LordOfMud Posted May 19, 2017 Report Share Posted May 19, 2017 గెస్టహౌస్‌లో TS ప్రజాప్రతినిధి రాసలీలలు.... ఎవరతను? తెలంగాణా రాష్ట్రంలో, ఖమ్మం నగర సమీప మండలానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి ఓ ప్రజాప్రతినిధి ప్రభుత్వ అతిథి గృహంలో రాసలీలలు కొనసాగిస్తూ ప్రభుత్వ ఉన్నతాధికారులకు రెడ్‌హ్యాడెండ్‌గా పట్టుబడ్డాడు. ఆ తర్వాత ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాల్సిందిగా ఆయన అధికారుల కాళ్లావేళ్లాపడ్డారు. అయితే, చివరకు ఈ విషయం బహిర్గతమైనప్పటికీ.. ప్రజాప్రతినిధి పేరును అధికారులు అత్యంత గోప్యంగా ఉంచారు. ఇకపై ఆయనకు గదులు ఇవ్వొద్దని కిందిస్థాయి సిబ్బందికి మౌఖిక ఆదేశాలిచ్చినట్టు తెలిసింది. Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted May 19, 2017 Report Share Posted May 19, 2017 idi oka news.. daniki malli evada ani alochinchatam.. Quote Link to comment Share on other sites More sharing options...
LordOfMud Posted May 19, 2017 Author Report Share Posted May 19, 2017 3 minutes ago, psycopk said: idi oka news.. daniki malli evada ani alochinchatam.. expected nee sollu......ABN news Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.