Jump to content

Is this true , M fans boycotting BB2

Kontekurradu

Recommended Posts

ఇప్పుడు బాహుబలి 2 సినిమా రిలీజ్ కోసం చాలామంది ఆత్రంగా ఎదురుచూస్తున్న వేళ.. అసలు బాహుబలి 2 సినిమాను చూడొద్దంటే చూడొద్దు అంటూ మెగా ఫ్యాన్స్ నానా రచ్చ చేస్తున్నారు. మరి నిజమైన మెగా ఫ్యాన్స్ ఈ మెసేజ్ ను పంపారో లేక ఇది ఉత్తుత్తినే చేస్తున్న హడావుడో తెలియదు కాని.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ మెసేజ్ వైరల్ అవుతుంది. 

వాట్సాప్ లో తిరుగుతున్న ఆ మెసేజ్ సారాంశం ఏంటంటే... ''నువ్వు మెగా ఫ్యామిలీ అభిమానివా? ఒక వారం వరకు బాహుబలి-2 చూడటం మాను. నువ్వు ఒక చిరు - పవన్ - అర్జున్ - చరణ్ - సాయిధరమ్ మరియు మెగా ఫ్యామిలీ అభిమానివి అయితే  బాహుబలి థియేటర్ దరిదాపుల్లో కనిపించకు. చిరంజీవి గారి సినిమాకి బెనిఫిట్ షో కి పర్మిషన్ లేదు. అధికారంలోకి రావడానికి సహాయపడిన పవన్ కళ్యాణ్ గారి కాటమరాయుడి సినిమా బెనిఫిట్ షో కి పర్మిషన్ లేదు. ఎలాంటి మెసేజ్ ఓరియంట్ సినిమాలేని బుర్ర లేని వెదవలు కోసం తీసిన  ఇంగ్లిషు  సినిమాలు కాపి బాహుబలికి మాత్రం  రోజుకి 6 షోలు వేసుకోవడాకి పెర్మిషన్ ఎలా ఇస్తారు? నువ్వు చూడటం మానేయ్. అప్పుడు చూడు వాళ్ళకి నాలుగో షో కూడా పడదు. నేను ఛాలెంజ్ చేస్తా... మరి నువ్వు??''

అయితే ఈ మెసేజ్ ను నిజంగా సీరియస్ గా తీసుకుని అభిమానులు సినిమాను చూడటం మానేస్తారా? నిజంగానే ఒక వర్గం బాహుబలి ఎక్స్ ట్రా షోలు వేయడంతో హర్టయ్యారా? గతంలో కృష్ణా జిల్లాలో ''దమ్ము'' సినిమా రిలీజ్ టైములో ఇదే విధంగా జూ.ఎన్టీఆర్ సినిమాను చూడొద్దని నందమూరి ఫ్యాన్స్ లో వర్గం మెసేజులు పంపడంతో.. ఆ సినిమాకు అక్కడ 1వ ఆట తరువాత ఓపెనింగ్స్ ఏమీ లేకుండా పోయాయ్. చూద్దాం ఏమవుతుందో. 

Idi Susi M fans nijam ga boycott sesthara ? 

Link to comment
Share on other sites

  • Replies 90
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • micxas

    22

  • lazybugger

    15

  • CZAR

    13

  • Kontekurradu

    6

Top Posters In This Topic

2 minutes ago, Kontekurradu said:

ఇప్పుడు బాహుబలి 2 సినిమా రిలీజ్ కోసం చాలామంది ఆత్రంగా ఎదురుచూస్తున్న వేళ.. అసలు బాహుబలి 2 సినిమాను చూడొద్దంటే చూడొద్దు అంటూ మెగా ఫ్యాన్స్ నానా రచ్చ చేస్తున్నారు. మరి నిజమైన మెగా ఫ్యాన్స్ ఈ మెసేజ్ ను పంపారో లేక ఇది ఉత్తుత్తినే చేస్తున్న హడావుడో తెలియదు కాని.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ మెసేజ్ వైరల్ అవుతుంది. 

