Jump to content

యూఎస్లో ఎన్నారై దంపతుల దారుణ హత్య


TampaChinnodu

Recommended Posts

వాషింగ్టన్‌: అమెరికాలో ఓ భారతీయ సంతతి దంపతుల హత్య జరిగింది. వారి కూతురి మాజీ బాయ్‌ఫ్రెండే ఈ దారుణానికి తెగబడ్డాడు. ప్రతీకారంతోనే అతడు కాల్పులు జరిపినట్లు పోలీసులు చెబుతున్నారు. పూర్తి వివారల్లోకి వెళితే.. సీబీఎస్‌ శాన్‌ఫ్రాన్సిస్కోలోని శాన్‌ బోస్‌లో నరేన్‌ ప్రభు కుటుంబం ఉంటోంది. అతడికి ఓ కుమార్తె ఇద్దరు కుమారులు. నరేన్‌ ప్రభు సిలికాన్‌ వ్యాలీలోని ఓ ఐటీ కంపెనీలో ఎగ్జిక్యూటీప్‌ అధికారిగా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం వారి కూతురు వేరే రాష్ట్రంలో ఉంటోంది.

ఆమెకు మిర్జా టాట్లిక్‌ (24) అనే యువకుడు గతంలో బాయ్‌ ఫ్రెండ్‌గా ఉండేవాడు. అయితే, వారిద్దరు గత ఏడాదే విడిపోయారు. వారిద్దరు విడిపోవడానికి తన గర్ల్‌ఫ్రెండ్‌ తల్లిదండ్రులే అని పగ పెంచుకున్న మిర్జా టాట్లిక్‌ నేరుగా తుపాకీతో ఇంటికొచ్చి వారిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం నరేన్‌ పెద్ద కొడుకు పోలీసులకు చెప్పాడు. ఆ సమయంలో 13 ఏళ్ల మరో బాలుడు ఇంట్లోనే ఉన్నాడు. ఆ బాలుడిని కూడా కాల్చే సమయానికి పోలీసులు చేరుకుని నిలువరించడంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. కాల్పులు జరిపిన టాట్లిక్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

Link to comment
Share on other sites

Police: Jilted boyfriend who killed ex-girlfriend's parents shot dead

california-shooting.png#

Police killed Mirza Tatlic after he fatally shot Rachel Prabhu's parents. 

 
 CBS SAN FRANCISCO

SAN JOSE, Calif. -- A 24-year-old San Jose man who fatally shot the parents of his former girlfriend has been killed by police, authorities said.

Shortly after 9 p.m. Wednesday, a 20-year-old man notified authorities that his father had just been shot in the doorway of their home, CBS San Francisco reported

"When officers arrived at the home they saw an adult man deceased in the front doorway suffering from at least one gunshot wound," San Jose Police Chief Eddie Garcia said. "Officers learned from the adult son that his mother and 13-year-old brother, along with the suspect, were still inside the house. In addition, [he] thought his mom had been shot." 

A standoff quickly developed with the suspect -- who was later identified as Mirza Tatlic -- and a SWAT team, which was called to assist at the scene. Neighbors were ordered to shelter in place.

Upon their arrival, negotiators began talking with Tatlic, but he refused to surrender. At one point, he used the young teen as a human shield, but eventually let him leave the house, police said. 

"The suspect appeared at [a window] at one point and pointed a handgun at officers," Garcia explained. "In fear for the lives of fellow officers and victims that still may have been in the house, at least one round was fired by an officer, striking the suspect." 

Authorities entered the home and found the bodies of a man and woman who were shot to death. The coroner's office identified the man as Naren Prabhu, Juniper Networks' VP of Engineering. His wife's identity has not been released. Tatlic was pronounced dead at the scene. 

parents-killed.png

Naren Prabhu and his wife were fatally shot by Tatlic, police said.

 CBS SAN FRANCISCO

No other injuries were reported. 

The officer who fired at Tatlic was placed on administrative leave. 

A preliminary investigation revealed Tatlic was the ex-boyfriend of the couple's daughter -- Rachel Prabhu -- who was not home at the time. Authorities said the family had a restraining order against him, but in the end, it did little to protect them.

"The relationship ended last year," Garcia said. "The suspect had a history of domestic violence and there was an active criminal restraining order." 

