Jump to content

Lol jaggadu

trent

Recommended Posts

వైఎస్ జగన్ మెడకు చుట్టుకున్న పొలిటికల్ పంచ్ పేజ్ వ్యవహారం!
21-04-2017 12:04:33
636283730796507138.jpg
అమరావతి: వైసీపీ సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థులపై వ్యక్తిగత విమర్శలకు దిగుతూ కార్టూన్లు పోస్ట్ చేయడం, వీడియోలు పోస్ట్ చేయడం వివాదాస్పదమైంది. రాజకీయంగా ఎన్ని విమర్శలు చేసినా అభ్యర్థనలు వ్యక్తం చేయని ప్రభుత్వం, వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగే విధంగా ప్రవర్తిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. అందులో భాగంగానే ఏపీ సీఎం చంద్రబాబు, లోకేష్‌పై వ్యక్తిగతంగా దూషణలకు దిగుతూ కార్టూన్లు పోస్ట్ చేస్తున్న పొలిటికల్ పంచ్ అనే వైసీపీ అనుబంధ ఫేస్‌బుక్ పేజ్‌పై ప్రభుత్వం కొరడా ఝలిపించింది. ఈ పేజ్‌ నిర్వాహకుడు ఇంటూరి రవికిరణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 
పోలీసులు అతనిని విచారించగా విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకొచ్చాయి. సాక్షికి అనుబంధంగా వైసీపీ సోషల్‌ మీడియా టీమ్‌ ఉందని, ప్రత్యర్థి పార్టీలపై ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్‌లను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ పోస్ట్‌లు పెట్టడమే వీరి పనని తేలింది. ఈ టీమ్‌కు జగన్ మీడియా హౌస్ సాక్షి నుంచే జీతాలు చెల్లిస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ విషయంపై ఈడీకి ఫిర్యాదు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. రాజకీయ పార్టీలకు అనుబంధంగా మీడియా... మీడియాకు అనుబంధంగా సోషల్‌ మీడియా టీమ్స్‌ పని చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.
Link to comment
Share on other sites

  • Replies 32
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Reddy86

    5

  • trent

    4

  • Kontekurradu

    3

  • ChuskundamRa

    3

Popular Days

Top Posters In This Topic

27 minutes ago, trent said:
వైఎస్ జగన్ మెడకు చుట్టుకున్న పొలిటికల్ పంచ్ పేజ్ వ్యవహారం!
21-04-2017 12:04:33
636283730796507138.jpg
అమరావతి: వైసీపీ సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థులపై వ్యక్తిగత విమర్శలకు దిగుతూ కార్టూన్లు పోస్ట్ చేయడం, వీడియోలు పోస్ట్ చేయడం వివాదాస్పదమైంది. రాజకీయంగా ఎన్ని విమర్శలు చేసినా అభ్యర్థనలు వ్యక్తం చేయని ప్రభుత్వం, వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగే విధంగా ప్రవర్తిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. అందులో భాగంగానే ఏపీ సీఎం చంద్రబాబు, లోకేష్‌పై వ్యక్తిగతంగా దూషణలకు దిగుతూ కార్టూన్లు పోస్ట్ చేస్తున్న పొలిటికల్ పంచ్ అనే వైసీపీ అనుబంధ ఫేస్‌బుక్ పేజ్‌పై ప్రభుత్వం కొరడా ఝలిపించింది. ఈ పేజ్‌ నిర్వాహకుడు ఇంటూరి రవికిరణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 
పోలీసులు అతనిని విచారించగా విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకొచ్చాయి. సాక్షికి అనుబంధంగా వైసీపీ సోషల్‌ మీడియా టీమ్‌ ఉందని, ప్రత్యర్థి పార్టీలపై ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్‌లను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ పోస్ట్‌లు పెట్టడమే వీరి పనని తేలింది. ఈ టీమ్‌కు జగన్ మీడియా హౌస్ సాక్షి నుంచే జీతాలు చెల్లిస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ విషయంపై ఈడీకి ఫిర్యాదు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. రాజకీయ పార్టీలకు అనుబంధంగా మీడియా... మీడియాకు అనుబంధంగా సోషల్‌ మీడియా టీమ్స్‌ పని చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.

nee avva idi eppatinundo jarugutundi.. aa greatandhra la konni fb comments vuntay.. profiles created only to bash some on.. good going..

modi laaga social media vadukotam ante fafam jaggadiki itla artham ayyindemo

Link to comment
Share on other sites

6 minutes ago, TheBrahmabull said:

nee avva idi eppatinundo jarugutundi.. aa greatandhra la konni fb comments vuntay.. profiles created only to bash some on.. good going..

modi laaga social media vadukotam ante fafam jaggadiki itla artham ayyindemo

giphy.gif horrible sir Ycheap party

Link to comment
Share on other sites

21 minutes ago, TheBrahmabull said:

nee avva idi eppatinundo jarugutundi.. aa greatandhra la konni fb comments vuntay.. profiles created only to bash some on.. good going..

modi laaga social media vadukotam ante fafam jaggadiki itla artham ayyindemo

Image result for sharmila reddy Maaku alavaatey..

Link to comment
Share on other sites

Vedi logic endi, ED ki sambandam endi ekkada. Ayithe githe EC (election commission) ki cheyali gani. Vadiki salary pay chesthe andulo illegal emundi. 

Vadu chesedi freedom of speech kindaki vasthundi and India lo cyber laws are not that clear about social media. Pappu ni kapadalani try chesthunnaru. Kani this will backfire. 

Google lo pappu ani they chesthe images lo Loki bob di and Rahul G di pics vasthunnai, pappu images thakkuva unnai. Next Google meda case vesthada item gadu. 

Link to comment
Share on other sites

26 minutes ago, Reddy86 said:

jai jagan an next CM of AP in 2019 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...