tom bhayya Posted May 19, 2017 Report Share Posted May 19, 2017 On 5/17/2017 at 8:14 PM, kakatiya said: నటుడిగా, హీరోగా,ప్రొడ్యూసర్ గా ప్రేక్షకుల్ని మెప్పించిన హరనాథ్ స్వీయ దర్శకత్వంలో హీరోగా చేస్తూ రూపొందించిన చిత్రమే ఈ ‘టిక్ టాక్’. ట్రైలర్లతోనే హిట్ టాక్ గా పేరు తెచ్చుకున్న సినిమా ఇది ఇటు బిజినెస్ పరంగా మంచి బజ్ సొంతం చేసుకుంది . అసలు ‘టిక్ టాక్’ అంటే అర్థమేమిటి ? టైటిల్లో టిక్ అంటే మనిషి బ్రతికున్నప్పటి జీవితం, టాక్ అంటే చనిపోయాక జీవితం అని అర్థం. సాధారణంగా మనిషి చనిపోయాక స్వర్గానికి వెళతాడు, ఆత్మా అవుతాడు అని పలు రకాలుగా అంటారు. ఆలా మరణం తర్వాత జీవితం ఏమిటనే ఆలోచనతో చేసిన సినిమానే ఇది. మీరు చేసిన సినిమాలకు పెద్దగా రిటర్న్స్ లేవు. దాని మీద మీ అభిప్రాయం ? నాకు సినిమా అంటే వ్యాపారం కాదు. అప్పట్లోనే ‘చంద్రహాస్’ సినిమానౌ రూ. 5 కోట్లు పెట్టి తీశాను. సినిమాతీస్తే నాకు ఆత్మ సంతృప్తి కలుగుతుంది. అదే అన్నిటికన్నా గొప్పది. దాని కోసమే సినిమాలు చేస్తున్నాను. కొత్త దర్శకులు మీతో సినిమా చేస్తానంటే అవకాశమిస్తారా ? తప్పకుండా. మంచి కథతో ఎవరైనా ముందుకొస్తే వారికి తప్పకుండా అవకాశమిస్తాను. ఈ సినిమా నుండి ప్రేక్షకులు ఏమి ఆశించవచ్చు ? ఇందులో మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. నేను చేసిన అన్ని సినిమాల్లోకి ఇందులోనే ఎక్కువ ఫన్ ఉంటుంది. సినిమా మొలైన దగ్గర్నుంచి చివరి దాకా థ్రిల్ దొరుకుతుంది. అంటే ఇందులో హర్రర్ కంటెంట్ కూడా ఉంటుందా ? ఉంటుంది. చనిపోయాక మనిషి జీవితం ఏమిటి అంటే ఆత్మలు కూడా ఉంటాయి కదా. ఇందులో మీ పాత్ర ఎలా ఉండబోతోంది ? ఇందులో నేనొక మెకానిక్ లా కనిపిస్తాను. పూర్తి స్థాయి మాస్ క్యారెక్టర్. మంచి ఫన్ కూడా ఉంటుంది. మంచి డ్యాన్సులు కూడా ట్రై చేశాను. అసలు మీ సినీ కెరీర్ ఎలా మొదలైంది? నేను అమెరికాలో ఉండేటప్పుడు ఒక కన్నడ సినిమాను మా ఇంట్లోనే షూట్ చేశారు. ఆ దర్శకుడు నాచేత కూడా అందులో ఒక రోల్ చేయించాడు. దాంతో మరో కన్నడ సినిమాలో పూర్తి స్థాయి విలన్ గా అవకాశమొచ్చింది. ఆ తర్వాతతెలీని భాషల్లో కన్నా తెలిసిన భాషలో కష్టపడటం మేలని అనుకుని తెలుగులోకి వచ్చాను. ఇన్నేళ్ల మీ కెరీర్లో మీకు బాగ్ పేరు తెచ్చిన సినిమా ఏంటి ? నాకు బాగా పేరు తీసుకొచ్చిన చిత్రం ‘చంద్రహాస్’. అప్పటి వరకు సినిమాలంటే వద్దని వారించే మా ఇంట్లో వాళ్ళు కూడా ఆ సినిమా చైన్ చాల బాగా చేశావ్ అని మెచ్చుకున్నారు. ఈ టిక్ టాక్ సినిమా కూడా అంతటి విజయాన్నిస్తుందని ఆశిస్తున్నాను. షూటింగ్ ను ఎన్ని రోజుల్లో పూర్తి చేశారు ? ఈ సినిమా షూటింగ్ ను 20 రోజుల్లో చేసేశాం. షూటింగ్ గుమ్మడి కాయ రోజున 24 గంటలు కష్టపడ్డాం. డాక్టర్ గా మీది మంచి కెరీర్. అది వదిలేసి సినిమాల్లోకి ఎందుకొచ్చారు ? డాక్టర్ గా తీరిక లేకుండా పదేళ్లు కష్టపడ్డాడను. అప్పుడే నాలో జీవితం అంటే ఇంతేనా అనే ప్రశ్న మొదలైంది. దాంతో చిన్నపాటి నుండి ఇష్టమైన సినిమా రంగంలోకి వచ్చేశాను. Quote Link to comment Share on other sites More sharing options...
