Jump to content

Balayya with Puri Movie

mahesh1

Recommended Posts

పోర్చ్ గల్ లో బాలయ్య భారీ ఫైట్స్

బాలకృష్ణ 101వ సినిమాకి సంబంధించిన షూటింగును పూరీ జగన్నాథ్ చకచకా కానిచ్చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. బాలకృష్ణ తదితరులపై ఒక మాస్ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. ఈ సాంగ్ తో ఇక్కడి షెడ్యూల్ పూర్తవుతుందట.

 తదుపరి షెడ్యూల్ ను పోర్చ్ గల్ లో ప్లాన్ చేశారు. త్వరలో ఈ సినిమా టీమ్ అక్కడికి బయల్దేరనుంది. 40 రోజుల పాటు అక్కడ జరిగే షూటింగులో మూడు పాటలను చిత్రీకరించనున్నారు. అదే విధంగా హెలికాఫ్టర్ తో కూడిన ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ను తెరకెక్కిస్తారు. ఇందుకోసం విదేశీ ఫైట్ మాస్టర్ ను రంగంలోకి దింపారు. ఆయన డిజైన్ చేసిన ఈ ఫైట్స్ .. ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తాయని అంటున్నారు.      

Link to comment
Share on other sites

1 minute ago, mahesh1 said:

Thanks @Doola meeru balayya ki veerabhimani la vunnaru...ila thread veyyagane ala news patttukocharu ()>>()>>

@3$% ninna chadiva news, refresh cheyyagane ee taadu kanapadindi ....copy paste chesa......

actual ga nenu nuvvu emina news eesav emo anukoni chudam ani vachha....lol

Link to comment
Share on other sites

1 minute ago, Doola said:

@3$% ninna chadiva news, refresh cheyyagane ee taadu kanapadindi ....copy paste chesa......

actual ga nenu nuvvu emina news eesav emo anukoni chudam ani vachha....lol

Jai Balayya

Link to comment
Share on other sites

1 hour ago, Doola said:

పోర్చ్ గల్ లో బాలయ్య భారీ ఫైట్స్

బాలకృష్ణ 101వ సినిమాకి సంబంధించిన షూటింగును పూరీ జగన్నాథ్ చకచకా కానిచ్చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. బాలకృష్ణ తదితరులపై ఒక మాస్ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. ఈ సాంగ్ తో ఇక్కడి షెడ్యూల్ పూర్తవుతుందట.

 తదుపరి షెడ్యూల్ ను పోర్చ్ గల్ లో ప్లాన్ చేశారు. త్వరలో ఈ సినిమా టీమ్ అక్కడికి బయల్దేరనుంది. 40 రోజుల పాటు అక్కడ జరిగే షూటింగులో మూడు పాటలను చిత్రీకరించనున్నారు. అదే విధంగా హెలికాఫ్టర్ తో కూడిన ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ను తెరకెక్కిస్తారు. ఇందుకోసం విదేశీ ఫైట్ మాస్టర్ ను రంగంలోకి దింపారు. ఆయన డిజైన్ చేసిన ఈ ఫైట్స్ .. ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తాయని అంటున్నారు.      

Yey ... Keka, thurmu, thopu, arupulanthey ....

Maa Balayya antey Balayya ey ....

Maa Balayya ki evadu ledu saati evadu radu poti ....

News vinteney, ah scene imagine chesthey ne goosebumps ochesinayi ...adhi Balayya antey ...

Jai Balayya .... Jai Jai Balayya .....

Image result for balakrishna gifs

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...