Jump to content

FACTS about CHALAPAI

Ios_pappu

Recommended Posts

1. ఒక ఆడియో కార్యక్రమం లో చలపతిరావు గారు ఒక అనుచిత వ్యాఖ్య చేసారు. ఆ తర్వాత బాధ పడి దానికి టి.వి ఛానెల్ లో సారీ చెప్పారు. 

2. ఇక టి.వి ఛానెల్స్ కు ఇది ఒక కొబ్బరికాయ లా దొరికింది. ఆయన ఒక్కసారి అన్న వాక్యాన్ని , వంద సార్లు వేస్తూ సొమ్ము చేసుకునే పనిలో పడ్డారు.

intercaste వివాహం చేసుకున్న చలపతి గారు , తన పిల్లలకు 6 , 4, 2 years (ముగ్గురు) వయసున్నప్పుడు...తనకు 28 ఏళ్ల వయసున్నప్పుడు భార్య చనిపోతే, మళ్ళీ పెళ్లి చేసుకోకుండా , కెరీర్ను వదలకుండా... డబ్బు లేక, బస్ ఎక్కితే 10 పైసలు ఖర్చవుతాయని 10 కి.మీ నడుచుకుంటూ స్టూడియో లకు వెళ్లి ...దొరికిన ప్రతి చిన్న వేశాన్ని వేస్తూ 1600 సినిమాల్లో నటిస్తూ...వారిని పెంచి పెద్దచేసారు. ఎన్ఠీఆర్ గారు , బసవతారకం గారు, సహనటీనటులు , బంధువులు...మళ్లీ పెళ్లి చేసుకోమని చెప్పినా..ఆ వచ్చే భార్య పిల్లల్ని సరిగ్గా చూస్తుందో లేదోననే సందేహం తో ఇక పెళ్లి చేసుకోలేదు.
. ఇవి ఎవడు ఏ రోజు మీడియాలో మాట్లాడడు. మనకు మంచి అక్కర్లేదు...కొన్ని మీడియాల్లో కొందరికి అసలే అక్కర్లేదు.

3. జంధ్యాల లాంటి సునిశిత హాస్యం పోయి , బూతు కంటెంట్ ఉన్న జబర్దస్త్ , పటాస్ , etc లాంటి కార్యక్రమాలు టి.వి లో వస్తుంటే వాటిని అడ్డుకునే (అడ్డుకోమని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు.) ధైర్యం లేని సంఘాలు , ఇతర చానెళ్లు ఫ్రీ గా దొరికాడని చలపతిరావు గారి మీద పడ్డాయి. 
4. ఇక మహిళా సంఘాలు. ఆయన తన తప్పుకు సారీ చెప్పాక కూడా ఆయన్ని వదలం, లోపల వెయ్యిస్తాం అని ఆయన లాంటి పిచ్చుక మీద పడుతున్నాయి.
5. పిల్లలు కనడానికి తప్ప , నాకు మగాడు అవసరం లేదు...అని ప్రియాంక చోప్రా గారు చెపితే, అది ' మహిళా సాధికారకత' , ఇదే వాక్యం ఇలాగే రామ్-గోపాల్-వర్మ లాంటి ఒక పురుషుడు చెబితే ( చలపతి గారి కామెంటు కాదు) వీళ్ళు ఎలా రెచ్చిపోతారో ఆలోచించండి.
6. చలపతి గారి మీద కేసు పెట్టిన వారిలో ఒకావిడ, అమీర్ ఖాన్ 'పి.కె' సినిమా లో శివుడి పాత్రధారి పారిపోయి , బాత్రూమ్ లో దాక్కునే సీన్ ను సమర్దిస్తూ టి.వి లో ఎగబడడం చూసాను. ఆవిడది తప్పు అని మనం అంటే... మనకు ఏ సంబంధం లేకపోయినా బి.జె.పి కి మనల్ని ముడిపెట్టి వాయిస్తారు.
7. tv9 మాత్రమే ఉన్నపుడు..ఇంకా మనకు టి.వి న్యూస్ ఛానెళ్ల మీద మొహం మొత్తని రోజుల్లో (ఈ.టి.వి ఇలాంటి పెట్ issues అప్పుడు పట్టించుకునేది కాదు) ఈ.వి.వి గారి "ఆరుగురు పతివ్రతలు" అనే సినిమా రిలీజ్ అవబోయే ముందు... ఇప్పుడు చలపతి గారి మీద కంప్లైంట్ ఇచ్చిన వారిలో ఒకరు...tv9 లో ఆవేశం తో ఊగిపోతూ... ఇ.వి.వి గారిని, సినిమా ను తిట్టారు. ఆ సినిమా సరిగ్గా ఆడలేదు. 4 ఇయర్స్ తర్వాత , " ఇప్పుడున్నన్ని ఛానెల్స్ ఉంటే, నాకు సమాధానం చెప్పుకునే అవకాశం ఉండేది. ఒక ఛానల్ లో కనీసం నాకు మట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా , ఏకపక్షం గా టార్గెట్ చేసి మరీ.." అంటూ ఇ.వి.వి గారు బాధ పడ్డారు. ఇ.వి.వి గారి వల్ల కనీసం 2000 కుటుంబాలు ఆర్ధికంగా సెటిల్ అయ్యాయి.

