Jump to content

జస్టిస్ కర్ణన్కు ఆర్నెల్ల జైలుశిక్ష - looks like one of our DB member

icecreamZ

Recommended Posts

దిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికే శిక్ష విధిస్తూ.. వివాదాస్పద తీర్పు చెప్పిన కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీఎస్‌ కర్ణన్‌ను సర్వోన్నత న్యాయస్థానం శిక్ష విధించింది. కోర్టు ధిక్కార కేసులో ఆయనను దోషిగా పరిగణిస్తూ.. ఆరు నెలల జైలు శిక్ష విధించింది. దేశంలోనే ఓ సిట్టింగ్‌ న్యాయమూర్తికి జైలుశిక్ష విధించడం ఇదే తొలిసారి.

దేశవ్యాప్తంగా న్యాయమూర్తులు, న్యాయవాదులపై అవినీతి ఆరోపణలు చేసి కర్ణన్‌ వివాదాల్లోకెక్కిన విషయం తెలిసిందే. ఈ విషయంలో కర్ణన్‌పై కేసు నమోదు కాగా.. విచారణకు హాజరు కావాల్సిందిగా గతంలో పలుమార్లు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేగాక, ఆయన ఎలాంటి న్యాయ, పరిపాలన విధులు నిర్వర్తించకుండా సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. అయితే కర్ణన్‌ మాత్రం ఇవేమీ పట్టించుకోలేదు సరికదా.. సుప్రీంకోర్టుకే ఎదురు తిరిగారు. దీంతో ఆయనపై కోర్టు ధిక్కార కేసు నమోదైంది. కాగా.. దీనికి కూడా కర్ణన్‌ స్పందించకపోవడంతో తాజాగా ఆరు నెలల జైలు శిక్ష విధించింది.

మరోవైపు తనపై విచారణ చేపడుతున్న ఏడుగురు సభ్యులతో కూడిన ధర్మాసనంపై కర్ణన్‌ సోమవారం తన ఇంట్లోనే విచారణ చేపట్టారు. ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేఎస్‌ ఖేహార్‌కే ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. అంతేగాక మరో ఏడుగురు న్యాయమూర్తులకూ ఐదేళ్ల శిక్ష విధించారు.

Link to comment
Share on other sites

1 hour ago, kittaya said:

orders ichinapudu pattinchukokapothe anthe mari.... paisa vasool vallu chese pani chesaru

Edhi chudu aa punishment ichina judges payana vedu intlo nudi vala ki jail siksha vesindu😂😂🙏🙏

మరోవైపు తనపై విచారణ చేపడుతున్న ఏడుగురు సభ్యులతో కూడిన ధర్మాసనంపై కర్ణన్‌ సోమవారం తన ఇంట్లోనే విచారణ చేపట్టారు. ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేఎస్‌ ఖేహార్‌కే ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. అంతేగాక మరో ఏడుగురు న్యాయమూర్తులకూ ఐదేళ్ల శిక్ష విధించారు.

Link to comment
Share on other sites

On 5/9/2017 at 3:08 AM, rapchik said:

nto judges kottukunte racha rache anukunta

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...