Jump to content

#Halwa_Leaks....Swathi Reddy suicide attempt

Android_Halwa

Recommended Posts

30 minutes ago, chitti_naidu said:

parents ni enduku thannali bro, parents expect cheyyakapoina, koduku ga adi vadi badyata...parents age lo unnapudu tana kosam kashtapadi manchi chaduvulu cheppinchi US ki pampithe...pelli chesukoni parents ni left leg tho thannali antav....nice thinking bro

apply chesava nee theory nee family vishayam lo 

Nuuvu edios complete chudalenttundi.. madhukar 14 yrs nundi us lo untu contracting chestu, 3 months varaku illu konakunda evariki ichadantav money antha.. nenu parents ni vadileyandi anatledu.. your wife and kids comes first, parents next. Parents definet ga help cheyyali. 

Link to comment
Share on other sites

1 hour ago, babu_bangaram said:

don't give wrong info to people so that someone else tries this ...braces_1.. when you take loan then the bank owns the papers and property......you have to pay or else they will sell the property and get their loan money which they lent you .......

Mortgage After Death

Mortgage loans are secured by the properties purchased with them. Almost every mortgage loan contains a promissory note that provides a specific claim to the property securing that loan. When a property owner with a mortgage dies, the promissory note gives the lender the right to immediate loan repayment. If a deceased person's estate isn't able to fully repay that person's mortgage loan the lender can instead move to sell the mortgaged property for repayment.

Mortgage Payments

States require that a deceased person's estate make debt payments until final estate settlement. For example, a deceased person's estate might make mortgage payments on property going to inheritors in order to avoid possible lender foreclosure. Estate executors are bound by law, too, to inform creditors of the estate what will be done to satisfy any estate debts, including mortgages. If a deceased person's mortgaged property isn't going to others, the lender normally immediately forecloses it.

Life insurance untadhi gaa but I doubt if they will pay on suicide

Link to comment
Share on other sites

5 hours ago, MRI said:

emo bro.. naku telika adugutunna.. war ledu.. stable govt.. alantappudu asylum visa ki qualify avutara? ah visas unstable countries or if someome does good for US like spying ki anukunnanu..

Not necessarily that. Asylum can be applied if you can say that you have substantial evidence to prove that yyour life is under threat. In her case, valla attha, mama family nundi undhi ani documented evidence tho apply cheyyocchu. Ivvadam or not is secondary.

Link to comment
Share on other sites

1 hour ago, KrishnaDevaRaya said:

video recordings lo madhukar friend tho friendship ni cut cheyymani chebuthundhi. 

madhukar friend ki thana secrets emaina telisayamo.. aunty divorce ki kuda ready ayyinattuddhi

adavallu torture chesthe senisitive ga unde magavadu thattukoledu , andhuke madhukar life end chesukunnadu (very sad) .

madhukar manchivadu antundhi. kani aame lo athanu chanipoyina badha konchamaina kanapaddam ledhu...

some thing fishy...

+1

Link to comment
Share on other sites

1 hour ago, babu_bangaram said:

don't give wrong info to people so that someone else tries this ...braces_1.. when you take loan then the bank owns the papers and property......you have to pay or else they will sell the property and get their loan money which they lent you .......

Mortgage After Death

Mortgage loans are secured by the properties purchased with them. Almost every mortgage loan contains a promissory note that provides a specific claim to the property securing that loan. When a property owner with a mortgage dies, the promissory note gives the lender the right to immediate loan repayment. If a deceased person's estate isn't able to fully repay that person's mortgage loan the lender can instead move to sell the mortgaged property for repayment.

Mortgage Payments

States require that a deceased person's estate make debt payments until final estate settlement. For example, a deceased person's estate might make mortgage payments on property going to inheritors in order to avoid possible lender foreclosure. Estate executors are bound by law, too, to inform creditors of the estate what will be done to satisfy any estate debts, including mortgages. If a deceased person's mortgaged property isn't going to others, the lender normally immediately forecloses it.

your points applicable to people who doesnt have Insurance  ... there are several types of insurances ... i suggest you to do some research again...

for example: mortgage protection insurance ( which covers sudden death / financial crisis..etc)

