Jump to content

ఈ నెల 28న తేలనున్న జగన్ భవితవ్యం


JANASENA

Recommended Posts

 

హైద‌రాబాద్‌: జగన్ బెయిల్ రద్దు చేయాలన్న సీబీఐ పిటిషన్ పై ఈనెల 28న తీర్పు వెలువడనుంది. మరోవైపు కుటుంబ సభ్యులతో కలిసి న్యూజిలాండ్ వెళ్లేందుకు అనుమతివ్వాలన్న జగన్ పిటిషన్ పై కూడా న్యాయస్థానం అదే రోజున నిర్ణయం వెల్లడించనుంది. జగన్ షరతులను ఉల్లంఘించారని, కాబట్టి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోరింది. సాక్షులను ప్రభావితం చేయరాదన్న షరతును జగన్ ఉల్లంఘించారని.. ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రమాకాంత్ రెడ్డి ఇంటర్వ్యూను సాక్షి టీవీలో ఇచ్చారని సీబీఐ ప్రధాన వాదన. సాక్షి నిర్వహణతో, రమాకాంత్ రెడ్డి ఇంటర్వ్యూతో తనకు సంబంధం లేదనేది జగన్ వాదన. సీబీఐ పిటిషన్ ను కొట్టివేయాలని కోర్టును  జగన్ కోరారు. సీబీఐ తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేందర్, జగన్ తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాద‌న‌లు వినిపించారు. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో సుమారు నాలుగు గంటల పాటు వాదనలు జరిగాయి. జగన్, విజయ్ సాయిరెడ్డి విచారణకు హాజరయ్యారు. ఇరువైపుల వాదనలు విన్న సీబీఐ కోర్టు నిర్ణయాన్ని ఈనెల 28కి వాయిదా వేసింది. 
 మే 15 నుంచి జూన్ 15 మధ్య పదిహేను రోజులు కుటుంబ సభ్యులతో కలిసి న్యూజిలాండ్ వెళ్లేందుకు అనుమతివ్వాలని జగన్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుత దశలో విదేశాలకు వెళ్లడానికి జగన్ కు అనుమతి ఇవ్వవద్దని సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. జగన్ పిటిషన్ పై నిర్ణయాన్ని కూడా ఈనెల 28న న్యాయస్థానం వెల్లడించనుంది. 
  

Link to comment
Share on other sites

10 hours ago, Android_Halwa said:

bhajana batch : excited.

Naaku caste peeling ledhu mari...

Telangana gaanaa musugu lo TEDDy bhajanaaa...dappu subaani batch

Jai patelaaaa

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...