Jump to content

Bonda Uma Reaction on Sai's Mother Comments || కాన్సర్ తో చనిపోయిన చిన్నారి || NTV


timmy

Recommended Posts

3 hours ago, timmy said:

 

 

@3:57

Did she say father molested daughter who is cancer patient? :3D_Smiles_216:. This is even worse than not caring daughter or helping her in death bed.  Ento manushulu.

Link to comment
Share on other sites

1 hour ago, ICANWIN said:

 

@3:57

Did she say father molested daughter who is cancer patient? :3D_Smiles_216:. This is even worse than not caring daughter or helping her in death bed.  Ento manushulu.

yes, father molested daughter ani chepparu valla mother......ilanti vedhavalu ki malla chetta mla support......ilanti mla's ni kukkani kottinattu kottali

 

 

 

Link to comment
Share on other sites

2 hours ago, machoman said:

cop batch vedu pawala gadu ante kosesukuntadu

evadu neeku cheppindhi veediki CBN ante pranam kosesukuntadu

bonda wife kamma caste feelings assalu vundav anikki

Link to comment
Share on other sites

4 hours ago, fake_Bezawada said:

call money lutcha bode prasad gaadi kante bonda 100% better vadi daggara vunna manushulani baaga chusukuntadu kaneesam 

Nuvu vadi dagara manishivena? 

Link to comment
Share on other sites

32 minutes ago, idibezwada said:

Nuvu vadi dagara manishivena? 

hehe kaadu nenedo batcha gadini Bezawada lo naku ee political circle teliyadu 

Link to comment
Share on other sites

ee thread lo kooda caste aaa ....aa pilla  video choosi...deshaam deshaaniki vachi em peekuthunaam anipisthundhi...

love that girl....aa ammai father ....ela raa...ela brathukuthunaaraaa

Link to comment
Share on other sites

papa chanipoyaka em help kaavali anna chestham antaadu endi. 

mundu protest chesinappudu em chesadu. naaku sambandham ledu antunnadu kaani,  investigation ki ready ani matram anatam ledu. 

Link to comment
Share on other sites

  • 2 weeks later...

Kotha twist,

Real father kadhantaadu enti.

వశ్రీని తల్లే చంపేసింది.! 
29-05-2017 01:43:34
 
 
636316500745797717.jpg
విజయవాడ, మే 28 (ఆంధ్రజ్యోతి): ‘ఇటీవల లుకేమియా వ్యాధితో బాధపడుతూ చనిపోయిన చిన్నారి శివశ్రీ నా కుమార్తె కాదు.. అలాగే ఆమె తల్లి వెంకటేశ్వరమ్మ అలియాస్‌ సుమశ్రీ నా భార్య కాదు. ఆ అమ్మాయి అనారోగ్యంతో చనిపోలేదు.. సుమశ్రీతోపాటు మరికొంతమంది కలిసి చంపేశారు’ అని మాదంశెట్టి శివకుమార్‌ సంచలన ఆరోపణలు చేశారు. ఇటీవల ‘నాన్న బతికించు’ అంటూ సోషల్‌ మీడియాలో వీడియో ఆప్‌లోడ్‌ చేసిన కొద్ది రోజులకే శివశ్రీ మరణించిన విషయం ఇటు విజయవాడలోనూ, రాష్ట్ర వ్యాప్తంగానూ కలకలం రేపిన విషయం తెలిసిందే.
 
ఆ సమయంలో తన కుమార్తె శివశ్రీ వైద్యం అందకపోవడం వల్లే చనిపోయిందని, దానికి తన భర్త మాదంశెట్టి శివకుమారే కారణమని సుమశ్రీ ఆరోపించింది. ఈ క్రమంలో దీనిపై స్పందించిన శివకుమార్‌ ఆదివారం సుదీర్ఘ ప్రకటనను పత్రికలకు విడుదల చేశారు. శివశ్రీని ఆమె తల్లి సుమశ్రీ సహా మరికొందరు హత్య చేశారని, ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని ఆయన తెలిపారు. దీనిపై ఇప్పటికే మానహక్కుల కమిషన్‌ను ఆశ్రయించానని, త్వరలో హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేస్తానని శివకుమార్‌ తెలిపారు. దుర్గాపురంలోని తన ఫ్లాట్‌లో అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయని, దీనిపై చుట్టుపక్కల వారు కంట్రోల్‌ రూమ్‌కు పలుమార్లు ఫిర్యాదు చేశారని చెప్పారు. ప్రస్తుతం సుమశ్రీతో ఉంటున్న పోలిన కృష్ణకుమార్‌కు ఆమె మూడో భార్య అని అన్నారు.
 
అమ్మాయిలను అక్రమంగా తరలిస్తూ పోలీసులకు చిక్కి చంచల్‌గూడ జైలులో శిక్ష అనుభవించి బయటకు వచ్చిన ఓ మహిళ ఆధ్వర్యంలో దుర్గాపురంలోని తన ఫ్లాట్‌లో అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయన్నారు. విజయవాడలో చిన్నారి శివశ్రీతో కలిసి సుమశ్రీ కొంతకాలం క్రితం తన ఫ్లాట్‌లో అద్దెకు దిగిందని, ఆ తర్వాత రూ.8లక్షల బంగారు ఆభరణాలను దొంగిలించి హైదరాబాద్‌లోని కృష్ణకుమార్‌ వద్దకు వెళ్లిపోయిందని ఆరోపించారు. దీనిపై ఆనాడు పామర్రు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశానన్నారు. కేవలం మానవతాదృక్పథంతోనే పాపను పెంచానని, శివశ్రీ వైద్యానికి సుమారుగా రూ.25లక్షల ఖర్చు చేశానని, వారితో తనకే సంబంధం లేదని చెప్పారు.
Link to comment
Share on other sites

veella caste peeling grudha ni drengaa...arey bonda uma...me cop caste ammai kadhaa raa....LK gaaa.....dheeniki koodaa alochinchaala.....just go ahead and suffort her no...

I rally like the girl...paapam entha baaga maatladindhi.....god bless her...rest in peace thalli....

china injection key tattukolem...ee pillalaki cancers ento...tablets...medication cha.....

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...