Jump to content

Devineni Nehru RIP

bhaigan

Recommended Posts

  • Replies 34
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • TampaChinnodu

    6

  • bhaigan

    5

  • Android_Halwa

    5

  • icecreamZ

    2

Popular Days

Top Posters In This Topic

టీడీపీ నేత దేవినేని నెహ్రూ కన్నుమూత

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని నెహ్రూ గుండెపోటుతో మృతి చెందారు. వారం రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్  లోని బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో ఆయన బాధపడుతున్నట్టు తెలుస్తోంది. నెహ్రూ మరణ వార్త తెలియడంతో పలువురు ప్రముఖులు ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా, ఇప్పటివరకు ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఆయన గెలు పొందారు.ఎన్టీఆర్ హయాంలో తొలిసారిగా ఆయన మంత్రి పదవి చేపట్టారు. విజయవాడ రాజకీయాల్లో ఆయన కీలకపాత్ర పోహించారు. 

Link to comment
Share on other sites

1 minute ago, bhaigan said:

Another chapter in Vijayawada politics closed.

Link to comment
Share on other sites

9 minutes ago, TampaChinnodu said:

He has any kids/successors who are already active in politics ? 

Mana Telugu yuvatha devineni avi Nash :) 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...