Jump to content

ప్రోద్దటుర్ లో అందరూ చూస్తుండగానే దారుణ హత్య

maddy589

Recommended Posts

ఏపీ ప్రజలు శాంతికాముకులు: చంద్రబాబు
25-05-2017 21:44:24
636313455759432815.jpg
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రజలు శాంతికాముకులని సీఎం చంద్రబాబు అన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలు ఏపీలో తక్కువ అని చెప్పారు. ఫ్యాక్షన్ తరహా కొన్ని శాంతిభద్రతల సమస్యలు వున్నాయన్నారు. నాగరిక సమాజంలో అభివృద్ధికి శాంతిభద్రతలు అతి ముఖ్యమని స్పష్టం చేశారు. ఫ్యాక్షన్ లీడర్లపై నిరంతర నిఘా వుంచాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ టెక్నాలజీకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. రోడ్ కనెక్టివిటీతో గిరిజన ప్రాంతాల అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. విజయవాడలో ఇంటి రెంట్లను నియంత్రించాలని సూచించారు. హోటళ్లలో కూడా రేట్లు పెంచేశారని ఇది సరికాదని చంద్రబాబు అన్నారు. స్కూళ్లు, కాలేజీ బస్సులను ముందుగానే తనిఖీలు చేయాలని తెలిపారు. ర్యాగింగ్ జరగడానికి అవకాశం లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. రాజధాని ప్రతిష్ట పెరిగేలా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. రౌడీయిజం, సెటిల్మెంట్లకు నగరంలో అవకాశం ఇవ్వరాదని తెలిపారు. పిడుగురాళ్ల-గుంటూరు రహదారి విస్తరణ చేసి ప్రమాదాలు అరికడతామన్నారు. నాగార్జునసాగర్ డ్యామ్ దగ్గర సీసీ కెమెరాలు పెట్టే విషయాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు చెప్పారు.
Link to comment
Share on other sites

  • Replies 33
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • mastercheif

    8

  • Hercules

    6

  • ARYA

    3

  • DiscoKing

    3

Top Posters In This Topic

2 minutes ago, TampaChinnodu said:
ఏపీ ప్రజలు శాంతికాముకులు: చంద్రబాబు
25-05-2017 21:44:24
636313455759432815.jpg
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రజలు శాంతికాముకులని సీఎం చంద్రబాబు అన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలు ఏపీలో తక్కువ అని చెప్పారు. ఫ్యాక్షన్ తరహా కొన్ని శాంతిభద్రతల సమస్యలు వున్నాయన్నారు. నాగరిక సమాజంలో అభివృద్ధికి శాంతిభద్రతలు అతి ముఖ్యమని స్పష్టం చేశారు. ఫ్యాక్షన్ లీడర్లపై నిరంతర నిఘా వుంచాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ టెక్నాలజీకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. రోడ్ కనెక్టివిటీతో గిరిజన ప్రాంతాల అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. విజయవాడలో ఇంటి రెంట్లను నియంత్రించాలని సూచించారు. హోటళ్లలో కూడా రేట్లు పెంచేశారని ఇది సరికాదని చంద్రబాబు అన్నారు. స్కూళ్లు, కాలేజీ బస్సులను ముందుగానే తనిఖీలు చేయాలని తెలిపారు. ర్యాగింగ్ జరగడానికి అవకాశం లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. రాజధాని ప్రతిష్ట పెరిగేలా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. రౌడీయిజం, సెటిల్మెంట్లకు నగరంలో అవకాశం ఇవ్వరాదని తెలిపారు. పిడుగురాళ్ల-గుంటూరు రహదారి విస్తరణ చేసి ప్రమాదాలు అరికడతామన్నారు. నాగార్జునసాగర్ డ్యామ్ దగ్గర సీసీ కెమెరాలు పెట్టే విషయాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు చెప్పారు.

Agreed

rowdism settlements Mataram lo vere party ki avakasham ivvaradhani teliparu

Link to comment
Share on other sites

Just now, DiscoKing said:

Jai Kadapa.. Jai Jagan

Amen

deeniki jaggu yem chesindhu man ? aadi manana yedo shriya ni gokkuntunte, prati vishayam lo ila lagadam not good.

Link to comment
Share on other sites

intha goppaga undi anna mata CBN gari rajyam @3$%

PPT release cheyyali...FREE GA emmana seskovacchu...poduchukovocchu...rape lu seskovacchu...kadupulu seskovacchi ani..

Link to comment
Share on other sites

1 minute ago, ARYA said:

go side n play 

Indhulo kuda AP ney no. 1 ani PPT getting ready 

Link to comment
Share on other sites

3 minutes ago, mastercheif said:

deeniki jaggu yem chesindhu man ? aadi manana yedo shriya ni gokkuntunte, prati vishayam lo ila lagadam not good.

maa YSR zilla vayya aa matram champukopothe ela... 

Link to comment
Share on other sites

Just now, tom bhayya said:

Indhulo kuda AP ney no. 1 ani PPT getting ready 

nice FREE MURDERS FREE RAPES FREE KADUPUS FREE VENNUPOTS thank you CBN@3$%

Link to comment
Share on other sites

1 minute ago, tennisluvr said:

Rayalaseema ante ivanni common noo

chala taggayi le ... compared to faction godavalu 2 decades back.

school days lo ..school ki oka 100ft lone 2 different incidents. oka incident lo no tala inko incident lo no hand.

anantapur govt hospital lo inkokati chusa, no hand.

yendho jeevithalu ! 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...