chittimallu2 Posted May 19, 2017 Report Share Posted May 19, 2017 2 minutes ago, tennisluvr said: Are you Santosh pavan? yep... nee perenti... DBHS lo a section? Pm chei... Quote Link to comment Share on other sites More sharing options...
tennisluvr Posted May 19, 2017 Report Share Posted May 19, 2017 5 minutes ago, chittimallu2 said: yep... nee perenti... DBHS lo a section? Pm chei... 98 batch. Nuvvu 00 aa? B Quote Link to comment Share on other sites More sharing options...
chittimallu2 Posted May 19, 2017 Report Share Posted May 19, 2017 1 minute ago, tennisluvr said: 98 batch. Nuvvu 00 aa? B 2000-01 batch... nenu bhi B section ee... 97-98 lo 10th aindha needhi or 98-99? Im assuming 97-98 Quote Link to comment Share on other sites More sharing options...
idibezwada Posted May 19, 2017 Report Share Posted May 19, 2017 3 hours ago, RahuI_PG said: lol..samaja spotted.. Quote Link to comment Share on other sites More sharing options...
tennisluvr Posted May 19, 2017 Report Share Posted May 19, 2017 18 minutes ago, chittimallu2 said: 2000-01 batch... nenu bhi B section ee... 97-98 lo 10th aindha needhi or 98-99? Im assuming 97-98 97-98 Quote Link to comment Share on other sites More sharing options...
mastercheif Posted May 19, 2017 Report Share Posted May 19, 2017 24 minutes ago, tennisluvr said: 97-98 98 lo 10th ante minimum 35 untayi ga !! Quote Link to comment Share on other sites More sharing options...
chittimallu2 Posted May 19, 2017 Report Share Posted May 19, 2017 Just now, mastercheif said: 98 lo 10th ante minimum 35 untayi ga !! aa school lo until late 90s, 8th, 9th and 10th two years chadavali its a rule... so easy ga 42 untai Quote Link to comment Share on other sites More sharing options...
tennisluvr Posted May 19, 2017 Report Share Posted May 19, 2017 14 minutes ago, mastercheif said: 98 lo 10th ante minimum 35 untayi ga !! 33 Quote Link to comment Share on other sites More sharing options...
tennisluvr Posted May 19, 2017 Report Share Posted May 19, 2017 13 minutes ago, chittimallu2 said: aa school lo until late 90s, 8th, 9th and 10th two years chadavali its a rule... so easy ga 42 untai enti bhayya next 50 antava nannu Quote Link to comment Share on other sites More sharing options...
kiraak_poradu Posted May 19, 2017 Report Share Posted May 19, 2017 8 minutes ago, tennisluvr said: enti bhayya next 50 antava nannu lol Quote Link to comment Share on other sites More sharing options...
VizagRocks Posted May 19, 2017 Report Share Posted May 19, 2017 25 minutes ago, mastercheif said: 98 lo 10th ante minimum 35 untayi ga !! yes untaayi. inka 15yrs time undhi neeku tennislvr kantey goppodu kaavataaniki. start now. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.