JANASENA Posted April 14, 2017 Report Share Posted April 14, 2017 రాంచీ: తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే విశ్వహిందూ పరిషత్ నేత ప్రవీణ్ తొగాడియా మరోసారి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌పై ఓ బాంబు వేసి కుల్‌భూషణ్ జాదవ్‌ను విడిపించాలని వ్యాఖ్యానించారు. కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేస్తున్న జిహాదీలపై కూడా ఓ బాంబు వేయాలన్నారు. ఈ సందర్భంగా అఫ్గానిస్థాన్‌లోని ఐసిస్ స్థావరాలపై బాంబు దాడులకు ఆదేశించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఆయన ప్రశంసించారు. జంషెడ్‌పూర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో తొగాడియా పాల్గొని మాట్లాడారు. వాషింగ్టన్‌కు దాదాపు 10వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఐసిస్ స్థావరాలపై బాంబు దాడి ద్వారా ట్రంప్ అమెరికా ఫస్ట్ అనే తన విధానాన్ని నిరూపించుకున్నారని చెప్పారు. ఇదే విధానాన్ని భారత్ అనుసరించాలని.. న్యూదిల్లీకి 800 కి.మీల దూరంలో ఉన్న పాకిస్థాన్‌పై ఓ బాంబు వేసి భారత సైనికులను సురక్షితంగా విడిపించాలని అన్నారు. భారత ఆర్మీతో యుద్ధం చేస్తున్న ఉగ్రవాదులను కట్టడి చేయాలని ప్రభుత్వాన్ని తొగాడియా ఈ సందర్భంగా కోరారు. వారిపై బాంబు వేసేందుకు ఎలాంటి దయా చూపాల్సిన పనిలేదన్నారు. అలసత్వం వహిస్తే శత్రువులు ఇతర రాష్ట్రాలకు వ్యాపిస్తారని దేశాన్ని ముక్కలు చేస్తారని అభిప్రాయపడ్డారు. Quote Link to comment Share on other sites More sharing options...
micxas Posted April 14, 2017 Report Share Posted April 14, 2017 Quote Link to comment Share on other sites More sharing options...
perugu_vada Posted April 15, 2017 Report Share Posted April 15, 2017 https://m.facebook.com/fukkard/photos/a.1590854217848474.1073741828.1590797611187468/1847321175535109/?type=3&source=48&__tn__=E Quote Link to comment Share on other sites More sharing options...
VizagR0cks Posted April 15, 2017 Report Share Posted April 15, 2017 7 hours ago, JANASENA said: రాంచీ: తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే విశ్వహిందూ పరిషత్ నేత ప్రవీణ్ తొగాడియా మరోసారి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌పై ఓ బాంబు వేసి కుల్‌భూషణ్ జాదవ్‌ను విడిపించాలని వ్యాఖ్యానించారు. కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేస్తున్న జిహాదీలపై కూడా ఓ బాంబు వేయాలన్నారు. ఈ సందర్భంగా అఫ్గానిస్థాన్‌లోని ఐసిస్ స్థావరాలపై బాంబు దాడులకు ఆదేశించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఆయన ప్రశంసించారు. జంషెడ్‌పూర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో తొగాడియా పాల్గొని మాట్లాడారు. వాషింగ్టన్‌కు దాదాపు 10వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఐసిస్ స్థావరాలపై బాంబు దాడి ద్వారా ట్రంప్ అమెరికా ఫస్ట్ అనే తన విధానాన్ని నిరూపించుకున్నారని చెప్పారు. ఇదే విధానాన్ని భారత్ అనుసరించాలని.. న్యూదిల్లీకి 800 కి.మీల దూరంలో ఉన్న పాకిస్థాన్‌పై ఓ బాంబు వేసి భారత సైనికులను సురక్షితంగా విడిపించాలని అన్నారు. భారత ఆర్మీతో యుద్ధం చేస్తున్న ఉగ్రవాదులను కట్టడి చేయాలని ప్రభుత్వాన్ని తొగాడియా ఈ సందర్భంగా కోరారు. వారిపై బాంబు వేసేందుకు ఎలాంటి దయా చూపాల్సిన పనిలేదన్నారు. అలసత్వం వహిస్తే శత్రువులు ఇతర రాష్ట్రాలకు వ్యాపిస్తారని దేశాన్ని ముక్కలు చేస్తారని అభిప్రాయపడ్డారు. hindus ki antha dmmu ledu man except sikhs, all hindus are coward ani @lazybugger telling to everyone Quote Link to comment Share on other sites More sharing options...
Jambhalheart Posted April 15, 2017 Report Share Posted April 15, 2017 1 hour ago, VizagR0cks said: hindus ki antha dmmu ledu man except sikhs, all hindus are coward ani @lazybugger telling to everyone thn ask him on why 90,000 porkis surendered before 3000 hindus in 1971 ? Quote Link to comment Share on other sites More sharing options...
tables Posted April 15, 2017 Report Share Posted April 15, 2017 10 hours ago, Jambhalheart said: thn ask him on why 90,000 porkis surendered before 3000 hindus in 1971 ? 3000 Hindus kaadu, 3000 Indians anu. Quote Link to comment Share on other sites More sharing options...
mustang302 Posted April 15, 2017 Report Share Posted April 15, 2017 Vallakem baganae untaru..middle lo poyedhi regular common people as ga..enni ina cheptharu..! Quote Link to comment Share on other sites More sharing options...
Hercules Posted April 15, 2017 Report Share Posted April 15, 2017 18 minutes ago, tables said: 3000 Hindus kaadu, 3000 Indians anu. indians hindus kada, hindus indians kada. Quote Link to comment Share on other sites More sharing options...
punyavathi Posted April 15, 2017 Report Share Posted April 15, 2017 1 hour ago, Hercules said: indians hindus kada, hindus indians kada. +11111 Quote Link to comment Share on other sites More sharing options...
Balagudh Posted April 15, 2017 Report Share Posted April 15, 2017 15 hours ago, VizagR0cks said: hindus ki antha dmmu ledu man except sikhs, all hindus are coward ani @lazybugger telling to everyone nuvvu vaadi naajayaz aulad va ? 1 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.