ చేయటమే కాకుండా, విమానంలో బికినీ షో చేయించారు. పాపులారిటీ కోసమే వియతజెట్ ఎయిర్‌లైన్స్ అలా చేసింది. దీంతో విమానసంస్థల బోర్డు 2012లో ఈ విమానసంస్థపై జరిమానా విధించింది. ఈ దెబ్బతో బ్యాడ్‌నేమ్ వస్తుందనుకున్నారంతా. విచిత్రంగా ‘బికినీ ఎయిర్‌లైన్స్’ అని అందరూ ముద్దుగా పిలవటం మొదలెట్టారు. దెబ్బకి భారీ లాభాలొచ్చాయి. ప్రస్తుతం రెండోసారి బికినీవేర్ వేసుకోవటానికి ఎయిర్‌హోస్టె్‌సకు అవకాశం ఇచ్చిన ఆ ఎయిర్‌లైన్స్‌పై విమానయాన సంస్థల బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో కానీ.. వియతజెట్ పేరు మాత్రం సోషల్ వెబ్‌సైట్స్‌లో హల్చల్ చేస్తోంది. Passengers underwear lo vellochcha kanukko. Flight book cheddam! Quote Link to comment Share on other sites More sharing options...
NinduChandurudu Posted April 13, 2017 Report Share Posted April 13, 2017 34 minutes ago, Chirupoo said: Passengers underwear lo vellochcha kanukko. Flight book cheddam! Quote Link to comment Share on other sites More sharing options...
Bhai Posted April 13, 2017 Report Share Posted April 13, 2017 2 hours ago, NinduChandurudu said: arey bikini lo airhostess annadu... pant shirt lo kadu.. dress marchi bomma veyyi Quote Link to comment Share on other sites More sharing options...
MRI Posted April 13, 2017 Report Share Posted April 13, 2017 Just now, Bhai said: arey bikini lo airhostess annadu... pant shirt lo kadu.. dress marchi bomma veyyi Lol Quote Link to comment Share on other sites More sharing options...
MRI Posted April 13, 2017 Report Share Posted April 13, 2017 matter mundh venaka em vundadu. Waste pieces.. mana US bhamalu muddu Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.