Jump to content

wikipedia edit


NinduChandurudu

Recommended Posts

Just now, lazybugger said:

lol. emanna confidence aa? burra nil ayna kooda.

Hey slave..malli esav ga...lol slave Pig

Link to comment
Share on other sites

43 minutes ago, NinduChandurudu said:

pellichoopulu director said that..awards functions ki pedda heros osthe ne trp ostundi anduke ntr janatha garage ki icharu..lekapothe maa cinema ke ochedi ani tv lo annadu

Oh intagaanam jariginda...ayite ee editing lu gatra mana buddodi fans pane na

Link to comment
Share on other sites

Tarun-Bhaskar-Death-Rumours-in-Social-Media-1493968651-1222.jpg

ఎన్టీఆర్ ను ఉద్దేశించి ఏదో అన్నాడని ‘పెళ్లిచూపులు’ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ను టార్గెట్ గా చేసుకున్నారు అభిమానులు. తరుణ్ భాస్కర్ వికీపీడియా పేజీలోకి వెళ్లి దాన్ని దారుణమైన రీతిలో ఎడిట్ చేశారు. పర్సనల్ లైఫ్ కాలమ్ లో తరుణ్ భాస్కర్ చనిపోయినట్లుగా ఎడిట్ చేసి.. దాన్ని స్క్రీన్ సేవర్ తీసి సోషల్ మీడియాలో పెట్టేశారు. వికీపీడియాలో ఎవరైనా ఏదైనా ఎడిట్ చేయొచ్చు. కానీ తర్వాత వికీ టీం ఏవైనా తప్పులుంటే సరి చేస్తుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని కొందరు ఆకతాయిలు ఇలా అతి చేస్తుంటారు. ఎన్టీఆర్ అభిమానులే చేశారా.. లేక వాళ్ల పేరు చెప్పి ఎవరైనా ఇలా చేశారా అన్నది క్లారిటీ లేదు కానీ.. ఇప్పుడు జరిగింది మాత్రం టూమచ్.

ఇంతకీ తరుణ్ భాస్కర్ కు.. ఎన్టీఆర్ అభిమానులకు మధ్య రగడ ఎందుకు మొదలైందో చూద్దాం. ‘పెళ్లిచూపులు’ సినిమాను ఐఫా అవార్డుల వాళ్లు గుర్తించకపోవడంపై కొంత కాలం కిందట తరుణ్ భాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఐతే ఇటీవలే జాతీయ అవార్డుల్లో ఈ చిత్రం రెండు పురస్కారాలు దక్కించుకుంది.ఈ సందర్భంగా ఓ టీవీ ఛానెల్ కు ఇంటర్వ్యూలో ఇచ్చిన తరుణ్.. ఇంతకుముందు తాను చేసిన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశాడు. తనకు అవార్డు వేడుకలకు సంబంధించి పెద్దగా అవగాహన లేదని.. ఐతే కొంతమంది ఇండస్ట్రీ వాళ్లు ఫోన్ చేసి వాటి గురించి వివరించారని.. తన లాంటి వాళ్లకు అవార్డులిస్తే జనాలు చూడరని.. కాబట్టి టీఆర్పీల కోసం స్టార్ల సినిమాలకు అవార్డులు ఇవ్వక తప్పదని తనకు నచ్చ జెప్పారని అన్నాడు. ఐతే ఎన్టీఆర్ మూవీ ‘జనతా గ్యారేజ్’కు టీఆర్పీ కోసమే అవార్డు ఇచ్చారన్న ఉద్దేశం వచ్చేలా మాట్లాడాడంటూ దీన్ని పెద్ద వివాదం చేశారు సోషల్ మీడియాలో జనాలు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ గా చెప్పుకునే జనాలు రెచ్చిపోయారు. దీంతో తరుణ్ వాళ్లకు సారీ చెబుతూ పెద్ద ఫేస్ బుక్ పోస్టు పెట్టాడు.

Link to comment
Share on other sites

1 hour ago, Prabhas_Fan said:

Oh intagaanam jariginda...ayite ee editing lu gatra mana buddodi fans pane na

Any doubts gallery_8818_6_385253.gif

Link to comment
Share on other sites

2 minutes ago, TOM_BHAYYA said:

Ippatikaina arthamayyuntadhi N fans tho pettukunte emavvudhho

Tasmasth jagrattha brother asaley ne Wikipedia page lo chala info untadi gallery_8818_6_385253.gif

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...