Jump to content

If your blood group is O+/-


yaman

Recommended Posts

బ్లడ్‌ గ్రూప్‌తో హృద్రోగ ముప్పును చెప్పొచ్చు
636293133034088517.jpg

‘ఓ’ గ్రూపు వారికి తక్కువే.. మిగతా గ్రూపులకు 9శాతం అధికం
కొవ్వు, ప్రొటీన్లే ప్రధాన కారణం.. తాజా పరిశోధనలో వెల్లడి

లండన్‌, మే 1: మీ బ్లడ్‌ గ్రూపు ఏమిటి? ‘ఓ’ గ్రూపా? అయితే మీకో శుభవార్త. మిగతా గ్రూపుల వారితో పోలిస్తే మీకు గుండెపోటు వచ్చే అవకాశం తక్కువే. ‘ఓ’ గ్రూపు వారితో పోలిస్తే ఏ, బి, ఏబీ గ్రూపుల రక్తం కలిగి ఉన్నవారికి గుండెపోటు వచ్చే ముప్పు 9 శాతం ఎక్కువని నెదర్లాండ్స్‌ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. తమ అధ్యయనంలో భాగంగా వారు 13.63 లక్షల నమూనాలను పరీక్షించించారు. బ్లడ్‌ గ్రూపుల వారీగా వలంటీర్ల ఆరోగ్యాన్ని, వారికి వచ్చిన వ్యాధుల వివరాలను నిశితంగా విశ్లేషించారు. వారిలో మొత్తం 23,154 మంది హృద్రోగ బాధితులను గుర్తించగా.. ఓ గ్రూపు వారు తక్కువ మంది ఉన్నారు. ‘ఓ’ గ్రూపు కాని వారి రక్తంలో.. రక్తాన్ని గడ్డకట్టించే లక్షణం కలిగిన వాన్‌విలెబాండ్‌ ఫ్యాక్టర్‌ అనే ప్రొటీన్‌ అధిక మోతాదులో ఉన్నట్టు వారి అధ్యయనంలో తేలింది.

ముఖ్యంగా.. కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉండే ఏ గ్రూపు వారిలో వాపునకు కారణమయ్యే గ్యాలెక్టిన్‌-3 ప్రొటీన్‌ స్థాయులు కూడా ఎక్కువగా ఉంటాయని.. గుండెపోటు బాధితుల్లో అంతర్గత వాపునకు ఇది కారణమవుతుందని వారు వివరించారు. ఈ ప్రొటీన్లు ఏ గ్రూపుతో పాటు బి, ఏబి గ్రూపుల్లోనూ ఎక్కువేనని పేర్కొన్నారు. ‘ఓ’ బ్లడ్‌ గ్రూపు వారితో పోలిస్తే మిగతావారిలో హృద్రోగ వ్యాధుల ముప్పు ఎక్కువగా ఉండటానికి ఇదే కారణమన్నారు. ఈ నేపథ్యంలో గుండె జబ్బుల ముప్పును తెలుసుకోవడానికి కొలెసా్ట్రల్‌, వయసు, రక్తపోటు తదితర అంశాలతో పాటు బ్లడ్‌ గ్రూపును కూడా వైద్యులు పరిగణనలోకి తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.

Link to comment
Share on other sites

But I feel the reason for heart attack is mostly sedentary mode of life and eating habits... Most people eat late in the night when the body metabolism is very low. The digested sugars are stored as fats in different parts of the body and blood vessels.

 

So please eat your dinner before 7pm and dont eat desserts late in the night.

At least exercise for 30 mins 3-4 days a week. Even it is brisk walking should be fine...

Link to comment
Share on other sites

6 minutes ago, Quickgun_murugan said:

O group vallu chala untaru ee globe meeda

O endhii anni groups vaaalu untaaaruuu ...  but O is rare 

Link to comment
Share on other sites

5 minutes ago, Kalam_Youtheman said:

O endhii anni groups vaaalu untaaaruuu ...  but O is rare 

O is not rare bro.. O vallaki O vallu matramay donate cheyyagalaru blood.. but O group valla percentage ekkuva world lo..

3 out of 5 are O group...  @Kalam_Youtheman

Link to comment
Share on other sites

6 minutes ago, Quickgun_murugan said:

O is not rare bro.. O vallaki O vallu matramay donate cheyyagalaru blood.. but O group valla percentage ekkuva world lo..

3 out of 5 are O group...  @Kalam_Youtheman

yea true

 

If your blood type is:      You can give to:             You can receive from:

O PositiveO+,                  A+, B+, AB+                          O+, O-

Link to comment
Share on other sites

1 minute ago, Kalam_Youtheman said:

yea true

 

If your blood type is:      You can give to:             You can receive from:

O PositiveO+,                  A+, B+, AB+                          O+, O-

yes

Link to comment
Share on other sites

1 minute ago, Kalam_Youtheman said:

yea true

 

If your blood type is:      You can give to:             You can receive from:

O PositiveO+,                  A+, B+, AB+                          O+, O-

*=:

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...