వాట్సాప్ లో తిరుగుతున్న ఆ మెసేజ్ సారాంశం ఏంటంటే... ''నువ్వు మెగా ఫ్యామిలీ అభిమానివా? ఒక వారం వరకు బాహుబలి-2 చూడటం మాను. నువ్వు ఒక చిరు - పవన్ - అర్జున్ - చరణ్ - సాయిధరమ్ మరియు మెగా ఫ్యామిలీ అభిమానివి అయితే  బాహుబలి థియేటర్ దరిదాపుల్లో కనిపించకు. చిరంజీవి గారి సినిమాకి బెనిఫిట్ షో కి పర్మిషన్ లేదు. అధికారంలోకి రావడానికి సహాయపడిన పవన్ కళ్యాణ్ గారి కాటమరాయుడి సినిమా బెనిఫిట్ షో కి పర్మిషన్ లేదు. ఎలాంటి మెసేజ్ ఓరియంట్ సినిమాలేని బుర్ర లేని వెదవలు కోసం తీసిన  ఇంగ్లిషు  సినిమాలు కాపి బాహుబలికి మాత్రం  రోజుకి 6 షోలు వేసుకోవడాకి పెర్మిషన్ ఎలా ఇస్తారు? నువ్వు చూడటం మానేయ్. అప్పుడు చూడు వాళ్ళకి నాలుగో షో కూడా పడదు. నేను ఛాలెంజ్ చేస్తా... మరి నువ్వు??''

అయితే ఈ మెసేజ్ ను నిజంగా సీరియస్ గా తీసుకుని అభిమానులు సినిమాను చూడటం మానేస్తారా? నిజంగానే ఒక వర్గం బాహుబలి ఎక్స్ ట్రా షోలు వేయడంతో హర్టయ్యారా? గతంలో కృష్ణా జిల్లాలో ''దమ్ము'' సినిమా రిలీజ్ టైములో ఇదే విధంగా జూ.ఎన్టీఆర్ సినిమాను చూడొద్దని నందమూరి ఫ్యాన్స్ లో వర్గం మెసేజులు పంపడంతో.. ఆ సినిమాకు అక్కడ 1వ ఆట తరువాత ఓపెనింగ్స్ ఏమీ లేకుండా పోయాయ్. చూద్దాం ఏమవుతుందో. 

Idi Susi M fans nijam ga boycott sesthara ? 

pichhollu edhina setharu man....

Link to comment
Share on other sites

25 minutes ago, Prabhas_Fan said:

picha lite veellu boycut cheste vere vallaku anna tickets dorukutay+-

Ante ippudu tickets dorakatledu antunnavu , if they boycott inkollaki chance dorikutadi antunnavu so vaallu ekkuvamotham lo chustunnatega , idedo self goal la unde @3$%@3$%

Link to comment
Share on other sites

55 minutes ago, Kool_SRG said:

Ante ippudu tickets dorakatledu antunnavu , if they boycott inkollaki chance dorikutadi antunnavu so vaallu ekkuvamotham lo chustunnatega , idedo self goal la unde @3$%@3$%

ante nuuvu bpycott sesav anamata 

Kontekurradu

Link to comment
Share on other sites

1 hour ago, Kool_SRG said:

Ante ippudu tickets dorakatledu antunnavu , if they boycott inkollaki chance dorikutadi antunnavu so vaallu ekkuvamotham lo chustunnatega , idedo self goal la unde @3$%@3$%

@3$%

beautiful analysis @3$% 

Link to comment
Share on other sites

17 minutes ago, Kool_SRG said:

Daaniki malli Sennai povali asalke tickets price too much hiked , inko bokka entuku maaku @3$%@3$%

@fake_Bezawada  busy following Rahane babu...

rahane is tunbri pellow than Sirish , vadini follow sesi waste Kontekurradu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...