Jump to content

95శాతం సాఫ్ట్వేర్ ఇంజినీర్లు అనర్హులట!

icecreamZ

Recommended Posts

న్యూదిల్లీ: భారత ఐటీ పరిశ్రమను ప్రతిభావంతుల కొరత వేధిస్తోందని ఓ సర్వేలో వెల్లడైంది. ప్రస్తుతం ఉద్యోగాల్లో ఉన్న వారిలో 95శాతం మంది సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ ఉద్యోగాలకు సరిపోరని సదరు సర్వే పేర్కొంది. ఉపాధి అంచనా సంస్థ ఆస్పైరింగ్ మైండ్స్‌ అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ప్రోగ్రామింగ్‌ ఉద్యోగానికి కనీస అర్హత ప్రోగ్రాం రాయడం. అయితే కేవలం 4.77శాతం మంది మాత్రమే సరైన లాజిక్‌తో ప్రోగ్రాం రాస్తున్నారట.

500 కళాశాలల్లో 36వేల మంది ఐటీ సంబంధిత బ్రాంచ్‌కు చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థులపై ఆస్పైరింగ్ మైండ్స్‌ అధ్యయనం చేసింది. వారిలో మూడింట రెండొంతుల మంది సరిగ్గా కంపైల్‌ చేసే కోడ్‌ను రాయలేకపోతున్నారని ఈ సర్వేలో తేలింది. కేవలం 1.4శాతం మంది మాత్రమే ఎగ్జిక్యూట్‌ చేయగలిగే ప్రోగ్రాం రాయగలుగుతున్నారని వివరించింది. ‘ప్రోగ్రామింగ్‌ నైపుణ్యాలు లేకపోవడం భారత్‌లోని ఐటీ, డేటా సైన్స్‌ ఎకోసిస్టమ్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.  ప్రోగ్రామింగ్‌ విషయంలో ప్రపంచం మూడేళ్ల ముందుకు వెళ్లిపోయింది. భారత్‌ దానిని అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది’ అని ఆస్పరింగ్‌ మైండ్స్‌ సీటీవో, సహ వ్యవస్థాపకుడు వరుణ్‌ అగర్వాల్‌ అభిప్రాయపడ్డారు.

టైర్‌1 కళాశాలలతో పోలిస్తే.. టైర్‌ 3 కళాశాలల్లో ప్రోగ్రామ్‌ నైపుణ్యాల లేమి ఐదు రెట్లు ఎక్కువగా ఉందని అగర్వాల్‌ వెల్లడించారు. టాప్‌ 100 కళాశాలల్లో 69శాతం మంది విద్యార్థులు కంపైల్‌ చేసే ప్రోగ్రాంను రాయగా.. మిగతా కళాశాలల్లో ఈ సంఖ్య 31శాతం మాత్రమే ఉందని సర్వే స్పష్టం చేసింది.

Link to comment
Share on other sites

love da bhaaratham...... pass avvataniki chaduvuthaaru kaani ...... nerchukovataniki chadhavaru....asalku certificates....marks...grades thesesi...... multiple real skill demonstrations eh grades ki link cheyyali......

Link to comment
Share on other sites

Just now, icecreamZ said:

love da bhaaratham...... pass avvataniki chaduvuthaaru kaani ...... nerchukovataniki chadhavaru....asalku certificates....marks...grades thesesi...... multiple real skill demonstrations eh grades ki link cheyyali......

+1

Link to comment
Share on other sites

6 minutes ago, icecreamZ said:

common eega...

Link to comment
Share on other sites

18 minutes ago, icecreamZ said:

love da bhaaratham...... pass avvataniki chaduvuthaaru kaani ...... nerchukovataniki chadhavaru....asalku certificates....marks...grades thesesi...... multiple real skill demonstrations eh grades ki link cheyyali......

avnu bhai..

poralu getla alochisthurru antey..pass aithey chalu...nvu spu etc etc  lowda lasan rasna lanti colleges unnai..elago usa potham...akkada chee pee t chesukovachu...peeki peeki chadivithe emosthadi naa matta ani thinking...especially telugu poralu...

malla baaga chadivetodiki echulu pettadam....em peekinav raa bhai...nuvvu nenu same sampadisthunnam....marks techukoni kya peekinav ani..

