Jump to content

Self dabba

DaleSteyn1

Recommended Posts

Courtesy: KC Chekuri Anna

Abt our boss cbn

అతను: సర్, మేము తయారు చేసిన ఈ సెన్సర్ సాయిల్ మాయిశ్చర్ కొలుస్తుంది. జస్ట్ 200 రూపాయలకే తయారు చేసి ఇస్తాం. అలాగే గోడౌన్స్‌లో కూడా వెట్‌నెస్ మెజర్ చేయొచ్చు. వి వాంట్ టు వర్క్ విత్ ది అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ యువర్ గవర్న్‌మెంట్ సర్.

ఆయన: ఒక ఎకరానికి ఎన్ని సెన్సర్లు అవసరం అవుతాయండీ ?

అతను: బెబ్బెబ్బే...ఒక గోడౌన్‌లో రెండు సరిపోతాయి సర్. (ఎకరానికి ఎన్ని కావాలో చెప్పడు...గోడౌన్‌కి రెండు అంటాడు 1f642.png:-))

ఆయన: (మళ్ళీ) ఒక ఎకరానికి ఎన్ని సెన్సర్లు అవసరం అవుతాయండీ ? ఈ సెన్సర్‌తో ఇంకా న్యూట్రిషనల్ లెవెల్స్ ఆఫ్ ద సాయిల్‌లాంటి ఫ్యాక్టర్స్ ఏవైనా కొలవచ్చా ? ఒక విలేజ్‌ని యూనిట్‌గా తీసుకుని ఈ సెన్సర్లు కొలిచే డేటాని వైర్‌లెస్‌గా గ్రిడ్ చేయవచ్చా ? ఈ గ్రిడ్స్ అన్నిటినీ నా సెంట్రల్ డాష్‌బోర్డ్ మీద యాక్సెస్ చేయగలిగితే ఏ విలేజ్‌లో పొలాలకి వాటర్, మైక్రోన్యూట్రియెంట్స్, ఫెర్టిలైజర్స్ లాంటివి ఏ అవసరం ఉందో తెలిసిపోతుంది కదా ! నేను ఇలాంటి సొల్యూషన్స్ కోసం చూస్తున్నాను. కొత్త సొల్యూషన్స్‌తో రండి. తప్పకుండా మనం పని చేద్దాం.

అతను: బెబ్బెబ్బే..అలాగే సర్.

ఇది మొన్న సిలికాన్‌వ్యాలీలో ముఖ్యమంత్రిగారి CEO Meet లో మా ఎదురుగా జరిగిన సంఘటన. అందుకే చంద్రబాబుగారి ముందుకి సరిగ్గా హోంవర్క్ చేసి వెళ్ళమని చెప్పేది 1f642.png:-)

(BTW, this whole conversation was in English)

Link to comment
Share on other sites

Just now, machoman said:

Me jaffa batch ki alane untadi

ఇండస్ట్రీ లేని బీడులో యాపిల్ కాయిస్తావ్!

ప్రపంచం గూగుల్ లో వెదికితే...

గూగుల్ AP కోసం వెదికేలా చేస్తావ్ !

సిస్కో, బెల్ నువ్ ఫ్రెండ్ అంటాయ్ !

బాబుతోనే US కంపెనీలు ట్రెండ్ అంటాయ్ !

అమెరికాలో ఆంధ్రోడి జెండా ఎగరేసి...

రికార్డులు తిరగరాసి...

BABU IS BACK

Welcome Back to AP

Link to comment
Share on other sites

There is no stopping Andhra Pradesh chief minister N Chandrababu Naidu when it comes to selling what his state has to offer.

No wonder, on the fifth day of his hectic week-long US tour, which concluded on May 11, the US-India Business Council (USIBC) presented him the "Transformative Chief Minister" award for his role in advancing the US-India partnership at the state level. CISCO executive chairman John Chambers gave the award to Naidu during the USIBC West Coast Summit in Silicon Valley.

The summit brought together top minds in the industry and the government of India to discuss furthering prospects in the US-India technology partnerships.

Chambers also invited Naidu to his home for a meeting with 30 CEOs because of his personal admiration for Naidu. “This is why I believe in this man so much,” was Chamber’s response on discovering Naidu made a trademark painstaking presentation.

For his part, before and after the summit, while on the tour, Naidu raised his sales pitch by showcasing the potential of his 13 district state which is starved of a metropolitan area. It is a priority and what he is planning for is much more than an urban sprawl — a world class city.

