Jump to content

విమానాన్నే వెనక్కి రప్పించిన ఎంపీలు.!

iamlikethis

Recommended Posts

25brk-148.jpg

కాబూల్‌: సరైన సమాయానికి విమానాశ్రయానికి చేరుకోకపోవడంతో ఇద్దరు ఎంపీలు విమానాన్ని మిస్‌ అయ్యారు. దీంతో ఆగ్రహించిన ఆ ఎంపీలు గమ్యస్థానానికి చేరిన విమానాన్ని మళ్లీ వాళ్లు ఉన్న విమానాశ్రయానికే రప్పించారు.

ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన ఎంపీలు అబ్దుల్‌ రెహమాన్‌ షహీదని, హుస్సేన్‌ నసేరి కాబుల్‌ నుంచి బమియాన్‌ వెళ్లాల్సి ఉంది. కానీ.. వారిద్దరూ ఆలస్యంగా విమానాశ్రయానికి చేరుకోవడంతో విమానం మిస్‌ అయ్యారు. దీంతో ఆగ్రహించిన ఎంపీలు బమియాన్‌లోని వారి మద్దతుదారులకు చెప్పి విమానం ల్యాండ్‌ అవకుండా చేశారు. బమియన్‌ విమానాశ్రయం రన్‌వేపై అడ్డంగా రాళ్లు పెట్టడంతో విమానం దిగేందుకు కుదరలేదు. దీంతో చేసేదేమి లేక విమానాన్ని మళ్లీ కాబూల్‌ విమానాశ్రయానికి మళ్లించారు. విమానం తిరిగి రాగానే ఆ ఎంపీలు విమానం ఎక్కి బమియాన్‌ చేరుకున్నారు. ఆ సమయంలో విమానంలో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానంలో ఉన్న ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో పెట్టి మరీ విమానాన్ని నిబంధనలకు విరుద్ధంగా వెనక్కి తీసుకొచ్చినట్లు సివిల్‌ ఏవియేషన్‌ డైరెక్టర్‌ హుమాయున్‌ సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో విమానం భద్రతా సిబ్బందితో సహా ఐదుగురుని అరెస్టు చేసినట్లు ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ వెల్లడించింది.

Link to comment
Share on other sites

బమియన్‌ విమానాశ్రయం రన్‌వేపై అడ్డంగా రాళ్లు పెట్టడంతో విమానం దిగేందుకు కుదరలేదు

@3$% lol afgstan... mari antha easy aa runway medhaki velladam

Link to comment
Share on other sites

7 minutes ago, Doola said:

konda adavi gaalavunnaru ga

Mari mana Desham emanna goppa naa 

flight attendant ni cheppu toh kotti ban ayyi malla threaten chesi malla flight travel chestundu anta kante idi better le sSa_j@il

Link to comment
Share on other sites

3 minutes ago, dakumangalsingh said:

Mari mana Desham emanna goppa naa 

flight attendant ni cheppu toh kotti ban ayyi malla threaten chesi malla flight travel chestundu anta kante idi better le sSa_j@il

endi man...runway lo raalu pettam better aasSc_hidingsofa

Link to comment
Share on other sites

2 minutes ago, Doola said:

endi man...runway lo raalu pettam better aasSc_hidingsofa

Run way paina rally kaadu venakki rappinchatam picchi choo gallu le kaani just compare chestunna mana daggara yedavalu kuda vunnaru ani 

Link to comment
Share on other sites

27 minutes ago, iamlikethis said:
25brk-148.jpg

కాబూల్‌: సరైన సమాయానికి విమానాశ్రయానికి చేరుకోకపోవడంతో ఇద్దరు ఎంపీలు విమానాన్ని మిస్‌ అయ్యారు. దీంతో ఆగ్రహించిన ఆ ఎంపీలు గమ్యస్థానానికి చేరిన విమానాన్ని మళ్లీ వాళ్లు ఉన్న విమానాశ్రయానికే రప్పించారు.

ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన ఎంపీలు అబ్దుల్‌ రెహమాన్‌ షహీదని, హుస్సేన్‌ నసేరి కాబుల్‌ నుంచి బమియాన్‌ వెళ్లాల్సి ఉంది. కానీ.. వారిద్దరూ ఆలస్యంగా విమానాశ్రయానికి చేరుకోవడంతో విమానం మిస్‌ అయ్యారు. దీంతో ఆగ్రహించిన ఎంపీలు బమియాన్‌లోని వారి మద్దతుదారులకు చెప్పి విమానం ల్యాండ్‌ అవకుండా చేశారు. బమియన్‌ విమానాశ్రయం రన్‌వేపై అడ్డంగా రాళ్లు పెట్టడంతో విమానం దిగేందుకు కుదరలేదు. దీంతో చేసేదేమి లేక విమానాన్ని మళ్లీ కాబూల్‌ విమానాశ్రయానికి మళ్లించారు. విమానం తిరిగి రాగానే ఆ ఎంపీలు విమానం ఎక్కి బమియాన్‌ చేరుకున్నారు. ఆ సమయంలో విమానంలో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానంలో ఉన్న ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో పెట్టి మరీ విమానాన్ని నిబంధనలకు విరుద్ధంగా వెనక్కి తీసుకొచ్చినట్లు సివిల్‌ ఏవియేషన్‌ డైరెక్టర్‌ హుమాయున్‌ సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో విమానం భద్రతా సిబ్బందితో సహా ఐదుగురుని అరెస్టు చేసినట్లు ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ వెల్లడించింది.

India laagane undi ga akkada kuda

Link to comment
Share on other sites

48 minutes ago, dakumangalsingh said:

Mari mana Desham emanna goppa naa 

flight attendant ni cheppu toh kotti ban ayyi malla threaten chesi malla flight travel chestundu anta kante idi better le sSa_j@il

bl@st

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...