TampaChinnodu Posted May 26, 2017 Report Share Posted May 26, 2017 దేశంలోనే నంబర్ 1 ఆదాయాభివృద్ధిలో తెలంగాణకు అగ్రస్థానం వృద్ధి రేటు 17.80 శాతానికి పైనే ప్రధాన పన్నుల్లో 17.82 శాతం అన్ని పన్నుల్లో 17.81 శాతం 2016-17 ఆర్థిక ప్రగతిపై కాగ్ గణాంకాల విడుదల నేను చెప్పిందే నిజమైంది: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనందం మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతామని వెల్లడి ఈనాడు - హైదరాబాద్ ఆదాయాభివృద్ధిలో తెలంగాణ మరోసారి దేశంలో అగ్రస్థానంలో నిలిచింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో ప్రధాన పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో 17.82 శాతం వృద్ధిరేటును, అన్ని రకాల పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో 17.81 శాతం వృద్ధిరేటును సాధించింది. గత ఫిబ్రవరి వరకు ఆదాయాల్లో వృద్ధిరేటు గణాంకాలను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) గురువారం విడుదల చేశారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తంచేశారు. తెలంగాణ ధనిక రాష్ట్రమంటూ తాను చెబుతున్నది అక్షర సత్యమనే విషయం మరోసారి రుజువైందని అన్నారు. కొన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా తెలంగాణకు పన్నుల ద్వారా వచ్చే ఆదాయం తగ్గకుండా పురోగతిని సాధించడం గొప్ప విశేషమని ఆయన ఆనందం వ్యక్తంచేశారు. కాగ్ వెల్లడించిన ఆర్థిక గణాంకాలపై గురువారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఉన్నతాధికారులు దీనికి హాజరయ్యారు. కాగ్ విడుదల చేసిన గణాంకాలను ఈ సందర్భంగా అధికారులు ఆయనకు వివరించారు. * అమ్మకం పన్ను, ఆబ్కారీ, స్టాంపులు - రిజిస్ట్రేషన్ల వంటి ప్రధాన పన్నులలో 17.82 శాతం వృద్ధిరేటు సాధించగా, అన్ని రకాల పన్నులలో 17.81 శాతం వృద్ధి రేటు సాధించింది. * 2015 మార్చి నుంచి 2016 ఫిబ్రవరి వరకు (2015-16) రాష్ట్రంలో ప్రధాన పన్నుల ద్వారా రూ. 33,257 కోట్ల ఆదాయం వచ్చింది. 2016 మార్చి నుంచి 2017 ఫిబ్రవరి (2016-17)లో 39,183 కోట్ల ఆదాయం వచ్చింది. తద్వారా తెలంగాణ ప్రధాన పన్నుల ద్వారా 17.82 శాతం ఆదాయవృద్ధి రేటును పెంచుకుంది. * ఈ మూడు పన్నులతో పాటు రవాణా రంగం, ఇతర రంగాలను కలుపుకొని 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ. 36,130 కోట్ల ఆదాయం వచ్చింది. 2016-17లో రూ. 42,564 కోట్ల ఆదాయంతో తెలంగాణ 17.81 శాతం వృద్ధిరేటును పొందింది. ఇలా ఈ రెండు విభాగాల్లోనూ రాష్ట్రం ప్రథమస్థానం పొందింది. * 2015-16 సంవత్సరంలో 15శాతం వృద్ధి రేటుతో తెలంగాణ దేశంలో ప్రథమ స్థానంలో నిలవగా ఈసారి వృద్ధిరేటు మరింత పెరగడం విశేషం. నేను చెప్పింది రుజువైంది: తెలంగాణ ఆదాయ వృద్ధిరేటు ఎట్టిపరిస్థితుల్లోనూ తగ్గదని తాను పలుసార్లు చెప్పానని, తన అంచనాలకు అనుగుణంగానే గణాంకాలున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ సంతృప్తి వ్యక్తంచేశారు. ఎస్‌వోఆర్, ఎస్‌వోటీఆర్ రెండు విభాగాల్లోనే 17 శాతానికి పైగా వృద్ధిరేటును సాధించడం ఆనందదాయకమని అన్నారు. తెలంగాణ ధనిక రాష్ట్రమవుతుందని తాను ఉద్యమ సమయంలో వాదించానని, ఈ మూడేళ్ల సమయంలో అనేకసార్లు ఈ విషయం రుజువైందని అన్నారు. అందరికీ అభినందనలు: ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలంగాణ అధికారులకు ప్రజలకు కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు. ఆదాయవృద్ది ´రేటులో అనుకున్న పెరుగుదల వస్తున్నందువల్ల రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. Quote Link to comment Share on other sites More sharing options...
reality Posted May 26, 2017 Report Share Posted May 26, 2017 KCR chuttu CBI uchhu... Jai CBN... Hammayya ippudu happy... Quote Link to comment Share on other sites More sharing options...
