TampaChinnodu Posted April 14, 2017 Report Share Posted April 14, 2017 లక్నో: భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి రోజున ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఇకపై మహనీయుల జయంతి రోజుల్లో రాష్ట్రంలోని విద్యాసంస్థలకు సెలవులు ఉండబోవని స్పష్టం చేశారు. అందుకు బదులుగా ఆ గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రను ఆ రోజు విద్యార్థులకు బోధించాలని ఆదేశించారు.అలా చేయడం ద్వారా వారికి మహనీయుల గొప్పలు తెలియజేసినట్లవుతుందని అభిప్రాయపడ్డారు. శుక్రవారం అంబేద్కర్ 126వ జయంతి. ఈ సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించిన యోగి అనంతరం మాట్లాడుతూ అంబేద్కర్ సేవలను గుర్తు చేశారు. అలాగే, ప్రధాని నరేంద్రమోదీని పొగడ్తల్లో ముంచెత్తారు. అంబేద్కర్ పేరిట డిజిటల్ లావాదేవీలు పెంపొందించేందుకు మోదీ భీమ్ యాప్ తీసుకురావడంపై అమితానందం వ్యక్తం చేస్తూ ఆయనపై ప్రశంసలు కురిపించారు. Quote Link to comment Share on other sites More sharing options...
JANASENA Posted April 14, 2017 Report Share Posted April 14, 2017 Quote Link to comment Share on other sites More sharing options...
Idassamed Posted April 14, 2017 Report Share Posted April 14, 2017 Quote Link to comment Share on other sites More sharing options...
TampaChinnodu Posted April 14, 2017 Author Report Share Posted April 14, 2017 Good Step. Quote Link to comment Share on other sites More sharing options...
micxas Posted April 14, 2017 Report Share Posted April 14, 2017 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.