Jump to content

****IT lo mana Hyd candidates useless....


Odale

Recommended Posts

22 minutes ago, TampaChinnodu said:

anduke lokesh babu creating Amaravathi IT candidates. wait few months. 

1 lakh jobs inka bayapadakarledu

Link to comment
Share on other sites

  • Replies 34
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Odale

    13

  • mahesh1

    3

  • usetime63

    2

  • manchivaadu

    2

4 hours ago, mahesh1 said:

Month end ki account lo salary padite saalu..migitavi picha lite..evadu emanna aath care

Anduke IT labor anedhi....

Link to comment
Share on other sites

13 hours ago, Odale said:

Anduke IT labor anedhi....

what ever edi chesina paisal kosame..adi vaste chalu..migita anta piche lite

Link to comment
Share on other sites

33 minutes ago, mahesh1 said:

what ever edi chesina paisal kosame..adi vaste chalu..migita anta piche lite

Gigolo try cheyyi mast paisal...

Link to comment
Share on other sites

On 5/12/2017 at 10:08 AM, usetime63 said:

edi vachina, evadu maneyadu IT joblu, life goes on

repu podunna kukka nakka anna ade pani chestharu andaru

urko man. AC lo computer mundhu kurchoni chese kanna bayata aekkada kurchoni cheyatam best kada... tell me... 

what is the best job conditions.... forget about the future

Link to comment
Share on other sites

On 5/17/2017 at 5:23 PM, kittaya said:

urko man. AC lo computer mundhu kurchoni chese kanna bayata aekkada kurchoni cheyatam best kada... tell me... 

what is the best job conditions.... forget about the future

+1

Link to comment
Share on other sites

9 minutes ago, kiraak_poradu said:

froof?

హైదరాబాదుకు చెందిన యూనిక్ సిస్టమ్స్ సంస్థ ప్రపంచానికి మేలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా వంద దేశాలపై ఉత్తరకొరియాకు చెందిన లాజరస్ గ్రూప్ చేసిన 'వాన్నా క్రై' ర్యాన్‌ సమ్‌ వేర్‌ వైరస్‌ కు విరుగుడు మందును కనిపెట్టింది. 'జీరోఎక్స్‌ టీ' అని పిలవబడే ఈ సొల్యూషన్స్‌ ను కాంప్లెక్స్‌ ఆల్గరిథం ఆధారంగా అభివృద్ధి చేసినట్టు యూనిక్‌ సిస్టమ్స్‌ కో–ఫౌండర్‌ అండ్‌ సీఈఓ చక్రధర్‌ కొమ్మెర ప్రకటించారు. గతంలో సోనీ సంస్థపై హ్యాకర్లు విరుచుకుపడ్డ సమయంలోనే ర్యాన్ సమ్ వేర్ కు విరుగుడు తయారీపై తాము దృష్టి పెట్టామని ఆయన తెలిపారు.

ఈ నేపథ్యంలో తాము తయారు చేసిన జీరోఎక్స్‌ టీ ప్రొడక్ట్‌ కేవలం 'వాన్నా క్రై' ర్యాన్ సమ్‌ వేర్‌ దాడిని మాత్రమే కాకుండా ఎలాంటి సైబర్‌ దాడులనైనా తట్టుకుంటుందని ఆయన చెప్పారు. ర్యాన్ సమ్ వేర్ దాడులు మాత్రమే కాకుండా, అనధికార యాక్సెస్, డేటా లీకేజీ, డేటా సవరణ, విధ్వంసం వంటి క్లిష్టమైన సాఫ్ట్‌ వేర్‌ దాడులను సులభంగా పరిష్కరిస్తుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం దేశంలోని వివిధ ప్రాంతాల్లోని బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ఇది సేవలందిస్తోందని, దీనిని త్వరలోనే అందరికీ అందుబాటులో ఉండే విధంగా మార్కెట్ లోకి తెస్తామని ఆయన ప్రకటించారు

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...