Rachel's troubled relationship had played out for months on social media, with increasingly ominous Instagram posts. On April 25, Tatlic wrote that there would be "no mercy on the ones that love you most." He also posted a picture of his ex-girlfriend with the caption, "The devil smiles but the eyes sells the devil." A final post showed a pack of cigarettes and the words, "Hope I get more than just one...the real Mirzat...sucks this cost me my lyf." 

"We were dealing with someone who was mentally ill," Garcia added. "He had choices. He didn't give this family a choice. He didn't give my officer a choice."

shooters-home.png

Police searched the gunman's home a day after the deadly shooting occurred.

 CBS SAN FRANCISCO

Police searched Tatlic's home in Campbell early Thursday morning. Neighbors said officers were often called to the house for family fights. 

Tatlic, who was struggling to find work, was often seen walking around without a shirt on and was described as a troubled individual. A neighbor told CBS San Francisco he seemed unusually sad or down on himself in the days leading up to the shooting. A co-worker described Tatlic as "nice" and "soft-spoken." 

Meanwhile, Juniper Networks said it is focusing on helping its employees in dealing with the heartbreaking news. The company released a brief statement, saying they were deeply "saddened by the recent loss of a long-time employee" and are "focused on supporting our employees and their families through this difficult time."

The company says it will also be assisting authorities if needed.

The deadly officer-involved shooting marks the second domestic violence-related incident to occur within the past 24 hours.

Link to comment
Share on other sites

3 minutes ago, tom bhayya said:

detroit lo mallu doctor also shot dead anta

last week iddaru detroit desi doctors ni kooda bokkalo vesaru. edo illegal surgeries doing ani.

Link to comment
Share on other sites

7 hours ago, tom bhayya said:

detroit lo mallu doctor also shot dead anta

అమెరికాలో నలుగురు భారతీయుల హత్య

వాషింగ్టన్‌: అమెరికా కాలిఫోర్నియాలో మొడెస్టో నగరంలోని ఓ కిరాణా దుకాణం బయట శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తులు భారత్‌కు చెందిన జగ్జీత్‌సింగ్‌(32)ను పొడిచి చంపారు. దీనిని విద్వేష హత్యగా అనుమానిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. అమెరికా జాతీయుడిగా భావిస్తున్న ఓ వ్యక్తి దుకాణానికి వచ్చి అందులో పనిచేసే జగ్జీత్‌ను సిగరెట్‌ పెట్టె ఇవ్వాలని అడగ్గా, సరైన గుర్తింపు కార్డు చూపకపోవడంతో ఇచ్చేందుకు నిరాకరించారు. దాంతో అతను జాతిపరమైన దూషణలు చేస్తూ, జగ్జీత్‌ను హెచ్చరిస్తూ ఆగ్రహంతో వెళ్లిపోయారు. ఈ మొత్తం ఘటన సీసీటీవీ కెమెరాల్లో నమోదైంది. కొద్దిసేపటికి జగ్జీత్‌ దుకాణం బయటికెళ్లగా, పదునైన కత్తితో దాడి జరిగింది. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మధ్యలోనే మరణించారు. ఆయన భార్య, పిల్లలు పంజాబ్‌లోని కపుర్తలాలో ఉంటున్నారు.

కేరళ వైద్యుడి కాల్చివేత! 
అమెరికాలో కేరళకు చెందిన రమేశ్‌ కుమార్‌ (32) అనే ఓ యువ వైద్యుణ్ని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. మిచిగన్‌లోని ఓ ప్రధాన రహదారి పక్కన నిలిపిఉన్న కారులో ఆయన దేహాన్ని పోలీసులు గుర్తించారు. కారు వెనుక సీట్లో.. తూటా గాయంతో రమేశ్‌ పడి ఉన్నారు. రమేశ్‌ తండ్రి నరేంద్ర కుమార్‌ కూడా వైద్యుడే. అమెరికా భారత సంతతి వైద్యుల సంఘానికి మాజీ అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు.

