JANASENA Posted April 14, 2017 Report Share Posted April 14, 2017 ఇంటర్నెట్ డెస్క్: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం విస్తృతి పెరిగేకొద్దీ దాని ప్రయోజనాలు మరింతగా అందుబాటులోకి వస్తున్నాయి. ఇది నాణేనికి ఓ వైపు మాత్రమే మరోవైపు ఇదే సాంకేతికకు అలవాటుపడటం కారణంగా మరికొన్ని దుష్పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నేటి కాలంలో స్మార్ట్‌ఫోన్ వాడకం సర్వ సాధారణమైపోయింది. ముఖ్యంగా యువతలో చాలా మంది ఎప్పుడూ ఫోన్‌లో సోషల్‌మీడియా, ఛాటింగ్ వంటి వాటితో గంటలు గంటలు గడిపేస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌కు బానిసైపోతే వ్యక్తిగతంగా, ఉద్యోగ నిర్వహణలో, సమాజంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన వలసి వస్తుందని ఓ సర్వే తేల్చిచెప్పింది. ఇలా స్మార్ట్‌ఫోన్‌కు అలవాటు పడిన వారిలో ఒత్తిడికి గురవడం, సామాజిక ఆందోళన, సిగ్గు, తమని తాము తక్కువగా అంచనా వేసుకోవడం వంటి లక్షణాలను పరిశోధక బృందం గుర్తించింది. ఈ టెక్నాలజీకి బానిసలైనవారు సోషల్‌మీడియాను ఎక్కువ ఉపయోగించడం, ఎప్పుడూ సందేశాలు పంపుతుండటం, తరుచూ ఆన్‌లైన్ షాపింగ్, మోసాలకు పాల్పడటం, వీడియో గేమ్స్‌పై గంటల కొద్దీ సమయాన్ని వెచ్చిస్తుండటం, ఆన్‌లైన్‌లో అశ్లీల చిత్రాలను చూడటం వంటివి ఎక్కువ చేస్తుంటారని పరిశోధన బృందం వెల్లడించింది. ఈ బృందం 182 మంది కళాశాల విద్యార్థులను వారి రోజువారీ స్మార్ట్‌ఫోన్ వాడకాన్ని నివేదిక ఇమ్మని కోరింది. వాటిని పరిశీలించి వారిని తరుచుగా ఫోన్ వాడేవారు, అత్యంత ఎక్కువగా ఉపయోగించేవారు, మోజు కలిగిన వారు, బానిసైపోయినవారుగా వర్గీకరించింది. ఇందులో 7 శాతం మంది ఫోనుకు బానిసైపోయినవారు కాగా, 12 శాతం మంది మోజులో ఉన్నవారు. వీరు ఎక్కువ సేపు స్మార్ట్‌ఫోన్‌పై గడుపుతుడటం వల్ల తమ వ్యక్తిగత జీవితంలో పాటు అటు సమాజంలో ఇటు కార్యాలయాల్లో పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు గుర్తించారు. ఎక్కువ మంది మహిళలే ఈ దురలవాటుకు గురవుతున్నారని పరిశోధన నివేదిక తేల్చింది. ఈ పరిశోధన ఫలితాలను ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్స్ జనరల్‌లో ప్రచురించారు. ఫోన్ రింగ్ అయినా కాకపోయినా తరచూ దాన్ని చూసుకోవడం, ఫోన్ దగ్గరలేకపోతే ఏదో కోల్పోయినట్లు భావించే వారు నిపుణులను కలవడం మంచిదని పరిశోధకుల చెబుతున్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
Kalam_Youtheman Posted April 14, 2017 Report Share Posted April 14, 2017 direct link unte ukkada veyyi uncle... konthaa mandhiki whats app cheyyali Quote Link to comment Share on other sites More sharing options...
Krytox_Admin Posted April 14, 2017 Report Share Posted April 14, 2017 1 minute ago, Kalam_Youtheman said: direct link unte ukkada veyyi uncle... konthaa mandhiki whats app cheyyali Quote Link to comment Share on other sites More sharing options...
JANASENA Posted April 14, 2017 Author Report Share Posted April 14, 2017 Just now, Krytox_Admin said: http://www.eenadu.net/homeinner.aspx?category=home&item=break136 Quote Link to comment Share on other sites More sharing options...
Kalam_Youtheman Posted April 14, 2017 Report Share Posted April 14, 2017 Just now, JANASENA said: http://www.eenadu.net/homeinner.aspx?category=home&item=break136 Thanks bro Quote Link to comment Share on other sites More sharing options...
Kalam_Youtheman Posted April 14, 2017 Report Share Posted April 14, 2017 1 minute ago, Krytox_Admin said: yehyee pakkaki po Quote Link to comment Share on other sites More sharing options...
mastercheif Posted April 14, 2017 Report Share Posted April 14, 2017 @JANASENA use different tleugu font man... word ki word ki space ledu reading kastam ga undhi dude Quote Link to comment Share on other sites More sharing options...
JANASENA Posted April 14, 2017 Author Report Share Posted April 14, 2017 40 minutes ago, mastercheif said: @JANASENA use different tleugu font man... word ki word ki space ledu reading kastam ga undhi dude I just cofy and faste here from eenadu myan Quote Link to comment Share on other sites More sharing options...
mastercheif Posted April 14, 2017 Report Share Posted April 14, 2017 1 minute ago, JANASENA said: I just cofy and faste here from eenadu myan tell ramanaidu to use better font Quote Link to comment Share on other sites More sharing options...
JambaKrantu Posted April 14, 2017 Report Share Posted April 14, 2017 Quote Link to comment Share on other sites More sharing options...
Peter123 Posted April 15, 2017 Report Share Posted April 15, 2017 i dont Quote Link to comment Share on other sites More sharing options...
Quickgun_murugan Posted April 15, 2017 Report Share Posted April 15, 2017 12 hours ago, JANASENA said: I just cofy and faste here from eenadu myan 12 hours ago, mastercheif said: tell ramanaidu to use better font Lol Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.