Jump to content

భారతీయుడి ఘరానా మోసం.. అమెరికా నుంచి బహిష్కరణ

trent

Recommended Posts

టెక్సాస్/ హైదరాబాద్: వీసా మోసానికి పాల్పడి జైలులో శిక్ష అనుభవిస్తున్న భారతీయుడిని అమెరికా నుంచి బహిష్కరించనున్నారు. టెక్సాస్‌లోని ఫోర్ట్ స్టాక్‌టన్ స్కూల్లో టీచర్‌గా పనిచేసిన జార్జ్ మారియాదాస్ కురుసు(58) వీసా మోసానికి పాల్పడ్డాడు. స్కూల్ యాజమాన్యానికి తెలియకుండా విదేశీ టీచర్ల డబ్బును దోచుకుని ఘరానా మోసానికి పాల్పడ్డాడు.  హైదారాబాద్‌లోని న్యూస్ పేపర్లలో ప్రకటనలు ఇస్తూ టీచర్లను మోసం చేశాడు. ఒక్కొ టీచర్ జీతం నుంచి 15 శాతం డబ్బులు తీసుకునే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నాడు. అంతేకాకుండా టెక్నాలిజీని ఉపయోగించి వీసా దరఖాస్తులో తప్పుడు సమాచారాన్ని నమోదు చేయించాడు. దీంతో వీసా మోసానికి పాల్పడడమే కాకుండా ఫారెన్ లేబర్ కంట్రాక్ట్ చట్టాలను అతిక్రమించాడు. దీంతో నిందితుడు కురుసుకి 1 సంవత్సరంపాటు జైలుశిక్ష విధించారు. దాదాపు రూ. 33 లక్షలు పైగా జరిమానా, దేశబహిష్కరణ విధించారు. గతేడాది మే నెల నుంచి జైలులో ఉంటున్న నిందితుడిని త్వరలోనే అమెరికా నుంచి  బహిష్కరించనున్నారు.

Link to comment
Share on other sites

15 minutes ago, trent said:

ikkada software lo mestris anta kanna ekkuva teesukuntunnaru ga... @~`

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...