Jump to content

58,000 Jobs to be assamed: Eenadu

reality

Recommended Posts

ఏడు ఐటీ సంస్థల్లో... 
58 వేల మంది ఉద్యోగులపై వేటు పడుతుందా? 
11brk131a.jpg

ముంబయి: దేశీయ ఐటీ పరిశ్రమ గడ్డుకాలం ఎదుర్కొంటుండటంతో ఉద్యోగాల్లో కోతలపై దృష్టిపెట్టాయి. ఏడు ఐటీ కంపెనీలు ఈ ఏడాది దాదాపు 58,000 ఉద్యోగులను తొలగించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. వీటిల్లో విప్రో, ఇన్ఫోసిస్‌, కాగ్నిజంట్‌ టెక్నాలజీ సొల్యూషన్‌ కార్ప్‌, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, డీఎక్స్‌సీ టెక్నాలజీ, కాప్‌జెమినీ ఎస్‌ఏ వంటి దిగ్గజ సంస్థలున్నాయి. ఇది గత ఏడాది తొలగింపులతో పోలిస్తే రెట్టింపు పైమాటే. దీనికి కంపెనీలు చాలా కారణాలు ఉన్నాయంటున్నాయి. మొదటిది, కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడం. అలాగే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నిబంధనలకు అనుగుణంగా విధానాల మార్పిడిలో భాగంగా చర్యలు తీసుకోవడం. ఈ కంపెనీల్లో దాదాపు 12.4 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో 4.7 శాతం ఉద్యోగులను ఈ ఏడాది తొలగించాలని భావిస్తున్నాయి. ఏడాది చివరికల్లా ఆ ప్రక్రియ మొత్తం పూర్తవుతుందని రెండు దిగ్గజ సంస్థల హెచ్‌ఆర్‌ అధిపతులు చెబుతున్నారు.

ఉద్యోగుల తొలగింపునకు ఇప్పటికే క్షేత్రస్థాయిలో శరవేగంతో ఏర్పాట్లుజరిగిపోతున్నాయి. దీనిలో భాగంగా ఈ ఏడు కంపెనీల్లో తొలగించ దలుచుకున్న ఉద్యోగులకు అతి తక్కువ రేటింగ్‌లు ఇచ్చాయి. కాగ్నిజంట్‌లో ఇప్పటికే 15,000 మంది ఉద్యోగులకు బకెట్‌-4 రేటింగ్‌ను ఇచ్చింది. ఇక ఇన్ఫీలో 3,000 మంది సీనియర్‌ మేనేజర్లుపనితీరు మెరుగుపర్చుకోవాలని గుర్తించింది. ఇంకొన్ని కంపెనీలు మరో అడుగు ముందుకేశాయి. డీఎక్స్‌ టెక్నాలజీ వంటి సంస్థలు దేశంలోని కార్యాలయాల సంఖ్యను 50 నుంచి 26కు తగ్గించాలని భావిస్తున్నాయి. భారత్‌లోని 1,75,000 మంది ఉద్యోగుల్లో 10,000 వైదొలగాలని కోరనుంది.

అధికారికంగా ఇప్పటి వరకూ ఏ కంపెనీ ఈ విషయాన్ని బహిరంగంగా అంగీకరించలేదు. కానీ పనితీరు ఆధారంగా మదింపు నిర్వహిస్తుంటే మాత్రం నాసిరకమైన పనితీరు కనబర్చేవారి సంఖ్య పెరుగుతోందని అంటున్నాయి. దీనిపై కాగ్నిజంట్‌ ప్రతినిధి మాట్లాడుతూ ‘మా సంస్థలో ఎటువంటి తొలగింపులు జరగలేదు. పనితీరు ఆధారంగా మదింపులు మాత్రం కొనసాగుతున్నాయి’ అని తెలిపారు. ఇక, ఇన్ఫీ ప్రతినిధి మాట్లాడుతూ ‘మా పనితీరు నిర్వహణ విధానంలో భాగంగా మధ్యంతర మదింపుల ప్రక్రియను చేపడుతున్నాం’ అన్నారు.