భారత సంతతి దంపతులు.. 
అమెరికాలో ఓ భారత సంతతి దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. వారి కుమార్తె మాజీ ప్రియుడైన మీర్జా టాట్లిక్‌(24) అనే వ్యక్తి ఆ దంపతులను శాన్‌జోసేలోని వారి స్వగృహంలోనే దారుణంగా కాల్చి చంపాడు. ఆ తర్వాత పోలీసులతో జరిగిన ఘర్షణలో మీర్జా టాట్లిక్‌ కూడా మరణించాడు. సిలికాన్‌వ్యాలీలో పనిచేస్తున్న నరేన్‌ప్రభు దంపతుల కుమార్తెతో మీర్జా టాట్లిక్‌ కొన్నాళ్లు ప్రేమాయణం నడిపాడు. గత ఏడాదే వారిద్దరూ విడిపోయారు. ఈ నేపథ్యంలోనే మీర్జా టాట్లిక్‌ ఆమె తలిదండ్రులను పొట్టన బెట్టుకున్నాడు. దుర్ఘటన సమయంలో ఆమె ఇంట్లో లేదు. మీర్జా కాల్పులకు పాల్పడినపుడు తలిదండ్రులతో పాటూ 13 ఏళ్ల తమ్ముడు కూడా ఇంట్లోనే ఉన్నట్లు నరేన్‌ప్రభు మరో కుమారుడు పోలీసులకు తొలుత ఫిర్యాదు చేశారు. పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి వచ్చిన కాసేపటికి 13 ఏళ్లకుర్రాడిని మీర్జా వదిలిపెట్టేశాడు.

Link to comment
Share on other sites

Desi laku ilane kavali. Monna evado telugodu koduku ammanu sampesadu. Usa lo kids ni penchali usa lo manchi opportunities quality of life baguntadani anukuntaru kada desi parents so vallaku ilane jaragali. Pillalu 100% chedi potaru usa lo nuvvu entha control chesina kooda. Psycho la laga marutaru. 

Link to comment
Share on other sites

1 hour ago, Merabharathmahan said:

Desi laku ilane kavali. Monna evado telugodu koduku ammanu sampesadu. Usa lo kids ni penchali usa lo manchi opportunities quality of life baguntadani anukuntaru kada desi parents so vallaku ilane jaragali. Pillalu 100% chedi potaru usa lo nuvvu entha control chesina kooda. Psycho la laga marutaru. 

crores lo vunnaru NRI lu ikkada, okati rendu odd cases common e community lo aina.

Link to comment
Share on other sites

10 hours ago, TampaChinnodu said:

వాషింగ్టన్‌: అమెరికాలో ఓ భారతీయ సంతతి దంపతుల హత్య జరిగింది. వారి కూతురి మాజీ బాయ్‌ఫ్రెండే ఈ దారుణానికి తెగబడ్డాడు. ప్రతీకారంతోనే అతడు కాల్పులు జరిపినట్లు పోలీసులు చెబుతున్నారు. పూర్తి వివారల్లోకి వెళితే.. సీబీఎస్‌ శాన్‌ఫ్రాన్సిస్కోలోని శాన్‌ బోస్‌లో నరేన్‌ ప్రభు కుటుంబం ఉంటోంది. అతడికి ఓ కుమార్తె ఇద్దరు కుమారులు. నరేన్‌ ప్రభు సిలికాన్‌ వ్యాలీలోని ఓ ఐటీ కంపెనీలో ఎగ్జిక్యూటీప్‌ అధికారిగా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం వారి కూతురు వేరే రాష్ట్రంలో ఉంటోంది.

ఆమెకు మిర్జా టాట్లిక్‌ (24) అనే యువకుడు గతంలో బాయ్‌ ఫ్రెండ్‌గా ఉండేవాడు. అయితే, వారిద్దరు గత ఏడాదే విడిపోయారు. వారిద్దరు విడిపోవడానికి తన గర్ల్‌ఫ్రెండ్‌ తల్లిదండ్రులే అని పగ పెంచుకున్న మిర్జా టాట్లిక్‌ నేరుగా తుపాకీతో ఇంటికొచ్చి వారిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం నరేన్‌ పెద్ద కొడుకు పోలీసులకు చెప్పాడు. ఆ సమయంలో 13 ఏళ్ల మరో బాలుడు ఇంట్లోనే ఉన్నాడు. ఆ బాలుడిని కూడా కాల్చే సమయానికి పోలీసులు చేరుకుని నిలువరించడంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. కాల్పులు జరిపిన టాట్లిక్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

Diniki Kuda OPT valle karanam antadu FRIDAY VENKAT Rao ...Konni days aithe India lo Petrol prices ki kuda OPT STUDENTS  karanam antadu emo.....

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...