Link to comment
Share on other sites

48 minutes ago, chitti_naidu said:

parents ni enduku thannali bro, parents expect cheyyakapoina, koduku ga adi vadi badyata...parents age lo unnapudu tana kosam kashtapadi manchi chaduvulu cheppinchi US ki pampithe...pelli chesukoni parents ni left leg tho thannali antav....nice thinking bro

apply chesava nee theory nee family vishayam lo 

+1 +1 +1

Link to comment
Share on other sites

19 minutes ago, Dasani_das said:

Anthyakriyalaku vellatam enti, appatidaka ekkadiki poindhi aunty

bhamchik bum with bf in USA and also collecting/creating  evidence to run away

Link to comment
Share on other sites

25 minutes ago, Bulletproof said:

Nuuvu edios complete chudalenttundi.. madhukar 14 yrs nundi us lo untu contracting chestu, 3 months varaku illu konakunda evariki ichadantav money antha.. nenu parents ni vadileyandi anatledu.. your wife and kids comes first, parents next. Parents definet ga help cheyyali. 

prathi odu parents ki dabbu pampanu antaru , parents emanna night club pothunnara baa aa dabbulatho... india lo properties kontaru and aa properties ki vallani guardians ga petti dabbu pampistaru.... emana antey parents ki pampistaru....parents sasthe first untaru properties panchukodaniki...chusav kada valla parents city lo hifi life style maintain cheyyatle bro....eedio motham chusanu baa and ee eedio kuda chusa incase nuv inka chusundakapothe

Link to comment
Share on other sites

హైదరాబాద్‌: ఇటీవల అమెరికాలో ఆత్మహత్య చేసుకున్న మధుకర్‌రెడ్డి భార్య స్వాతిరెడ్డి ఆత్మహత్యకు యత్నించింది. మంగళవారం భర్త అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆమెపై అత్తింటివారు దాడి చేయ డంతో మనస్తాపం చెందింది. ఈ క్రమంలో హైదరా బాద్‌లోని ఆర్‌కేపురం సౌభాగ్యపురం కాలనీలో తల్లిదం డ్రుల ఇంట్లో శుక్రవారం తెల్లవారుజామున స్వాతి బాత్‌రూమ్‌ క్లీనర్‌ హార్పిక్‌ తాగింది. అపస్మారకస్థితికి చేరుకున్న ఆమెను కుటుంబసభ్యులు వెంటనే కొత్తపేటలోని ఓమ్ని ఆస్పత్రికి తరలించారు. ఆమె ఐసీయూలో చికిత్స పొందుతోందని, 72 గంటలు గడిస్తేగాని పరిస్థితి చెప్పలేమని, గొంతు ఇన్ఫెక్షన్‌కు గురైందని, అన్నవాహిక పూర్తిగా దెబ్బతిన్నదని ఓమ్ని ఆస్పత్రి గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు.

అత్తింటివారి వేధింపుల వల్లే..
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగి రిగుట్ట మండలం రాళ్లజనగాంకు చెందిన గూడూరు మధుకర్‌రెడ్డి, స్వాతిరెడ్డి దంపతులు కొన్నేళ్లుగా అమెరికాలో ఉంటున్నారు. ఈ నెల 4న మధుకర్‌రెడ్డి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ‘మధుకర్‌రెడ్డిని నువ్వే హత్య చేశావని స్వాతిరెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్తూ వారి బంధువు రవీందర్‌రెడ్డి, మామ బాల్‌రెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నారు’ అని స్వాతి తండ్రి నర్సింహారెడ్డి ఆరోపించారు. వారి వేధింపులు తాళలేకనే తన కూతురు ఆత్మహత్యకు యత్నించిందని తెలిపారు. బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని, తమకు రక్షణ కల్పించా లని ఆయన ప్రభుత్వాన్ని కోరుతున్నారు.  

నలుగురిపై కేసు నమోదు
ఎన్‌ఆర్‌ఐ స్వాతిరెడ్డి ఆత్మహత్యాయత్నం ఘటనలో చైతన్యపురి పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేశారు. తనను అత్తింటి వారు బెదిరింపులు, వేధింపులకు గురి చేశారని స్వాతిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమె అత్త సుగుణ, మామ బాల్‌రెడ్డి, ఆడపడుచు కల్పన, కల్పన భర్త రవీందర్‌రెడ్డిలపై కేసు నమోదు చేసినట్లు సీఐ గురురాఘవేంద్ర తెలిపారు.

Link to comment
Share on other sites

2 minutes ago, TampaChinnodu said:

damn Leaving aside everything. Feeling sad for their kid. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...