Jump to content

మనిషి కాలిపోతుంటే చూస్తూ నిలబడ్డారు!

BaabuBangaram

Recommended Posts

బీద్‌: కళ్ల ముందే ప్రమాదానికి గురైన వ్యక్తి అగ్నికి ఆహుతి అవుతుంటే అటువైపుగా వెళ్తున్న పాదచారులు, వాహనదారులు చోద్యం చూసినట్లు చూశారే తప్ప సహాయం చేసేందుకు ఒక్కరూ ముందుకు రాలేదు. ఈ దారుణమైన ఘటన మహారాష్ట్రలోని బీద్‌ జిల్లా ప్రధాన జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. హైవేపై రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. ఒక బైక్‌పై ఉన్న వ్యక్తి తీవ్రంగా గాయపడగా, ప్రమాదం దాటికి మరో బైక్‌ నుంచి మంటలు చెలరేగాయి. ఆ బైక్‌పై ఉన్న వ్యక్తి తలకి తీవ్రమైన గాయం కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో శరీరం కాలుతున్నా అతడు కాపాడాలంటూ కనీసం అడగలేకపోయాడు. అయితే ఈ దృశ్యాన్నంతా చూస్తున్న ప్రజలు అతడిని కాపాడేందుకు కనీసం ప్రయత్నించకుండా ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ నిలబడ్డారు.

ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన మరో వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన రెండు ద్విచక్రవాహనదారుల్లో ఒకరు మద్యం సీసాలు తీసుకెళ్తూ ఉండొచ్చని.. అందువల్లే మంటలు చెలరేగి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. మంటల్లో బైక్‌తో సహా కాలిపోయిన వ్యక్తి ఎవరనేది తెలియడం లేదని పోలీస్‌ అధికారి శ్రీధర్‌ తెలిపారు. బైక్‌ నెంబరు ప్లేటు కూడా కాలిపోవడం వల్ల ఎటువంటి వివరాలు తెలియడం లేదని, బైక్‌ రిజిస్టర్‌ నెంబరు ద్వారా అతను ఎవరనేది కనుక్కునేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.

12brk-mumbai.jpg

Link to comment
Share on other sites

3 hours ago, BaabuBangaram said:

Barbaric...India is a land of sentiments and hospitality antunde poorvam

Ippudu western culture vachinattu undi...land of psychotics, fanatics and inhuman people...

Link to comment
Share on other sites

3 hours ago, Kool_SRG said:

_%~

Photo lu & Video lu tiyyamendi kaapadataaniki prayatninchakunda...

When religion, caste, community, family and opportunistic views take central stage of your heart then humanity takes back seat.( This generation has become so narcissist, self-centered, show-offy and completely lacking empathy for fellow beings)._%~

Link to comment
Share on other sites

30 minutes ago, yaman said:

When religion, caste, community, family and opportunistic views take central stage of your heart then humanity takes back seat.( This generation has become so narcissist, self-centered, show-offy and completely lacking empathy for fellow beings)._%~

@gr33d

Link to comment
Share on other sites

1 hour ago, Ara_Tenkai said:

Barbaric...India is a land of sentiments and hospitality antunde poorvam

Ippudu western culture vachinattu undi...land of psychotics, fanatics and inhuman people...

Bro.. western culture is way better than any other culture.. atleast selfies teeskuntoo aithe koorchoru... India lo rod candidates ekkuvavutunnaru..

Link to comment
Share on other sites

3 hours ago, Kool_SRG said:

_%~

Photo lu & Video lu tiyyamendi kaapadataaniki prayatninchakunda...

sorry   Bro.....Cow aitey definite gaa help cheysthundey.....+-

Link to comment
Share on other sites

7 minutes ago, Quickgun_murugan said:

Bro.. western culture is way better than any other culture.. atleast selfies teeskuntoo aithe koorchoru... India lo rod candidates ekkuvavutunnaru..

Ya true...Sorry my bad...wrong comparison...

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...