Jump to content

Beautician Gang Raped In Hyderabad , TRS MLC Son in Suspects


Luke

Recommended Posts

  • Replies 36
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • DiscoKing

    5

  • icecreamZ

    4

  • Anta Assamey

    3

  • tom bhayya

    3

Top Posters In This Topic

1 hour ago, TOM_BHAYYA said:

TRS ani telisi kuda news Etta esaaadu ee channel odu asala

channel owner resides in assam anta...kcr cant go there ani vadi dhairyam

Link to comment
Share on other sites

పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి దారుణం 
ఇంటికి పిలిచి అత్యాచారం.. యువకుడి అరెస్టు 
మరో నిందితుడు నిజామాబాద్‌కు చెందిన నేత కుమారుడు? 
8hyd-crime1a.jpg

పేట్‌బషీరాబాద్‌: పబ్‌లో పరిచయమైన యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. ఇంటికి రప్పించి అత్యాచారానికి పాల్పడి.. తన ఇద్దరు స్నేహితుల కోరిక తీర్చాలని బెదిరించిన ఓ యువకుడి దారుణమిది. పేట్‌బషీరాబాద్‌ ఠాణా పరిధిలో ఈనెల 6న జరిగిన ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. కేసులో మరో నిందితుడు నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఓ నేత కుమారుడిగా భావిస్తున్నారు. పేట్‌బషీరాబాద్‌ ఏసీపీ అందె శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. కొంపల్లిలోని అపర్ణ ఫాం మెడోస్‌లో నివసించే సత్యనారాయణరెడ్డి కుమారుడు ప్రియతమ్‌రెడ్డి అలియాస్‌ ప్రీతంరెడ్డి(21) బీబీఏ చదువుతున్నారు. నెలన్నర క్రితం గచ్చిబౌలిలోని ఓ పబ్‌లో బంజారాహిల్స్‌లో బ్యూటీషియన్‌గా పనిచేసే యువతి(23) పరిచయమైంది. తనకు వివాహం కాలేదనీ, పెళ్లి చేసుకుంటానని చెప్పారు. 6వ తేదీన తల్లిదండ్రులు ఇంట్లో లేకపోవడంతో ఆమెకు ఫోన్‌చేసి రప్పించారు. ఆమె రాగానే అత్యాచారానికి పాల్పడి, తన స్నేహితులైన స్నేహిత్‌రెడ్డి, ఆర్వారెడ్డిలను కూడా తీసుకొచ్చి.. వారి కోరికను తీర్చాలని బలవంతం చేశారు. గొడవ జరిగి యువతి వెళ్లిపోతుండగా ముగ్గురూ ఆమెను కారులో బలవంతంగా ఎక్కించుకుని అసభ్యంగా ప్రవర్తించారు. ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి బాధితురాలిని వైద్య పరీక్షలకు పంపించారు. నిందితుడు ప్రీతంరెడ్డిని అరెస్టు చేశారు. మిగిలిన ఇద్దరినీ త్వరలోనే పట్టుకుంటామని ఏసీపీ తెలిపారు. కేసులో ఎ-2గా పేర్కొంటున్న స్నేహిత్‌రెడ్డి నిజామాబాద్‌కు చెందిన ఓ నేత కుమారుడు కావడం చర్చనీయాంశంగా మారింది.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...