Getting it up and ready is a daunting task and takes far longer than just a five-year term for a chief minister. He is building it virtually from scratch having persuaded farmers to surrender their prized possession under a unique land pooling scheme to build the proposed Amaravati.

Focusing on the capital city, Naidu is inviting prospective investors and companies to set up shop or expand existing facilities in Amaravati and elsewhere in the state.

He has known for long that rave or rhetoric is no substitute for meaningful and impressive presentations and this has, like in the past, worked well for him on the current US tour. He dwelt on how "Sunrise Andhra Pradesh is on transformational journey towards a happy state" and his goal of "promoting inclusive economic growth with happiness." 

Naidu is conscious that he has to deliver on his promises if investors are to put their money. In an emotional appeal to Telugu groups, wherever he went, Naidu told them poignantly not to forget their birthplace and their native village. He appealed to them to join as partners in capital construction and development to make Amaravati one of the five best capital cities in the world.

“Building a capital is both a challenge and opportunity for me,” emphasised Naidu. “If you are part of the development plans to continue sustainable growth for 15 years, it will be possible to eliminate poverty in the state.” Not just in Andhra Pradesh, the chief minister hopes that every Telugu household in the US should have a computer literate, an entrepreneur and a Kuchipudi dancer.

He announced a grant of Rs 6 crore to establish the Amaravati School of Linguistics at the Silicon Andhra University. About 50 companies, many of which are information technology services entities, have indicated that they will start their operations in Andhra Pradesh, particularly in Visakhapatnam and Amaravati. Some of these are promoted by Telugu entrepreneurs.

Technology companies, including Apple, Google and Dell, have expressed interest in greater engagement with Andhra Pradesh, according to those travelling with CM Naidu. He entreated them to come forward and create an ecosystem in Andhra Pradesh, as it presents a rare opportunity to build a system from start.

“If you miss the opportunity now, you will miss it forever,” harped Naidu, true to his sales pitch. The next two years will reveal, what and who, including Naidu, are making of it.

Link to comment
Share on other sites

హోం జాతీయం 
అమరావతి సిద్ధమైతే చెన్నై దిగదుడుపే!
12-05-2017 02:47:56

ప్రఖ్యాత పరిశ్రమలు, విద్యాసంస్థలు అక్కడకు తరలుతున్నాయి
ప్రజలకేం కావాలో బాబుకు తెలుసు
పారిశ్రామికవేత్తలతో ఆయన రేయింబవళ్లూ మాట్లాడుతున్నారు
వారికి రాచబాట వేస్తున్నారు
కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్
చెన్నై, మే 11 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు విజన పూర్తయి.. ఆ రాష్ట్ర రాజధాని అమరావతి సిద్ధమైతే.. దాని ముందు చెన్నై నగరం దిగదుడుపేనని తమిళనాడు బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ వ్యాఖ్యానించారు. గురువారం ఆయన నాగర్‌కోయిల్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘అమరావతి పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో కనీవినీ ఎరుగని రీతిలో అత్యాధునిక సాంకేతికతతో నవీన నగరం ఏర్పడుతోంది. ప్రపంచ నగరాలకే అది ఆదర్శంగా ఉండబోతోంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పరిశ్రమలు, విద్యాసంస్థలు అమరావతికి తరలిపోతున్నాయి. కానీ చెన్నై మాత్రం అభివృద్ధిలో వెనుకబడిపోతోంది.

అమరావతికి మన పరిశ్రమలు తరలిపోతున్నాయంటూ గావుకేకలు పెట్టేవారంతా అసలు లోపాలను గ్రహించలేకపోతున్నారు. ఎక్కడ మంచి మౌలిక సదుపాయాలు, అవకాశాలు ఉంటాయో అక్కడికే పరిశ్రమలు తరలిపోతాయి. చంద్రబాబు రేయింబవళ్లు పారిశ్రామికవేత్తలతో మాట్లాడి పరిశ్రమలను రప్పించుకుంటున్నారు. ప్రజలకేం కావాలో, పరిశ్రమలకేం కావాలో తెలుసుకుని ఆయన పారిశ్రామికవేత్తలకు రాచబాట వేస్తున్నారు. అందుకే భారీగా పరిశ్రమలు అటువైపు వెళ్తున్నాయి. కానీ తమిళనాడు సీఎంను పారిశ్రామికవేత్తలు కలవాలంటే నెలల కొద్దీ ఎదురు చూడాల్సి వస్తోంది’ అని ఆక్షేపించారు. చెన్నైతో పాటు తమిళనాడు కూడా అభివృద్ధిలో వెనుకబడిపోతోందన్నారు.

