Jump to content

Bus cum Boat Trail run in Krishna River


BaabuBangaram

Recommended Posts

జయవాడ: రహదారిపై బస్సులా...నీటిలోకి వెళ్లగానే బోటులా మారిపోయేలా రూపొందించిన ఉభయ చర వాహనం (యాంపీబియాస్‌ బస్సు) ప్రయోగ పరీక్ష (ట్రయల్‌ రన్‌) విజయవంతమైంది. విజయవాడ కృష్ణానదిలోని పున్నమి ఘాట్‌ వద్ద బుధవారం దీనిని పరీక్షించారు. బస్సును పది రోజుల క్రితమే విజయవాడకు తీసుకొచ్చారు. అనంతరం రహదారిపై పరీక్షించారు. నదిలోకి దింపేందుకు పున్నమి ఘాట్‌ సమీపంలో నిర్మించిన ర్యాంప్‌ అనువుగా లేకపోవడంతో ట్రయల్‌రన్‌ నిలిపివేశారు. అనంతరం ర్యాంప్‌నకు మరమ్మతులు చేసి బుధవారం బస్సును నదిలో కొద్దిసేపు తిప్పి తిరిగి బయటకు తీసుకొచ్చారు. త్వరలోనే ఈ బోటును పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురానున్నారు.

 

 

 

Link to comment
Share on other sites

16 minutes ago, johnubhai_01 said:

ubhayachara vaahanam

antharjalam

dooravani 

sweeyachithra parikarana 

dasthuri

etc (modhalagunavi)

ETV Telugu rockzzzz bl@st 

erra buggalu 

Bhookampa Lekhini

 

Link to comment
Share on other sites

6 hours ago, johnubhai_01 said:

ubhayachara vaahanam

antharjalam

dooravani 

sweeyachithra parikarana 

dasthuri

etc (modhalagunavi)

ETV Telugu rockzzzz bl@st 

Mari ivi mana howle uncleki ardam avtaya? 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...