Jump to content

Rape కేసులో TRS ఎమ్మెల్సీ కుమారుడు ఎక్కడ?

LordOfMud

Recommended Posts

Rape కేసులో TRS ఎమ్మెల్సీ కుమారుడు ఎక్కడ?

ఈ ఘటన ఈనెల 6వ తేదీన జరిగింది.        ^&H

బ్యూటీ పార్లర్‌లో పనిచేసే ఓ యువతిని ప్రేమపేరుతో నమ్మించిన ప్రీతంరెడ్డి ఈ నెల 6న కొంపల్లిలోని తన ఇంటికి ఆమెను రప్పించి rape కి పాల్పడ్డాడు. అంతేకాక తన స్నేహితులైన స్నేహిత్ రెడ్డి, అరవరెడ్డిని కూడా రప్పించి ఆమెపై సామూహిక rape కి పాల్పడ్డారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడైన ప్రీతంరెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు TRS ఎమ్మెల్సీ కుమారుడు స్నేహిత్ రెడ్డితోపాటు అతడి స్నేహితుడు అరువారెడ్డిని ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్సీ కొడుకును కేసు నుంచి తప్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఎమ్మెల్సీ కొడుకును కేసు నుంచి తప్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్టు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో అధికార పార్టీ నేతల నుంచి పోలీసులపై ఒత్తిడి ఉందని చెబుతున్నారు. కొడుకును రక్షించుకునేందుకు ఎమ్మెల్సీ భూపతి రెడ్డి ఇటీవల పోలీస్ ఉన్నతాధికారులను కలిసినట్టు సమాచారం.

Link to comment
Share on other sites

Just now, LordOfMud said:

telisina story ee kada. normal bayata padatam.

Link to comment
Share on other sites

1 hour ago, peddireddi said:

big fish eating small and tasty fish common ani pedha dorra told to chinna dorra no 😷

Em matladuthunnavu vayya adhemanna AP anukunnava leka andhrolla prabuthvam anukunnava. TS lo chattam ki evaru chuttam kaadhu ani theliyadha 

Link to comment
Share on other sites

10 minutes ago, tom bhayya said:

Em matladuthunnavu vayya adhemanna AP anukunnava leka andhrolla prabuthvam anukunnava. TS lo chattam ki evaru chuttam kaadhu ani theliyadha 

TS/AP.. India/anywhere same uncle.. a

Link to comment
Share on other sites

13 minutes ago, peddireddi said:

TS/AP.. India/anywhere same uncle.. a

Please dhora paalana lo dharmam lo aidhu paadhala meedha nadususthundhi maaan

Link to comment
Share on other sites

7 minutes ago, TOM_BHAYYA said:

Please dhora paalana lo dharmam lo aidhu paadhala meedha nadususthundhi maaan

TG poragallu andhrolla sopathi patti karab ayipotunaru vaya...

Link to comment
Share on other sites

33 minutes ago, Android_Halwa said:

TG poragallu andhrolla sopathi patti karab ayipotunaru vaya...

Makes sense bro but does it mean politicians too :o poragaallu andhrollani chusi chesinru ok but sikinchaalsina vallu kuda andhukey chesthalera:( 

Link to comment
Share on other sites

26 minutes ago, tom bhayya said:

Makes sense bro but does it mean politicians too :o poragaallu andhrollani chusi chesinru ok but sikinchaalsina vallu kuda andhukey chesthalera:( 

nyayam nyayame, evadaina, evadi sopathi aina...

accused poragallu lopaliki povalsinde..

Link to comment
Share on other sites

10 minutes ago, Annayya_fan said:

hammayya...anukunnate thread andhra meedaki divert indi baby_dc1baby_dc1

emi ro vaari, ediki poinav inni rojulu ?

don't waste time...chala pani vundi..

ekkeyamma duty..kotteyamma bhajana..

Link to comment
Share on other sites

46 minutes ago, Android_Halwa said:

emi ro vaari, ediki poinav inni rojulu ?

don't waste time...chala pani vundi..

ekkeyamma duty..kotteyamma bhajana..

jaffa tumblr_n2zycbdBgb1spvnemo1_250.gif

Link to comment
Share on other sites

Just now, Annayya_fan said:

jaffa tumblr_n2zycbdBgb1spvnemo1_250.gif

vachinava..!!!

ekkeyyi amma..duty ekkeyu..

enti, night shift uh ivala nuvu ? migita vallu ekada ?

kotha script vachidna ?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...