Jump to content

సిగ్గు చేటు: తేజస్ రైల్లో ప్రయాణీకుల చేతివాటం

TampaChinnodu

Recommended Posts

సిగ్గు చేటు: తేజస్‌ రైల్లో ప్రయాణీకుల చేతివాటం

Others | Updated: May 25, 2017 16:10 (IST)
 
71495708379_Unknown.jpg
భారతదేశపు తొలి లగ్జరీ రైలు తేజస్. సోమవారం ముంబై-గోవాల మధ్య ఈ రైలును అట్టహాసంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్‌ ప్రభు ప్రారంభించారు. ఎన్నో అత్యధునిక సౌకర్యాలున్న ఈ రైల్లో ప్రయాణీకులు వీక్షించేందుకు ప్రతి సీటు వెనుక భాగంలో ఎల్‌సీడీ స్క్రీన్లు, హెడ్‌ ఫోన్లను అమర్చారు. అయితే, సర్వీసును ప్రారంభించిన మూడు రోజుల్లోనే ప్రయాణీకులు చేతివాటం చూపించారు.

మొత్తం రైలులో 20 బోగీలు ఉన్నాయి. వీటిలో కొన్ని బోగీల్లో ఎల్‌సీడీ స్క్రీన్లు పగలిపోయాయి. మరికొన్ని బోగీల్లో అందుబాటులో ఉంచిన హెడ్‌ ఫోన్లు మాయమయ్యాయి. ఈ మేరకు ఓ జాతీయ మీడియా సంస్ధ కథనాన్ని ప్రచురించింది. రైలు ప్రవేశపెట్టిన మూడు రోజుల్లోనే ఇలాంటి ఘటన జరగడంతో విస్తుపోవడం రైల్వే అధికారుల వంతైంది.

ఎన్నో వ్యయ ప్రయాసలు పడి ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన తొలి లగ్జరీ రైలు తేజస్‌. అలాంటిది ప్రయాణీకులే సామాజిక స్పృహ లేకుండా ప్రవర్తించడం సిగ్గు చేటు.

Link to comment
Share on other sites

2 minutes ago, TampaChinnodu said:

Indian Citizens are the worst creatures ani prove cheskuntunnaru

Link to comment
Share on other sites

15 minutes ago, Quickgun_murugan said:

Indian Citizens are the worst creatures ani prove cheskuntunnaru

After 1990 may be good. 

Link to comment
Share on other sites

30 minutes ago, kittaya said:

After 1990 may be good. 

emo bro.. worst fellows.. kaneesa responsibility ledu.. emanna ante bharath mahaam love da lasang ani sollu cheptaru.. aa cheppina vallalo 99% military lo join avvaru

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...