gatla thayaru aindi bhayya telugu porala mindset

Link to comment
Share on other sites

27 minutes ago, icecreamZ said:

love da bhaaratham...... pass avvataniki chaduvuthaaru kaani ...... nerchukovataniki chadhavaru....asalku certificates....marks...grades thesesi...... multiple real skill demonstrations eh grades ki link cheyyali......

anduke anedhi GPA 3.5 or above restriction pettali Masters chesinavallaki , chalaa dakota univ pillagallu egurthaaru 

Link to comment
Share on other sites

33 minutes ago, sattipandu said:

anduke anedhi GPA 3.5 or above restriction pettali Masters chesinavallaki , chalaa dakota univ pillagallu egurthaaru 

bhayya dakota universities lo MS chesina vallandariki almost 4 gpa kada? svu npu batch andariki 4 gpa

Link to comment
Share on other sites

29 minutes ago, naaperunenu said:

bhayya dakota universities lo MS chesina vallandariki almost 4 gpa kada? svu npu batch andariki 4 gpa

avna 4/4 aaaa balwaas g univ's lo thope grades techukuntunnara manollu 

Link to comment
Share on other sites

1 hour ago, icecreamZ said:

love da bhaaratham...... pass avvataniki chaduvuthaaru kaani ...... nerchukovataniki chadhavaru....asalku certificates....marks...grades thesesi...... multiple real skill demonstrations eh grades ki link cheyyali......

Nu ala manchi chebithe ela?

Link to comment
Share on other sites

2 hours ago, icecreamZ said:

న్యూదిల్లీ: భారత ఐటీ పరిశ్రమను ప్రతిభావంతుల కొరత వేధిస్తోందని ఓ సర్వేలో వెల్లడైంది. ప్రస్తుతం ఉద్యోగాల్లో ఉన్న వారిలో 95శాతం మంది సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ ఉద్యోగాలకు సరిపోరని సదరు సర్వే పేర్కొంది. ఉపాధి అంచనా సంస్థ ఆస్పైరింగ్ మైండ్స్‌ అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ప్రోగ్రామింగ్‌ ఉద్యోగానికి కనీస అర్హత ప్రోగ్రాం రాయడం. అయితే కేవలం 4.77శాతం మంది మాత్రమే సరైన లాజిక్‌తో ప్రోగ్రాం రాస్తున్నారట.

500 కళాశాలల్లో 36వేల మంది ఐటీ సంబంధిత బ్రాంచ్‌కు చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థులపై ఆస్పైరింగ్ మైండ్స్‌ అధ్యయనం చేసింది. వారిలో మూడింట రెండొంతుల మంది సరిగ్గా కంపైల్‌ చేసే కోడ్‌ను రాయలేకపోతున్నారని ఈ సర్వేలో తేలింది. కేవలం 1.4శాతం మంది మాత్రమే ఎగ్జిక్యూట్‌ చేయగలిగే ప్రోగ్రాం రాయగలుగుతున్నారని వివరించింది. ‘ప్రోగ్రామింగ్‌ నైపుణ్యాలు లేకపోవడం భారత్‌లోని ఐటీ, డేటా సైన్స్‌ ఎకోసిస్టమ్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.  ప్రోగ్రామింగ్‌ విషయంలో ప్రపంచం మూడేళ్ల ముందుకు వెళ్లిపోయింది. భారత్‌ దానిని అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది’ అని ఆస్పరింగ్‌ మైండ్స్‌ సీటీవో, సహ వ్యవస్థాపకుడు వరుణ్‌ అగర్వాల్‌ అభిప్రాయపడ్డారు.

టైర్‌1 కళాశాలలతో పోలిస్తే.. టైర్‌ 3 కళాశాలల్లో ప్రోగ్రామ్‌ నైపుణ్యాల లేమి ఐదు రెట్లు ఎక్కువగా ఉందని అగర్వాల్‌ వెల్లడించారు. టాప్‌ 100 కళాశాలల్లో 69శాతం మంది విద్యార్థులు కంపైల్‌ చేసే ప్రోగ్రాంను రాయగా.. మిగతా కళాశాలల్లో ఈ సంఖ్య 31శాతం మాత్రమే ఉందని సర్వే స్పష్టం చేసింది.

US lo cheste 99 % untundi ne yavva....

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...