30 ఏళ్ల క్రితం హైదరాబాద్‌, బెంగళూరు విమానాశ్రయాలు ఎలా ఉన్నాయో, ఇప్పుడెలా ఉన్నాయో గ్రహించాలన్నారు. చెన్నై విమానాశ్రయం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందాన ఉందని చెప్పారు. రాజకీయ పార్టీలు స్వార్థంతో స్వీయ లబ్ధి కోసం రాషా్ట్రభివృద్ధిని పణంగా పెడుతున్నాయని విమర్శించారు. కరుణానిధి జన్మదిన వేడుకల పేరుతో రాజకీయ లబ్ధి కోసం డీఎంకే ప్రయత్నిస్తోందని, ఆ వేడుకలకు తమ పార్టీ వెళ్లబోదని స్పష్టం చేశారు. రాష్ట్రపతి ఎన్నికల కోసం అన్నాడీఎంకేను దరి చేర్చుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న ఆరోపణలపై స్పందిస్తూ.. అన్నాడీఎంకేలో మరో వర్గానికి కాంగ్రెస్‌ కూడా గాలమేస్తోందని విమర్శించారు.

Link to comment
Share on other sites

LED bulbs one of its kind, prapancham lo elkada levu even in Silicon valley...prapanchaniki LED bulbs ni nene parichayam chesa....

Hyd ki google ki thechindhi nene...

Satya Nadella ki C# nerpindhi nene....

Whistles whistles....bhava prapthi...matter over

Link to comment
Share on other sites

2 minutes ago, reality said:

LED bulbs one of its kind, prapancham lo elkada levu even in Silicon valley...prapanchaniki LED bulbs ni nene parichayam chesa....

Hyd ki google ki thechindhi nene...

Satya Nadella ki C# nerpindhi nene....

Whistles whistles....bhava prapthi...matter over

నువ్వొనొచ్చు... చంద్రబాబుకి తీయగా మాట్లాడ్డం రాదని ! నువ్ చెప్పొచ్చు... చంద్రబాబు మాటలతో బూరెలు వండలేడని ! నీకు ఉండొచ్చు..కబుర్లు అమ్ముకోవడం లేదు, పోటీలో ఎక్కడ ఉంటాడో అని ! తమ్ముడూ ! డోన్ట్ వర్రీ ! 
వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ సీఈవో ఓమాట చెప్పాడు. వంద ప్రశ్నలకి ఒక్కటే సమాధానం దొరికినట్టు... నెగెటివ్ భయాలు పటాపంచలైనట్టు ఉంటుంది.

జాన్ ఛాంబర్స్. సిస్కో సీఈవో. చంద్రబాబు గురించి సింపుల్ కామెంట్ చేశారు. టిపికల్ టాస్క్ ఓరియెంటెడ్ పొలిటీషియన్ అని ! ఇండియన్ లీడర్స్ ఎవరైనా కుశల ప్రశ్నలు అడుగుతారట. మీరు సూపర్... బంపర్ అని ఎదురు బూస్ట్ ఇస్తారట ! కానీ చంద్రబాబు వెరీ థర్డ్ వర్డ్ నుంచే, అంటే మూడో మాట నుంచే విషయానికి వచ్చేస్తారట ! అదీ ఛాంబర్స్ అబ్జర్వేషన్ ! హౌఆర్ యు అని పలకరించిన తర్వాత అసలు బిజినెస్ మొదలైపోతుందట ! కోతల్లేవ్. పూతల్లేవ్. ఎందుకు రావాలి ఏపీకి... మీ కోసం ఏం చేస్తాం... మీరు మా దగ్గరకొస్తే ఏం లాభం అంటే అని చెప్పే తీరులో కన్విక్షన్ కట్టిపడేస్తుందన్నాడు ! అందుకేనేమో యాపిల్ సీఓఓ జెఫ్ విలియమ్స్ కూడా అన్నాడు ! చంద్రబాబు ఓ డ్రగ్ అని తేల్చాడు. వర్క్ హాలిక్ నేచర్ తో ఆకట్టుకునేవాడు... ఆల్కాహాలిక్ కన్నా ఎక్కువ కిక్కు ఎక్కిస్తాడు. అందుకే రిజల్ట్ టేస్ట్ తెలిసినవాడెవ్వడూ అంత తేలిగ్గా వదల్లేడు. వదులుకోలేడు. ఇదే చంద్రబాబుకి ఎదురులేని ప్లస్ పాయింట్ !

