Jump to content

So sad


BaabuBangaram

Recommended Posts

ర్భిణులు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే పురుడు పోసుకునేలా ప్రోత్సహించాలని ప్రభుత్వం చెబుతోంది. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సాక్షాత్తు ముఖ్యమంత్రి Dash ఆదేశించారు. కాని వాస్తవ పరిస్థితి మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంటోంది. ప్రభుత్వ వైద్యశాలకు వెళితే సుఖప్రసవానికే కాదు.. తల్లీబిడ్డల ప్రాణాలకూ భరోసా లేని దుస్థితి. Dash place కాని.. Dash place కాని ఇదే పరిస్థితి. ప్రసవం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన ఓ గర్భిణికి కన్నీరే మిగిలింది.. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా రెండురోజులపాటు నరకం చూడాల్సి వచ్చింది.. చివరకు బిడ్డను కోల్పోవడమే కాకుండా ఆమె ప్రాణాలు కూడా గండంలో పడిన విషాదకర ఉదంతమిది. బాధితురాలి భర్త, బంధువుల కథనం ప్రకారం.. Dash జిల్లా Dash గ్రామానికి చెందిన బట్టు పద్మకు మంగళవారం పురిటి నొప్పులు రావడంతో ఉదయం 11 గంటలకు దగ్గరలోని Place1 పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యురాలు పాప బాగానే ఉందని, సుఖ ప్రసవం నిమిత్తం Place2  వెళ్లాలని చెప్పింది. కొంతదూరం అంబులెన్సులో వెంటవచ్చిన ఆమె మార్గమధ్యలోనే దిగిపోయింది. మధ్యాహ్నం 2.30కు place2 ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లగా అక్కడ పరీక్షించిన వైద్యురాలు పాప పరిస్థితి బాగా లేదని place3 ఆసుపత్రికి వెళ్లాలని చెప్పారు. చేసేదిలేక సాయంత్రం 6 గంటలకు అక్కడకు వెళ్లారు. వైద్యులు చిన్న ఆపరేషన్‌ చేశారు. అది విజయవంతం కాకపోవడంతో తల్లి, బిడ్డల పరిస్థితి ప్రమాదకరంగా ఉందని చెప్పి District ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. మంగళవారం సాయంత్రం రక్తస్రావంతో జిల్లా ఆసుపత్రికి వచ్చిన పద్మకు వైద్యులు బుధవారం ఉదయం శస్త్రచికిత్స నిర్వహించారు. పాప అప్పటికే మృతి చెందిందని చెబుతూ మృత శిశువును చేతిలో పెట్టారు. తల్లి పరిస్థితీ బాగా లేదని చెప్పారు. దీంతో బంధువులు వైద్యులతో వాగ్వాదానికి దిగారు. మంచిర్యాల ఆసుపత్రిలో వైద్యులు నిర్లక్ష్యంగా ఆపరేషన్‌ చేయడంతో శిశువు తలకు గాయమైందని తలమీద ఉన్న కోత గాయాలను చూపుతూ ఆరోపించారు. తీవ్ర రక్తస్రావంతో రాత్రి ఆసుపత్రికి వచ్చిన గర్భిణికి మర్నాడు ఉదయం వరకు శస్త్రచికిత్స చేకుండా వైద్యులు నిర్లక్ష్యం చేయడంవల్ల తల్లి పరిస్థితి కూడా ప్రమాదంలో పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఈ ఆసుపత్రిని సందర్శించిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి Dash  ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యసేవలు అందిస్తానని చెప్పారు. ఆ మర్నాడే ఈ ఆసుపత్రిలో ఇలాంటి విషాదం చోటుచేసుకోవడం గమనార్హం.

 

10hyd-general15b.jpg

Link to comment
Share on other sites

2 minutes ago, Kool_SRG said:

$s@d

 

Felt so sad reading this today in Paper....Endo ee Doctors & Medical staff handling :( 

operatrion cheseappudu sarigga chusukora endhi

Link to comment
Share on other sites

Ee politician pillalani and relatives ni first government hospitals lone treatment chesukomani cheppali appudu telistadi facilities ela untayo..chinna debba taakithe polomani corporate hospitals ki oorukutaru faltu gaallu

Link to comment
Share on other sites

4 hours ago, Kool_SRG said:

$s@d

 

Felt so sad reading this today in Paper....Endo ee Doctors & Medical staff handling :( 

govt hospitals aeppudu aem jarigidho aevadiki telidhu.... 

govt doctors part time pvt hospitals lo chestharuuuuu..... I know some in vijayawada..... 

Link to comment
Share on other sites

3 hours ago, Prabhas_Fan said:

Ee politician pillalani and relatives ni first government hospitals lone treatment chesukomani cheppali appudu telistadi facilities ela untayo..chinna debba taakithe polomani corporate hospitals ki oorukutaru faltu gaallu

All government employees, public servants and their family members should go to Government hospitals for free medical treatment ... they have to get a referral approval from a government doctor for them to get medical attention in any private hospitals.

Link to comment
Share on other sites

4 minutes ago, Quickgun_murugan said:

All government employees and their family members should go to Government hospitals for free medical treatment ... they have to get a referral approval from a government doctor for them to get medical attention in any private hospitals.

@gr33d

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...