Jump to content

ఓటుకోసం డబ్బు తీసుకున్నవారిని శిక్షించాలి: Happy CBN


LordOfMud

Recommended Posts

తమిళనాడులోని ఆర్కేనగర్‌ ఉప ఎన్నికలో ఓటు వేసేందుకు రాజకీయ పార్టీల నుంచి డబ్బు తీసుకున్న వారిని శిక్షించాలంటూ మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఆర్కేనగర్‌లో ఉన్న 2.4లక్షల మంది ఓటర్లలో కనీసం 2లక్షల మందికి రూ.4వేల చొప్పున అందాయని అన్నారు. ఎన్నికల్లో ధనప్రవాహం అధికంగా ఉందని పలు ఫిర్యాదులు అందినా చర్యలు తీసుకోవడంలో ఎన్నికల సంఘం విఫలమైందని ఆరోపించారు. ఎన్నికల్లో భారీగా ధనప్రవాహం జరిగిందని ఐటీ, విజిలెన్స్‌ శాఖలు ఈసీకి తెలపడంతో ఆర్కేనగర్‌ ఉప ఎన్నికను రద్దు చేసింది.

> CBN happees @3$%

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...