Jump to content

రెస్టారెంట్ బిల్లు ఎగ్గొట్టడానికి ఏం చేశాడంటే?


JANASENA

Recommended Posts

18brk68a.jpg

రెస్టారెంట్‌కి వెళ్లి కడుపు నిండా తిన్న తర్వాత బిల్లు కట్టేందుకు డబ్బులు లేకపోతే ఎవరైనా ఏం చేస్తారు? దగ్గరలో ఉండే స్నేహితుడికి ఫోన్‌ చేసి డబ్బులు అడగడమో.. లేదంటే రెస్టారెంట్‌ నిర్వాహకులను బతిమాలి తర్వాత వచ్చినపుడు కడతామని నచ్చజెప్పి విలువైన వస్తువేదైనా వారికి అప్పజెప్పడమో చేస్తారు. అవేమీ కుదరకపోతే తెలుగు సినిమాల్లో చూపించేటట్లు పిండి రుబ్బడమో.. ప్లేట్లు కడగడమో లాంటి శిక్షలకు గురవుతుంటారు. ఇలాంటి పరిస్థితే ఎదురైతే ఓ ఆస్ట్రేలియన్‌ ఏం చేశాడో తెలుసా? ఏకంగా సముద్రంలోకి పరుగులు తీసి అందరినీ కంగారు పెట్టేశాడు.

ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో సాగర తీరాన ఉన్న ఒమెరొస్‌ బ్రదర్స్‌ సీఫుడ్‌ రెస్టారెంట్‌కి వెళ్లాడు టెర్రీపెక్‌. అక్కడ తనకు కావాల్సినవన్నీ ఆర్డర్‌ ఇచ్చి ఫుల్‌గా తినేశాడు. మధ్యలో రెండు బీర్లు కూడా తాగాడు. దీంతో బిల్లు రూ.35వేలకు పైగానే అయింది. తన వద్ద అంత డబ్బు లేకపోవడంతో బిల్లు ఎగ్గొట్టే పథకం వేసి.. రెస్టారెంట్‌ నుంచి వేగంగా సముద్రం వైపు పరుగు తీశాడు. ఇది గమనించిన రెస్టారెంట్‌ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వాళ్లు రంగంలోకి దిగారు. పోలీసులు రెండు బోట్లలో సముద్రంలోకి వెళ్లి టెర్రీని వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. అందుకు అతడు నిరాకరించడమే కాకుండా సముద్రంలోకి ఈదుకుంటూ వెళ్లిపోయాడు. చివరకు పోలీసులు అతి కష్టం మీద అతడిని బలవంతంగానే ఒడ్డుకు తీసుకొచ్చారు.

Link to comment
Share on other sites

2 minutes ago, Kontekurradu said:

samudram lo iirukupoyadu ani talk, rammante ravatam ledu anta  Prabhas_Fan

సముద్రం అని కాల్వలోకి దిగాడు ఏమో 

సముద్రం లో ఎలా ఇరుకొనిపోతారు

Link to comment
Share on other sites

25 minutes ago, Kontekurradu said:

idedo maa @4Vikram panilaagunde Kontekurradu

gallery_1_1_144564.gif?1403973910

24 minutes ago, Prabhas_Fan said:

Calling @4Vikram to confirm this news

pake news dolling

3 minutes ago, Kontekurradu said:

samudram lo iirukupoyadu ani talk, rammante ravatam ledu anta  Prabhas_Fan

eea5848f6ce10a9592526f78670c618e.gif?1342235948

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...