Jump to content

పాపం పుణ్యం అనే పదాలు ki meaning... పెంట కుప్పల్లో వజ్రాల కోసం వెతకటం లాంటిది

kittaya

Recommended Posts

*పాపం పుణ్యం అనే పదాలు మన అందరికి తెలిసినవే..*

*మరి వాటిని ఇంగ్లీష్ లో ఏమని అంటారు?? పాపాన్ని sin అని అంటాం! మరి పుణ్యాన్ని??*1f914.png🤔

*ఇంగ్లిష్ లో పుణ్యం అనే పదం లేదు.. నిజం!!*1f44d_1f3fb.png👍🏻

మీరు నమ్మరా?? పాపం ఉంది కదా! మరి దానికి వ్యతిరేక పదం పుణ్యం కూడా ఉండాలిగా?? 1f914.png🤔

*ఎందుకు ఇంగ్లీష్ లో పుణ్యం అనే పదం లేదు2753.png2753.png*

పాపం, పుణ్యం అనే రెండు కూడా కేవలం హిందూ ధర్మం లో మాత్రమే ఉంటాయి..1f60a.png😊

మిగతా మతాల్లో పుణ్యం అనే ప్రస్తావన లేదు..2753.png

*హిందూ ధర్మం ప్రకారం..*🕉1f1ee_1f1f3.png🇮🇳

ఒక మనిషి చేసిన పని బట్టి (కర్మ) అతని కి ఫలితం వస్తుంది.. మంచి పని చేస్తే పుణ్యం, చెడ్డ పని చేస్తే పాపం (సింపుల్ గా) ఆ వచ్చిన పాప పుణ్య ఫలితాల బట్టి అతనికి స్వర్గం, నరకం, మోక్షము, వేరే జన్మ ఎత్తి చేసిన పాపాలు, పుణ్యాలు అనుభవించడం జరుగుతుంది.. కాబట్టి మనిషి చేసిన మంచి పని ఫలితంగా పుణ్యాన్ని అతని ఖాతాలో వేస్తారు.. దేవుణ్ణి నమ్మినా నమ్మక పోయినా పర్వాలేదు, నువ్వు చేసే పనులే నీకు స్వర్గ, నరక, మోక్షాన్ని ఇస్తాయి..1f60a.png😊

మిగతా మతగ్రంధాల్లో మనిషి చేసిన పాప పుణ్యాల బట్టి స్వర్గం నరకం అనే ప్రస్తావన ఉండదు.. ఆ మతం లో ఆ దేవుడిని నమ్ముకుంటేనే స్వర్గం, లేదంటే నరకం. మల్లి వేరే జన్మ అన్న ప్రస్తవన ఉండదు.. మనిషి కి ఒకటే జన్మ, ఈ జన్మ లో తప్పు చేస్తే శాశ్వత స్వర్గం, శాశ్వత నరకం లో ఉండిపోవడమే!! 1f616.png😖1f616.png😖

హిందు ధర్మం ప్రకారం మనిషి చేసుకున్న మంచి పనులు అతనికి పుణ్యాన్ని ఇస్తాయి, మిగతా మతాల్లో మంచి పనులు చేసి పుణ్యం సంపాదించుకునే అవకాశం లేదు, చేసుకున్న పుణ్యం తో స్వర్గం కు వెళ్లే దారి కూడా లేదు.. దేవుణ్ణి నమ్మితేనే స్వర్గం అని చెప్తారు.. 1f607.png😇1f607.png😇

అందువల్ల అన్ని ప్రాంతీయ భారతీయ భాషలు (హిందూ ధర్మ నుండి అయినా సంస్కృతం నుండి వచ్చిన) పుణ్యం అనే పదాన్ని కలిగి ఉంటాయి.. 1f60a.png😊

అలాగే విదేశీ భాషలు, విదేశీ మతాలు పుణ్యం అనే పదాన్ని కలిగి ఉండవు..1f60f.png😏

*ఇంగ్లిష్ లో పుణ్యం గురించి వికీపీడియా:-*1f60a.png😊

https://en.m.wikipedia.org/wiki/Punya_(Hinduism)

Punya (Sanskrit: पुण्य) is a difficult word to translate; *there is no equivalent English word to convey its exact intended meaning.* It is generally taken to mean 'saintly', virtue, 'holy', 'sacred', 'pure', 'good', 'meritorious', 'virtuous', 'righteous', 'just', 'auspicious', 'lucky', 'favourable', 'agreeable', 'pleasing', 'lovely', 'beautiful', 'sweet', 'fragrant', 'solemn' or 'festive', according to the context it is used.

*పుణ్యం అనే అంటే ఏంటో వాళ్లకి తెలీదు*

కాబట్టి పుణ్యం అనే తెలుగు పదానికి ఇంగ్లీష్ లో అదే అర్ధం ఇచ్చే పదం వెతకటం అంటే ??

*పెంట కుప్పల్లో వజ్రాల కోసం వెతకటం లాంటిది..

Link to comment
Share on other sites

1 minute ago, kittaya said:

పాపం  పుణ్యం  ఇస్లాం  లో  ఉన్నాయి . 

సరిగ్గా చెప్పాలంటే  ఆంగ్లం లో లేదు అనుండాలి . 

రాసిన  వాడికి  భాషకి  మతానికీ  తేడా  తెలియదు .    @3$%

Link to comment
Share on other sites

7 minutes ago, Bhai said:

పాపం  పుణ్యం  ఇస్లాం  లో  ఉన్నాయి . 

సరిగ్గా చెప్పాలంటే  ఆంగ్లం లో లేదు అనుండాలి . 

రాసిన  వాడికి  భాషకి  మతానికీ  తేడా  తెలియదు .    @3$%

sarigga throw light here..... 

Link to comment
Share on other sites

2 hours ago, kittaya said:

sarigga throw light here..... 

throw ledu catch ledu rasinodiki telugu english tappa verevi ravu... vachi unte idhi vese vadu kadu.

Link to comment
Share on other sites

36 minutes ago, Bhai said:

throw ledu catch ledu rasinodiki telugu english tappa verevi ravu... vachi unte idhi vese vadu kadu.

adem ledhu kani... just nenu aduguthunna.... how quran phrases these two words

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...