TOM_BHAYYA Posted May 26, 2017 Report Share Posted May 26, 2017 Pink lekkal Quote Link to comment Share on other sites More sharing options...
TampaChinnodu Posted May 26, 2017 Author Report Share Posted May 26, 2017 Just now, TOM_BHAYYA said: Pink lekkal AP kooda top 10 lo vundi kada man. good for both states. be happy. Quote Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted May 26, 2017 Report Share Posted May 26, 2017 vacheyandamma...bhajana batch..oka 2 days ki saripoye clothes,night wear, pulihora packets, water bottles anni teesukuni vacheyandi... full work meeku... 1 Quote Link to comment Share on other sites More sharing options...
tom bhayya Posted May 26, 2017 Report Share Posted May 26, 2017 thank you nizam and kcr Quote Link to comment Share on other sites More sharing options...
Android_Halwa Posted May 26, 2017 Report Share Posted May 26, 2017 3 minutes ago, tom bhayya said: thank you nizam and kcr One Quote Link to comment Share on other sites More sharing options...
reality Posted May 26, 2017 Report Share Posted May 26, 2017 Aa Quote Link to comment Share on other sites More sharing options...
ARYA Posted May 26, 2017 Report Share Posted May 26, 2017 2 hours ago, TOM_BHAYYA said: Pink lekkal Quote Link to comment Share on other sites More sharing options...
boeing747 Posted May 26, 2017 Report Share Posted May 26, 2017 2 hours ago, tom bhayya said: thank you nizam and kcr Quote Link to comment Share on other sites More sharing options...
nrikittu Posted May 26, 2017 Report Share Posted May 26, 2017 @langa gola Quote Link to comment Share on other sites More sharing options...
mahesh1 Posted May 26, 2017 Report Share Posted May 26, 2017 CBN ni follow ithe vachina rank... Quote Link to comment Share on other sites More sharing options...
Jambhalheart Posted May 26, 2017 Report Share Posted May 26, 2017 simply magic of numbers by providing wrong figures... for example : AP govt ki 2016-17 lo revenue (via taxes & grants from centre) .. 1,07,709 crores TG govt ki 2016-17 lo revenue (via taxes & grants from centre) .. 87,070 crores then how come TG growth rate would be 17.82 % ??? TG budget figures --> http://www.prsindia.org/uploads/media/State Budget 2017-18/Telangana Budget Analysis 2017-18.pdf AP budget figures -- > http://www.prsindia.org/administrator/uploads/general/1492663287~~Andhra Pradesh Budget Analysis 2017-18.pdf lafangi batch moddu fellows ani cheppi mariii wrong figures release chesthunnaru media ki,, simple ga memu no. 1 anukuntunnaru whereas truth is something different. Quote Link to comment Share on other sites More sharing options...
DiscoKing Posted May 26, 2017 Report Share Posted May 26, 2017 1 hour ago, Jambhalheart said: simply magic of numbers by providing wrong figures... for example : AP govt ki 2016-17 lo revenue (via taxes & grants from centre) .. 1,07,709 crores TG govt ki 2016-17 lo revenue (via taxes & grants from centre) .. 87,070 crores then how come TG growth rate would be 17.82 % ??? TG budget figures --> http://www.prsindia.org/uploads/media/State Budget 2017-18/Telangana Budget Analysis 2017-18.pdf AP budget figures -- > http://www.prsindia.org/administrator/uploads/general/1492663287~~Andhra Pradesh Budget Analysis 2017-18.pdf lafangi batch moddu fellows ani cheppi mariii wrong figures release chesthunnaru media ki,, simple ga memu no. 1 anukuntunnaru whereas truth is something different. Spot on ...above figures doesnt tally with the figures released during budget presentation... any idea why would CAG release data until Feb only in May? @TS please post actual report man Quote Link to comment Share on other sites More sharing options...
TOM_BHAYYA Posted May 26, 2017 Report Share Posted May 26, 2017 4 minutes ago, DiscoKing said: Spot on ...above figures doesnt tally with the figures released during budget presentation... any idea why would CAG release data until Feb only in May? @TS please post actual report man Mukkodi nos ni namminava ohh my bala Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.