Jump to content

బాహుబలి పాత్రను మొదట రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?

CZAR

Recommended Posts

‘బాహుబలి-2′ మూవీ ఇండియన్ సినీ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని నమోదు చేసింది. రూ. 1000 కోట్ల మార్కును అందుకుని సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. అందరూ సెలబ్రెటీలు బాహుబలి 2 కీర్తిస్తూ స్పందించారు. ఇందులో హీరోగా నటించిన ప్రభాస్ నటన, పాత్ర రెండూ అద్బుతంగా ఉన్నాయి. అయితే ఇలాంటి అద్బుతమైన కథను రాజమౌళి మొదట ప్రభాస్ కాకుండా పవన్ కళ్యాణ్ కు వినిపించాడట. అయితే ఆ పాత్రకు తను సరిపోనని సున్నితంగా తిరస్కరించాడట.

పవర్ స్టార్ క్రేజ్ ను, హైట్ ను దృష్టిలో ఉంచుకొని రాజమౌళి ఈ పాత్రను పవన్ కళ్యాణ్ కు సూచించాడట. అయితే పవన్ కళ్యాణ్ వద్దని చెప్పాడట. మొదటగా భల్లాలదేవుడి పాత్రలో ప్రభాస్ ను ఎంచుకున్నారట. అయితే పవన్ ఒప్పుకోకపోవడంతో బాహుబలి పాత్ర ప్రభాస్ ను వరించింది. చివరకు భల్లాలదేవుడిగా రానాను ఎంచుకున్నారు. నిజానికి శివగామి పాత్ర కూడా శ్రీదేవిని వరించింది. ప్రభాస్ తల్లి పాత్రలో నటించడానికి శ్రీదేవి సందేహించడంతో ఆ పాత్ర రమకృష్ణ వద్దకు చేరింది. ఇలా మొదట అనుకున్నవారు చెయ్యకపోయినా కథలో దమ్ము, దర్శక ప్రతిభతో బాహుబలి ఇండియన్ సూపర్ సినిమాగా నిలిచింది.

Link to comment
Share on other sites

  • Replies 41
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • DiscoKing

    7

  • daft_punk

    5

  • CZAR

    4

  • Balagudh

    4

PK fans ni pichollu anukune site vadu rasinattu unnadu, anduke elanti sollu news anni vesthunnadu. Prabhas anukoni story rasukunnaru, PK ki sambandham ledu asalu 

Link to comment
Share on other sites

4 minutes ago, CZAR said:

‘బాహుబలి-2′ మూవీ ఇండియన్ సినీ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని నమోదు చేసింది. రూ. 1000 కోట్ల మార్కును అందుకుని సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. అందరూ సెలబ్రెటీలు బాహుబలి 2 కీర్తిస్తూ స్పందించారు. ఇందులో హీరోగా నటించిన ప్రభాస్ నటన, పాత్ర రెండూ అద్బుతంగా ఉన్నాయి. అయితే ఇలాంటి అద్బుతమైన కథను రాజమౌళి మొదట ప్రభాస్ కాకుండా పవన్ కళ్యాణ్ కు వినిపించాడట. అయితే ఆ పాత్రకు తను సరిపోనని సున్నితంగా తిరస్కరించాడట.

పవర్ స్టార్ క్రేజ్ ను, హైట్ ను దృష్టిలో ఉంచుకొని రాజమౌళి ఈ పాత్రను పవన్ కళ్యాణ్ కు సూచించాడట. అయితే పవన్ కళ్యాణ్ వద్దని చెప్పాడట. మొదటగా భల్లాలదేవుడి పాత్రలో ప్రభాస్ ను ఎంచుకున్నారట. అయితే పవన్ ఒప్పుకోకపోవడంతో బాహుబలి పాత్ర ప్రభాస్ ను వరించింది. చివరకు భల్లాలదేవుడిగా రానాను ఎంచుకున్నారు. నిజానికి శివగామి పాత్ర కూడా శ్రీదేవిని వరించింది. ప్రభాస్ తల్లి పాత్రలో నటించడానికి శ్రీదేవి సందేహించడంతో ఆ పాత్ర రమకృష్ణ వద్దకు చేరింది. ఇలా మొదట అనుకున్నవారు చెయ్యకపోయినా కథలో దమ్ము, దర్శక ప్రతిభతో బాహుబలి ఇండియన్ సూపర్ సినిమాగా నిలిచింది.

Good Creativity....Nice

Link to comment
Share on other sites

6 minutes ago, CZAR said:

ప్రభాస్ తల్లి పాత్రలో నటించడానికి శ్రీదేవి సందేహించడంతో

idi lachha cheppina answer.....sridevi ki ani rasesaru ga %$#$

Link to comment
Share on other sites

1 minute ago, DiscoKing said:

Vijayendra prasad already mention chesadu ga bro PK ni drusti lo petukoni rasanu ani inka disco enduku? ... but PK chesi unte pagilipoyedhi screen 

Audio Function Stage meedha cheppadu ...Rajamouli Father ,

Nanna garu prabhas kosam oka Story Rayandi ane 

Link to comment
Share on other sites

Just now, DuvvaAbbulu said:

Audio Function Stage meedha cheppadu ...Rajamouli Father ,

Nanna garu prabhas kosam oka Story Rayandi ane 

raasadu but adhi villan character... 

Link to comment
Share on other sites

5 minutes ago, Reddy86 said:

PK fans ni pichollu anukune site vadu rasinattu unnadu, anduke elanti sollu news anni vesthunnadu. Prabhas anukoni story rasukunnaru, PK ki sambandham ledu asalu 

already illiterates ee news ki tega likes kotestunaru 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...