Jump to content

CM గా KCR తర్వాత రేవంత్ రెడ్డే

shango

Recommended Posts

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తర్వాత తెలంగాణలో ప్రజాధరణ ఉన్న నేతగా టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిదేనని ఓ సర్వేలో తేలింది. 2019 ఎన్నికల్లో కేసీఆర్ తిరిగి అధికారంలోకి వస్తారని ఆ సర్వే తేల్చింది. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆయన నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తేలింది. అయితే, కేసీఆర్ తర్వాత స్థానంలో ఆదరణలో రేవంత్ రెడ్డి ఉన్నారు. పొలిటికల్ కోషియెంట్ అనే సంస్థ ఏప్రిల్ 2 నుంచి 15 వరకు సర్వే నిర్వహించింది. 13 వేల పోలింగ్ బూత్‌లో శాంపిల్ తీసుకుంది. లక్షా 19వేల మంది అభిప్రాయాలను తీసుకుంది. ఈ సర్వేలో కేసీఆర్‌ను మళ్లీ సీఎంగా చూడాలనుకుంటున్నట్లు 47.45 శాతం మంది చెప్పారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డిని 19.6 శాతం మంది సీఎంగా చూడాలనుకుంటున్నట్లు చెప్పారు.
 
Note :- power loo unnadu kabatti kodaru istam leekunnna KSR anee chebutaaru 

Link to comment
Share on other sites

Just now, shango said:

aaa 19000 members la maa vuru vallu vunra ra bhai ? leru.. maaku voddu mukkodu inkosari @3$%

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...