ప్రతిభ ఆధారంగా కంపెనీ నుంచి వేరుపడే ఉద్యోగుల సంఖ్య ఏటా వేర్వేరుగా ఉంటుందని విప్రో ప్రతినిధి అంటున్నారు. డీఎక్స్‌సీ, హెచ్‌సీఎల్‌టెక్నాలజీస్‌ ప్రతినిధులు దీనిపై మాట్లాడేందుకు నిరాకరించగా.. టెక్‌ మహీంద్రా మాత్రం సమర్థించుకుంది. పనితీరు మెరుగుపడని వారినితొలగించడం ఏటా జరిగే ప్రక్రియే.. ఈ ఏడాది దానికి భిన్నంగా ఏమీ ఉండదని పేర్కొంది.

దేశంలోనే అత్యధికంగా టీసీఎస్‌లో 3,90,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కానీ ఈ కంపెనీ మాత్రం ఈ ఏడాది ఉద్యోగుల తొలగింపు ప్రక్రియపై దృష్టిపెట్టలేదు. ఈ విషయాన్ని టీసీఎస్‌ ప్రతినిధి స్పష్టం చేశారు. ఈ ఏడాది కంపెనీ నుంచి వీడిపోవాలని ఎవరిని అడగటంలేదని స్పష్టం చేశారు.

Link to comment
Share on other sites

2 minutes ago, Anta Assamey said:

Trump Effect... nyijas.gif?1404631749

Veedu ikkada rules tight chestunte... akkada companies indians ni fire chesi  americans ni hiring kosam seeing... nyijas.gif?1404631749

Americans ni thiskunte pani jaragadhu, profitability undadhu....there will be high demand for OPTS and H4-EADs 

No more outsourcing aboard, outsource within USA to cheap labor OPTs and H4 EADS and keep the profitability in tact..

this seems to be the policy of BOT companies

Link to comment
Share on other sites

11 minutes ago, Anta Assamey said:

Trump Effect... nyijas.gif?1404631749

Veedu ikkada rules tight chestunte... akkada companies indians ni fire chesi  americans ni hiring kosam seeing... nyijas.gif?1404631749

%$#$

Link to comment
Share on other sites

7 minutes ago, reality said:

Americans ni thiskunte pani jaragadhu, profitability undadhu....there will be high demand for OPTS and H4-EADs 

No more outsourcing aboard, outsource within USA to cheap labor OPTs and H4 EADS and keep the profitability in tact..

this seems to be the policy of BOT companies

gallery_731_15_101070.gif

Link to comment
Share on other sites

8 minutes ago, reality said:

Americans ni thiskunte pani jaragadhu, profitability undadhu....there will be high demand for OPTS and H4-EADs 

No more outsourcing aboard, outsource within USA to cheap labor OPTs and H4 EADS and keep the profitability in tact..

this seems to be the policy of BOT companies

H4 EAD out ga inko 2 months lo.. inka OPTs full fandango..naa aithe??

Link to comment
Share on other sites

2 minutes ago, Quickgun_murugan said:

H4 EAD out ga inko 2 months lo.. inka OPTs full fandango..naa aithe??

CPT offering colleges ki fandage fandaga....

Link to comment
Share on other sites

24 minutes ago, reality said:

Americans ni thiskunte pani jaragadhu, profitability undadhu....there will be high demand for OPTS and H4-EADs 

No more outsourcing aboard, outsource within USA to cheap labor OPTs and H4 EADS and keep the profitability in tact..

this seems to be the policy of BOT companies

But OPTs ante malli H1B gola vuntundi kada.... Which is the main reason for the mess kada... nyijas.gif?1404631749

H4EAD adhi udiddo teliyadu kada.. nyijas.gif?1404631749

Link to comment
Share on other sites

53 minutes ago, Anta Assamey said:

Trump Effect... nyijas.gif?1404631749

Veedu ikkada rules tight chestunte... akkada companies indians ni fire chesi  americans ni hiring kosam seeing... nyijas.gif?1404631749

Ankunna India lo edanna aythe saalu Trump quota lo padipothadi ani..LOL

Link to comment
Share on other sites

31 minutes ago, Quickgun_murugan said:

H4 EAD out ga inko 2 months lo.. inka OPTs full fandango..naa aithe??

H1b copy and DL copy unte kaani...vendors not accepting profiles ...and not forwarding also...

So OPT ki also very big problem from long time...

Even WITCH companies looking for h1b copy ...

Correct me if i'm wrong...

Link to comment
Share on other sites

3 minutes ago, Novak_Djokovic said:

H1b copy and DL copy unte kaani...vendors not accepting profiles ...and not forwarding also...

So OPT ki also very big problem from long time...

Even WITCH companies looking for h1b copy ...

Correct me if i'm wrong...

Avi kuda marustam vayya it's not a big deal 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...