Jump to content

Mistakes -> S-in-Law

LordOfMud

Recommended Posts

తెలుగు లో అద్భుతం గా మాట్లాడుతాడు 
తెలుగు యతి ప్రాస యాస లతో అతను మాట్లాడుతుంటే మనం మైమరచి పోతాం 
యన్ టి ఆర్ వెంకయ్య కు ధీటు గా మాట్లాడుతాడు 
బూతులు తిట్టినా అంతే పొగిడినా అంతే 
అంత బాగా తెలుగు వచ్చిన ఈ నాయకుడు ప్రస్తుత తెలంగాణా ముఖ్యమంత్రి గారు కూడా తెలుగు పదం వాడటం లో పొరబడ్డారు కాదు దారుణమయిన తప్పు మాట్లాడారు 
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో అనాల్సింది అవశేష ఆంధ్ర ప్రదేశ్. అని నిండు సభ లో మాట్లాడాడు 
అంత ఉద్దండుడు తప్పు మాట్లాడగా లెండి నిన్న గాక మొన్న యం ఎల్ సి అయినాడు చదువంతా ఇంగ్లీష్ మీడియం లో చదివిన వాడు తెలుగు లో తడబడటం పెద్ద పొరపాటేమి కాదు

Image may contain: 4 people

Link to comment
Share on other sites

20 minutes ago, Annayya_fan said:

Thapu matladam ni...Kavalani matladadani compare chesthunav chudu....Nuvu racha po...@3$%@3$%  oksari ayithe mistakes...Everytime ayithe Erri paapa antaru ra Erri pa*pabraces_1

Link to comment
Share on other sites

28 minutes ago, Hyper said:

Thapu matladam ni...Kavalani matladadani compare chesthunav chudu....Nuvu racha po...@3$%@3$%  oksari ayithe mistakes...Everytime ayithe Erri paapa antaru ra Erri pa*pabraces_1

+1 

Link to comment
Share on other sites

3 hours ago, Annayya_fan said:

తెలుగు లో అద్భుతం గా మాట్లాడుతాడు 
తెలుగు యతి ప్రాస యాస లతో అతను మాట్లాడుతుంటే మనం మైమరచి పోతాం 
యన్ టి ఆర్ వెంకయ్య కు ధీటు గా మాట్లాడుతాడు 
బూతులు తిట్టినా అంతే పొగిడినా అంతే 
అంత బాగా తెలుగు వచ్చిన ఈ నాయకుడు ప్రస్తుత తెలంగాణా ముఖ్యమంత్రి గారు కూడా తెలుగు పదం వాడటం లో పొరబడ్డారు కాదు దారుణమయిన తప్పు మాట్లాడారు 
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో అనాల్సింది అవశేష ఆంధ్ర ప్రదేశ్. అని నిండు సభ లో మాట్లాడాడు 
అంత ఉద్దండుడు తప్పు మాట్లాడగా లెండి నిన్న గాక మొన్న యం ఎల్ సి అయినాడు చదువంతా ఇంగ్లీష్ మీడియం లో చదివిన వాడు తెలుగు లో తడబడటం పెద్ద పొరపాటేమి కాదు

Lol comparison 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...