kiran karthik Posted May 17, 2017 Report Share Posted May 17, 2017 Kathi scene Leda man, disappointing the fans Quote Link to comment Share on other sites More sharing options...
boeing747 Posted May 17, 2017 Report Share Posted May 17, 2017 vaammoo Quote Link to comment Share on other sites More sharing options...
kakatiya Posted May 18, 2017 Author Report Share Posted May 18, 2017 నటుడిగా, హీరోగా,ప్రొడ్యూసర్ గా ప్రేక్షకుల్ని మెప్పించిన హరనాథ్ స్వీయ దర్శకత్వంలో హీరోగా చేస్తూ రూపొందించిన చిత్రమే ఈ ‘టిక్ టాక్’. ట్రైలర్లతోనే హిట్ టాక్ గా పేరు తెచ్చుకున్న సినిమా ఇది ఇటు బిజినెస్ పరంగా మంచి బజ్ సొంతం చేసుకుంది . అసలు ‘టిక్ టాక్’ అంటే అర్థమేమిటి ? టైటిల్లో టిక్ అంటే మనిషి బ్రతికున్నప్పటి జీవితం, టాక్ అంటే చనిపోయాక జీవితం అని అర్థం. సాధారణంగా మనిషి చనిపోయాక స్వర్గానికి వెళతాడు, ఆత్మా అవుతాడు అని పలు రకాలుగా అంటారు. ఆలా మరణం తర్వాత జీవితం ఏమిటనే ఆలోచనతో చేసిన సినిమానే ఇది. మీరు చేసిన సినిమాలకు పెద్దగా రిటర్న్స్ లేవు. దాని మీద మీ అభిప్రాయం ? నాకు సినిమా అంటే వ్యాపారం కాదు. అప్పట్లోనే ‘చంద్రహాస్’ సినిమానౌ రూ. 5 కోట్లు పెట్టి తీశాను. సినిమాతీస్తే నాకు ఆత్మ సంతృప్తి కలుగుతుంది. అదే అన్నిటికన్నా గొప్పది. దాని కోసమే సినిమాలు చేస్తున్నాను. కొత్త దర్శకులు మీతో సినిమా చేస్తానంటే అవకాశమిస్తారా ? తప్పకుండా. మంచి కథతో ఎవరైనా ముందుకొస్తే వారికి తప్పకుండా అవకాశమిస్తాను. ఈ సినిమా నుండి ప్రేక్షకులు ఏమి ఆశించవచ్చు ? ఇందులో మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. నేను చేసిన అన్ని సినిమాల్లోకి ఇందులోనే ఎక్కువ ఫన్ ఉంటుంది. సినిమా మొలైన దగ్గర్నుంచి చివరి దాకా థ్రిల్ దొరుకుతుంది. అంటే ఇందులో హర్రర్ కంటెంట్ కూడా ఉంటుందా ? ఉంటుంది. చనిపోయాక మనిషి జీవితం ఏమిటి అంటే ఆత్మలు కూడా ఉంటాయి కదా. ఇందులో మీ పాత్ర ఎలా ఉండబోతోంది ? ఇందులో నేనొక మెకానిక్ లా కనిపిస్తాను. పూర్తి స్థాయి మాస్ క్యారెక్టర్. మంచి ఫన్ కూడా ఉంటుంది. మంచి డ్యాన్సులు కూడా ట్రై చేశాను. అసలు మీ సినీ కెరీర్ ఎలా మొదలైంది? నేను అమెరికాలో ఉండేటప్పుడు ఒక కన్నడ సినిమాను మా ఇంట్లోనే షూట్ చేశారు. ఆ దర్శకుడు నాచేత కూడా అందులో ఒక రోల్ చేయించాడు. దాంతో మరో కన్నడ సినిమాలో పూర్తి స్థాయి విలన్ గా అవకాశమొచ్చింది. ఆ తర్వాతతెలీని భాషల్లో కన్నా తెలిసిన భాషలో కష్టపడటం మేలని అనుకుని తెలుగులోకి వచ్చాను. ఇన్నేళ్ల మీ కెరీర్లో మీకు బాగ్ పేరు తెచ్చిన సినిమా ఏంటి ? నాకు బాగా పేరు తీసుకొచ్చిన చిత్రం ‘చంద్రహాస్’. అప్పటి వరకు సినిమాలంటే వద్దని వారించే మా ఇంట్లో వాళ్ళు కూడా ఆ సినిమా చైన్ చాల బాగా చేశావ్ అని మెచ్చుకున్నారు. ఈ టిక్ టాక్ సినిమా కూడా అంతటి విజయాన్నిస్తుందని ఆశిస్తున్నాను. షూటింగ్ ను ఎన్ని రోజుల్లో పూర్తి చేశారు ? ఈ సినిమా షూటింగ్ ను 20 రోజుల్లో చేసేశాం. షూటింగ్ గుమ్మడి కాయ రోజున 24 గంటలు కష్టపడ్డాం. డాక్టర్ గా మీది మంచి కెరీర్. అది వదిలేసి సినిమాల్లోకి ఎందుకొచ్చారు ? డాక్టర్ గా తీరిక లేకుండా పదేళ్లు కష్టపడ్డాడను. అప్పుడే నాలో జీవితం అంటే ఇంతేనా అనే ప్రశ్న మొదలైంది. దాంతో చిన్నపాటి నుండి ఇష్టమైన సినిమా రంగంలోకి వచ్చేశాను. Quote Link to comment Share on other sites More sharing options...