8. "మీకు ఎప్పుడైనా మీ భార్య ను చంపాలనిపించిందా ?" అనే పోస్టర్ తో " మధ్యాహ్నం హత్య" అనే వర్మ-జె.డి-ఆమని-భానుచందర్ గార్ల సినిమా కూడా అప్పట్లో tv9 మాత్రమే ఉన్న రోజుల్లో వస్తే... కొన్ని మహిళా సంఘాలు ఆ సినిమా పై పడి రక్కాయి. దాన్ని యధావిధి గా tv9 పదే పదే ప్రసారం చేసింది. point 6 లో ఒక మతాన్ని కించపరచడం వారికి ఇష్టం కాబట్టి , సమర్దిస్తూ బయటికి వస్తాయి. 7,8 లో వారికి ఇష్టం లేదు కాబట్టి సినిమా ను ఏకిపారేస్తాయి.

9. 73 ఏళ్ల వృద్ధుడు , చలపతిరావు గారు, 30s/40s లో ఉన్న ఓ మహిళాసంఘ కార్యకర్త ను.. " అది కాదమ్మా, నేను చెప్పేది నువ్వు విను.." అంటే.. దానికి ఆవిడ , " నేను మిమ్మల్ని మీరు అన్నాను..సో నువ్వు అని నన్ను అనొద్దు..మీరు అనాలి..." ఇదో 5 mts రచ్చ.

10. సినిమాల్లో నేను 99 రేప్ సీన్స్ లో నటించాను. నాకు అలాంటి పాత్రలే వచ్చేవి. మహిళలు నన్ను చూసి భయపడేవారు సార్... కృష్ణవంశీ నాకు " నిన్నే పెళ్లాడతా" లో మంచి పాత్ర ఇచ్చి ..ఆ మానభంగాల సీన్స్ కు అడ్డుకట్ట వేసాడు..అని కొన్నేళ్ల క్రితం ఆయన ఓ ఇంటర్వ్యూ లో నవ్వుతూ చెప్పిన విషయం కూడా...ఇప్పుడు సదరు మహిళా సంఘం వారికి తప్పుగా కనిపిస్తోంది.

11. ఇప్పుడు చలపతి గారు మాట్లాడింది కచ్చితంగా తప్పే , దాన్ని ఖండించాల్సిందే. దానికి సారీ చెప్పి ఇక వదిలెయ్యండి బాబూ అన్న చలపతి రావు గారిని ఇంకా ఇంకా గుచ్చుతున్న కొన్ని ఛానెల్స్ ఏదో ఒక రా.కీ.పార్టీ లను వెనకేసుకొస్తూ , రాజకీయ నాయకులు చేసే పనుల్లోని నిజాన్ని అబద్ధం గా , అబద్దాన్ని నిజం గా భ్రమింపజేస్తుంటే...వారిని ఎవరు గుచ్చాలి ?

Link to comment
Share on other sites

30 minutes ago, Ios_pappu said:

Yeah, I got it. This is a copy paste from KAMMA-SANGHAM email thats in circulation, one of which is forwarded by my KAMMA friend.

Earlier as well, they have defended Balayya in shooting episode.

  • Upvote 1
Link to comment
Share on other sites

11 minutes ago, Ios_pappu said:

Vunlce support ledu thokka ledu endhuku musalodini samputhunaru etla ani ganthe....

u carry on bro...i was reffering to kodela akkai..

Link to comment
Share on other sites

2 hours ago, worstandhra said:

Yeah, I got it. This is a copy paste from KAMMA-SANGHAM email thats in circulation, one of which is forwarded by my KAMMA friend.

Earlier as well, they have defended Balayya in shooting episode.

ponile man tappulu andaru chestaru oka maata ae ga tappu

light teesukovali caste pulama koodadu daniki

Link to comment
Share on other sites

26 minutes ago, fake_Bezawada said:

ponile man tappulu andaru chestaru oka maata ae ga tappu

light teesukovali caste pulama koodadu daniki

ROja inka khandinchaledha 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...