Jump to content

Loafer Vs Leader


sarkaar

Recommended Posts

2004లో తెలుగు ప్రజలు చేసిన తప్పు వల్ల జరిగిన అనర్దాలు..

CBN అవుటర్ రింగు రోడ్డుకి అన్ని అనుమతులు తెచ్చాడు - YSR మేత కోసం రింగు రోడ్డుని యెన్ని వంకరలు తిప్పాడో చూసాం.

CBN హైదరబాదు మెట్రోకి కేంద్ర ప్రభుత్వాన్ని వొప్పించాడు - 2006లో పూర్తి కావలసిన మెట్రో ఎక్కడుందో చూస్తున్నాం.

CBN పోలవరం 2004 కి ముందే టెండర్లు పిలిచాడు - సొంత పవర్ ప్రాజక్టు కోసం YS యేమి చేసారో చూసాం.

CBN సత్యం కంప్యూటర్స్ ని ప్రోత్సహించి ప్రపంచ స్థాయిలో నిలబెట్టాడు - మైటాస్ కి ఆశ చూపి ఎలా ముంచారో చూసాం .

CBN విద్యుత్తుని గాడిలో పెట్టాడు – YS రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టడాన్ని చూసాం .

CBN హంధ్రీనీవా, తాడిపుడి, గండికోట లాంటివి మొదలెట్టాడు - మళ్ళి ఆయన తిరిగొచ్చే దాక దిక్కేలేదు.

CBN వోల్క్స్ వాగన్, ఫ్యుజోలను వొప్పించాడు - 11 కోట్ల కకుర్తితో ఎలా పారిపోయేలా చేసారో చూసాం..

ఇప్పుడు మళ్ళీ

అమరావతి, పోలవరం, మొబైల్స్, రింగ్ రోడ్డులు, మెట్రోలు, ఎక్స్ప్రెస్స్వేలు,సీ పోర్టులు, ఎయిరుపోర్టులు, కియ, ఇసూజు, హీరో, యాపిల్, జియోమి, SRM, విట్ , గామెసా మొదలైన మొక్కలు నాటుతున్నాడు రేపు కాసే ఫలాలు ప్రజలు తినాలి కాని ..జగన్, బొత్సా లాంటి పంది కొక్కులు కాదు.

2004లో జరిగిన తప్పు మళ్ళి జరగ కుండా, రాష్ట్రం అధోగతి పాలు కాకుండ చూడవలసిన బాధ్యత చదువు కున్న ప్రతి తెలుగోడి మీద ఉంది .

 

Link to comment
Share on other sites

Ayyani maaku thelvad...

Maaku caste peeling ekkuva...eavaraina CBN gurunchi nijaalu cheppina maa dictionary lo vaariki caste peeling anattu....oka kulam meedha edavatam lo first...CBN em chesina maa kula gajji....praanthiya gajji tho hatredness choopisthaaam

 

Link to comment
Share on other sites

Pink dappu batch digaledhaaa ingaa....

Langa gang....namsthey KCR paper and Tv...KCR News

Adhey mana "Namsthey Telangana" and T News...

Paper adds konni veyandi choodhaaamm

Link to comment
Share on other sites

పొరుగు రాష్ట్రాలు మూడూ
ఇంగ్లీషులో ఇరగదీసి
కుయ్యో మర్రో అన్నా
అర్థం చేసుకోకుండా

ఈ కియా వాళ్లు
ఆంధ్రాలో
12 వేల కోట్ల పెట్టుబడులు
కుమ్మరిస్తామని ఒప్పందం కుదుర్చుకొన్నారు అంటే

ఖచ్చితంగా బాబు గారు
ప్రతిపక్ష నాయకుడి ఎద్దేవాతో సిగ్గుపడి
కొరియా బాష నేర్చుకొని వుంటారు

ఈ వయసులో బాబు గారికి
ట్యూషన్ మాష్టారు ఎవరైవుంటారబ్బా?

 

Link to comment
Share on other sites

7 minutes ago, comradee said:

పొరుగు రాష్ట్రాలు మూడూ
ఇంగ్లీషులో ఇరగదీసి
కుయ్యో మర్రో అన్నా
అర్థం చేసుకోకుండా

ఈ కియా వాళ్లు
ఆంధ్రాలో
12 వేల కోట్ల పెట్టుబడులు
కుమ్మరిస్తామని ఒప్పందం కుదుర్చుకొన్నారు అంటే

ఖచ్చితంగా బాబు గారు
ప్రతిపక్ష నాయకుడి ఎద్దేవాతో సిగ్గుపడి
కొరియా బాష నేర్చుకొని వుంటారు

ఈ వయసులో బాబు గారికి
ట్యూషన్ మాష్టారు ఎవరైవుంటారబ్బా?

 

Is ur id name comrade or commode??

Link to comment
Share on other sites

2 minutes ago, gilly said:

CBN is thopuuuuuu thurum khan................

Ipudu nuvvu khan annav antey mana TS  nee g lo rod pedatadu...asalke aamir khan meeda kopam tho dangal collections M kudipinchadu...rofl...lol

Link to comment
Share on other sites

1 minute ago, Widow_Queen said:

Ipudu nuvvu khan annav antey mana TS  nee g lo rod pedatadu...asalke aamir khan meeda kopam tho dangal collections M kudipinchadu...rofl...lol

Janatha Garage rafe victim... papam raa nuvvu kutlu inka heel kaledhu anukonta..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...