Peter123 Posted May 18, 2017 Report Share Posted May 18, 2017 MI aasa kiranama Haranath anna jindabad... Quote Link to comment Share on other sites More sharing options...
BaabuBangaram Posted May 18, 2017 Report Share Posted May 18, 2017 eedini comedy piece ga chusthunnaru kaani...CHennai lo one of the Multispeciality Hospital Global Hospital lo partner eedu.... Quote Link to comment Share on other sites More sharing options...
kakatiya Posted May 18, 2017 Author Report Share Posted May 18, 2017 6 hours ago, BaabuBangaram said: eedini comedy piece ga chusthunnaru kaani...CHennai lo one of the Multispeciality Hospital Global Hospital lo partner eedu.... he is nuerologist in Detroit.. he is millionaire 20 years ago. He used to give his house for shootings.. producers emo rent taggistadu ani.. veediki free ga roles ichevaaru.. ala ala actor ayyadu.. Quote Link to comment Share on other sites More sharing options...
Chitti_Robo_Rebuilt Posted May 18, 2017 Report Share Posted May 18, 2017 Quote Link to comment Share on other sites More sharing options...
BaabuBangaram Posted May 18, 2017 Report Share Posted May 18, 2017 29 minutes ago, kakatiya said: he is nuerologist in Detroit.. he is millionaire 20 years ago. He used to give his house for shootings.. producers emo rent taggistadu ani.. veediki free ga roles ichevaaru.. ala ala actor ayyadu.. Global Hospitals lo 49% share vundhi.....veedu by birth rich aa?? Quote Link to comment Share on other sites More sharing options...
VizagRocks Posted May 18, 2017 Report Share Posted May 18, 2017 Just now, BaabuBangaram said: Global Hospitals lo 49% share vundhi.....veedu by birth rich aa?? obviously. lekuntey cinema lo enduku chesthadu. Quote Link to comment Share on other sites More sharing options...
VizagRocks Posted May 18, 2017 Report Share Posted May 18, 2017 30 minutes ago, kakatiya said: he is nuerologist in Detroit.. he is millionaire 20 years ago. He used to give his house for shootings.. producers emo rent taggistadu ani.. veediki free ga roles ichevaaru.. ala ala actor ayyadu.. neurologist aa? paapam kadha. medicine practice lo nundi tharimesaara veedini Quote Link to comment Share on other sites More sharing options...
Quickgun_murugan Posted May 18, 2017 Report Share Posted May 18, 2017 On 5/17/2017 at 7:38 AM, kakatiya said: @kakatiya vuncle.. threaddu title lo mana abhimaana Hero peru tappu raasaav.. its not Haranath Pocharla His Name is Dr. Haranath Poli(keka)charla Quote Link to comment Share on other sites More sharing options...
perugu_vada Posted May 19, 2017 Report Share Posted May 19, 2017 Kharchu pettina tharagani antha money undhemo uncle single kuda Quote Link to comment Share on other sites More sharing options...
manchivaadu Posted May 19, 2017 Report Share Posted May 19, 2017 2 minutes ago, perugu_vada said: Kharchu pettina tharagani antha money undhemo uncle single kuda perugulu...achinava Quote Link to comment Share on other sites More sharing options...
kakatiya Posted May 19, 2017 Author Report Share Posted May 19, 2017 12 hours ago, BaabuBangaram said: Global Hospitals lo 49% share vundhi.....veedu by birth rich aa?? Merit student.. 8 figure salary Quote Link to comment Share on other sites More sharing options...
tennisluvr Posted May 19, 2017 Report Share Posted May 19, 2017 12 hours ago, VizagRocks said: neurologist aa? paapam kadha. medicine practice lo nundi tharimesaara veedini Online ratings unnayi vaadi practice ki, he has below average ratings. Anduke emo movies lo ochadu Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.