ఇది లెటెస్ట్. రీసెంట్ ఆర్క్వైవ్స్ చూస్తే ఇలాంటివి ఇక చాలానే కనిపిస్తాయ్ ! హీరో సౌతిండియాకి రావాలనుకున్నప్పుడు కర్ణాటక కన్నేసింది. సడెన్ గా ఓ సాయంత్రం హీరో ఛైర్మన్ ముంజాల్ కి ఫోన్ కాల్ వెళ్లింది. రేపు మార్నింగ్ మీతో బ్రేక్
ఫాస్ట్ చేయాలనుకుంటున్నా అని ! కాదనరుకదా ! కట్ చేస్తే... హీరో మన శ్రీ సిటీకి వచ్చేసింది ! అలా ఎలా వెళ్తారు ? మా దగ్గరలేనిది ఏపీలో ఏముంది అని అడిగితే... ప్రొఫెనల్ ప్యూరిటీ అని ఇన్ డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పారట ముంజాల్. ఏం చేశారు చంద్రబాబు ? ఏం లేదు... గ్రోత్ ఏపీలో స్కోప్ ఎలా ఎక్కువఉందో చెప్పారంతే ! ఆ లాజిక్ తో కన్విన్స్ అయ్యారోలేదో కానీ, చంద్రబాబులా ఆలోచించే వాళ్ల సపోర్ట్ ఉంటే మాత్రం సాధ్యమే ఏదైనా అని ముంజాల్ ఓపెన్ గా నే విశాఖ పెట్టుబడుల సమ్మిట్ లో చెప్పారు కూడా !

ఎవడికి తెలుసు... జీరో నుంచి మొదలైన ఓ రాష్ట్రం గురించి మూడేళ్లు తిరిగే లోపల యాపిల్ ఎంక్వైరీ చేస్తుందని ! మైక్రోసాఫ్ట్ ఇన్నొవేషన్ సెంటర్ పెట్టాలనుకుంటుందని ! క్లౌడ్ లా కౌగిలించుకుంటామంటూ గూగుల్ మన గుడిసె ముందుకు వస్తుందని ! కానీ వచ్చాయ్. వస్తున్నాయ్. వాస్తవం. చేతులతో చేపలు పట్టినట్టు... పట్టుజారుతున్నా వదలకుండా బాహుబలి పైకెక్కినట్టు... సవాళ్లు నాల్గు పక్కల నుంచి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా ఎదురు నిలబడటానికి సత్తా కావాలి. అలాంటి స్టామినా ఉంది కాబట్టే ఏపీ చంద్రబాబుపై భరోసా తో ఉంది. గుండెలపై చేయి వేసుకొని చెబుతోంది. ఎస్... వి ఆర్ ద బెస్ట్ అని !

ఫైనల్ గా ఒక్కమాట. చంద్రబాబు శిల్పి. చెక్కుతూపోతాడు. శిలలకి రూపురేఖలిస్తాడు. అవే మాట్లాడతాయ్. వంద మాటలకి ఒక్క కవళికతో సమాధానం చెబుతాయ్. ఆ సమాధానం కూడా నిన్నవాగితే ఇవాళ మర్చిపోయేట్టు ఉండదు. శిలలాగే నిలిచి పోతుంది ఎప్పటికీ ! మన మనసు గెలిచిపోతుంది ! అమెరికా కూడా ఇదే మాట చెప్పిందిప్పుడు ! కావాలంటే వినండి !

Courtesy.. Satish Chaganti

Link to comment
Share on other sites

AP doesn't need to compete in IT with Hyderabad or Bangalore. IT field itself is nearing saturation stages in India.  Each state has its own advantages. He should concentrate on the pros AP has. 

Link to comment
Share on other sites

1 hour ago, DaleSteyn1 said:

LMAO...veedi writing skills...

Shilpi aa ROFL, Ala anukone Uli chethiki isthe veneka nunchi chekki padesadu...

bollibabu.gif

CEO: How was your weekend, Sir

Chandral: I connected to my computer at 2 AM last night, but I dont see my data now....I will work hard again tonight and save it again. Also, tomorrow can you arrange LED lights in our meeting room, so that we can see data?

CEO: You are very workholic sir, and you are a visionary....you are not leaving a single stone unturned...

Chandral calls Loki that night: Arei Loki, computer lo save chesina PPT, kanpisthaledhu, em cheyyamantav?

Loki: Nannaru, meeku computer ki LED monitor pertukoni chudaam alavatu kadha, monitor lo save ayyindhemo aa ppt. Tomorrow, take that monitor with you..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...